Kids & familyKudhaas Kiddoosచీమ మామ ఓ చీమ మామ | Telugu Kids Song | Telugu Rhymes for Children | Kudhaas Kiddoos

చీమ మామ ఓ చీమ మామ | Telugu Kids Song | Telugu Rhymes for Children | Kudhaas Kiddoos

Long-form3:19

Published Sep 15, 2026, 12:17 PM · 4w ago

Kudhaas Kiddoos
Kudhaas Kiddoos
2.4K subscribers · median 49.6K views
Views
4,648
+33 views/hour
Likes
35
0.8% of views
Comments
0
0.00% of views

Checked every 12 h while the video is this age · last check 8h ago · next in 190 min. YouTube itself updates public counts with a short delay.

Open on YouTube
Views / hour now
33
measured 8h ago
Peak views / hour
33
8h ago
Avg views / day
156
since upload
First 24 hours
—
not tracked from upload
vs channel median
0.1×
Rank in channel
#9
of 20 tracked
Engagement
0.8%
likes + comments / views
Est. ad revenue
$5–$14
lifetime, $1–3 RPM

Views over time

2 readings · line: total views · bars: views gained per hour

Description

🐜 చీమ మామ… ఓ చీమ మామ! 🎶 పిల్లల కోసం సరదాగా, ఆనందంగా రూపొందించిన ఈ అందమైన తెలుగు పిల్లల పాటను పిల్లలతో కలిసి పాడుతూ, డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయండి. ❤️ ఈ పాట ద్వారా పిల్లలకు చీమల గురించి, కష్టపడి పనిచేయడం, కలిసి ఉండడం, చిన్న జీవుల విలువ వంటి మంచి విషయాలను సరదాగా పరిచయం చేయవచ్చు. 🎵 Song: చీమ మామ – ఓ చీమ మామ 👧 Kids Channel: Kudhaas Kiddoos 👨‍💼 Bro Aronkumar Nakrekanti Credits: ✍️ Written,Composed by: Bro Aronkumar Nakrekanti 🎬 Edit & Title Design by : Bro Aronkumar Nakrekanti 📹 Video Created by: Mayaraju Lyrics: చీమ మామ ఓ చీమ మామ ఎందుకింత కష్టాన్ని చేయుచున్నావు కష్టాన్ని ఇష్టంగా మలుచుకున్నావు "2" చిన్ని బుజ్జాయి నా బుజ్జి బుజ్జాయి కష్టపడకపోతే అరే సుఖము లేదోయి కష్టమే సుఖానికి మెట్టుకదోయి "2" కోతకాలమున నే కూర్చుకుందును వేసవి కాలమున సిద్ధపరచుకొందును కష్టకాలమున సమృద్ధిగుండును దారిద్రము నాకు బహుదూరం ఉండును చీమ మామ ఓ చీమ మామ మీ నుండి మేము ఏమి నేర్చుకోవాలి చెప్పు మామ మా బ్రతుకు మార్చుకోవాలి "2" చిట్టి బుజ్జాయి నా బుజ్జి బుజ్జాయి మీరు కూడా నాలాగే కష్టపడాలి కష్టాన్ని ఇష్టంగా మలుచుకోవాలి "2" చదువుకునే వయసులోనే బాగా చదువు దేవుని సమయాన్ని అరే దేవునికి ఇవ్వు మనుషుని దయలో మరి దేవుని దయలో వర్ధిల్లుతూ మీరు దీవించబడాలి! చీమ మామ ఓ చీమ మామ మంచి మాట మా కోసం చెప్పినందుకు ఆ మాట విని దాని విధము నడుచుకుందుము 👍 Like | 💬 Comment | 🔔 Subscribe | 📤 Share Kudhaas Kiddoos – Learn • Sing • Dance • Grow Together! 🔑 Keywords చీమ మామ, ఓ చీమ మామ, Cheema Mama, O Cheema Mama, Telugu Kids Songs, Telugu Rhymes, Telugu Rhymes for Kids, Telugu Children Songs, Telugu Baby Songs, Telugu Nursery Rhymes, Kids Songs Telugu, Telugu Songs for Kids, Telugu Learning Songs, Telugu Cartoon Songs, Telugu Kids Videos, Cheema Song Telugu, Ant Song Telugu, Telugu Moral Songs, Kudhaas Kiddoos, Aronkumar Nakrekanti #️⃣ Hashtags #చీమమామ #ఓచీమమామ #TeluguKidsSongs #TeluguRhymes #KidsSongs #TeluguRhymesForKids #KudhaasKiddoos #TeluguBabySongs #TeluguChildrenSongs #CheemaMama
Tags
చీమ మామఓ చీమ మామCheema MamaO Cheema MamaTelugu Kids SongsTelugu RhymesTelugu Rhymes for KidsTelugu Children SongsTelugu Baby SongsTelugu Nursery RhymesKids Songs TeluguTelugu Songs for KidsTelugu Learning SongsTelugu Cartoon SongsTelugu Kids Videos

Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.