FaithValuable Words Of Jesus Christ .#biblestories #shortmessage #motivation #biblestudy #bibleverse #revaluation #shorts

#biblestories #shortmessage #motivation #biblestudy #bibleverse #revaluation #shorts

Short1:31Music28.1× channel median

Published Oct 8, 2026, 3:30 AM · 1w ago

Valuable Words Of Jesus Christ .
Valuable Words Of Jesus Christ .
19.4K subscribers · median 3.3K views
Views
92,735
+80 views/hour
Likes
3.9K
4.2% of views
Comments
49
0.05% of views

Checked every 12 h while the video is this age · last check 19h ago · next in 0 min. YouTube itself updates public counts with a short delay.

Open on YouTube
Views / hour now
80
measured 19h ago
Peak views / hour
80
19h ago
Avg views / day
10.4K
since upload
First 24 hours
—
not tracked from upload
vs channel median
28.1×
Rank in channel
#3
of 22 tracked
Engagement
4.3%
likes + comments / views
Est. ad revenue
—
Shorts pay from a shared pool

Views over time

2 readings · line: total views · bars: views gained per hour

Description

ప్రకటన గ్రంథము ధ్యానములు:- 22 వ అధ్యాయం,:- 1 to 7 ప్రకటన గ్రంథం 22:1 మరియు స్ఫటికమువలె మెరయునట్టి జీవజలముల నది దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనమునొద్దనుండి ప్రకటన గ్రంథం 22:2 ఆ పట్టణపు రాజవీధిమధ్యను ప్రవహించుట(లేక, బయలువెడలుట) ఆ దూత నాకు చూపెను. ఆ నదియొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను; అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ప్రకటన గ్రంథం 22:3 ఇకమీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనము దానిలో ఉండును. ప్రకటన గ్రంథం 22:4 ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయు చుందురు; ఆయన నామము వారి నొసళ్లయందుండును. ప్రకటన గ్రంథం 22:5 రాత్రి యికనెన్నడు ఉండదు; దీపకాంతియైనను సూర్య కాంతియైనను వారికక్కరలేదు; దేవుడైన ప్రభువే వారిమీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. ప్రకటన గ్రంథం 22:6 మరియు ఆ దూత యీలాగు నాతో చెప్పెను ఈ మాటలు నమ్మకములును సత్యములునై యున్నవి; ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు, త్వరలో సంభవింప వలసినవాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ప్రకటన గ్రంథం 22:7 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచనవాక్యములను గైకొనువాడు ధన్యుడు. #shortmessage #biblestudy #Bibleverses

Details

Published
Oct 8, 2026, 3:30 AM
Length
1:31 (91 s)
Format
Short (3 min or less)
Category
Music
Audio language
TE
Quality
HD
Captions
No
Made for kids
No
Licensed content
Yes
Video ID
28EOukSqcyY

Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.