Faithvvreddy bhajana songs పరుగులు పెడుతున్న కోలాటం పాట//,అమ్మ నే గుడికి వెళ్లి వస్తా //,తెలుగు భజన పాటలు//, devotional songs
పరుగులు పెడుతున్న కోలాటం పాట//,అమ్మ నే గుడికి వెళ్లి వస్తా //,తెలుగు భజన పాటలు//, devotional songs
Long-form5:57MusicPublished Oct 26, 2026, 6:13 AM · 2d ago
Views
6,252
+30 views/hour
Views / hour now
30
measured 9h ago
Peak views / hour
125
1d ago
First 24 hours
5K
views at 24 h
Engagement
1.2%
likes + comments / views
Likes
72
1.1% of views
Comments
4
0.06% of views
Est. ad revenue
$1–$4
lifetime, $0.21–0.63 RPM
Checked every 3 h while the video is this age · last check 9h ago · next in 0 min. YouTube itself updates public counts with a short delay.
Avg views / day
2.1K
since upload
vs channel median
1.8×
this video's views ÷ the channel's usual
Rank in channel
#14
of 33 tracked
Views over time
37 readings
Total views Views gained per hour
Description
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
music generated by AI
లిరిక్స్
======
అమ్మా నే గుడికి వెళ్లి వస్తా
ఓరయ్యా నే భజన చేసి వస్తా
ముద్దు ముద్దు దేవుడంట ముక్కంటి తనయుడంట
ముందు తనను కొలిచినచో మురిసి వరములిచ్చునంట
కాణిపాక క్షేత్రమున కలిలో తావెలసెనంట
జంగమయ్య రూపమంట లింగమూర్తి తానంట
భ్రమరాంబ తో కూడి బాధలన్ని తీర్చునంట
శ్రీశైల కొండమీద కొలువైయున్నాడంట
అమ్మలకు అమ్మంట ఆదిపరాశక్తంట
ఇంద్రకీలాద్రిపైన ఇంపుగ తా వెలసెనంట
కోరిన వారికెల్ల కొంగు బంగారమంట
కొండమీద కొండంట ఏడుకొండలున్నవంట
కలిలో వైకుంఠమంట నారాయణ వాసమంట
శ్రీనివాసుడై వెలసిన ఆ తిరుమల క్షేత్రమంట
ఒక్క బాణమొక్క మాట ఒక్కటె ఇల్లాలంట
తండ్రి మాట తీర్చుటకై అడవులకు వెళ్లేనంట
పడతి జానకమ్మ తోటి గోదావరి ఒడ్డున
భద్రాచల మందు తాను కొలువైయున్నాడంట
అంజనీ తనయుడంట ఆంజనేయ స్వామియంట
శ్రీరామ దూతయంట చిరంజీవి తానంట
చీడపీడల పారద్రోలి భయము బాపు దేవుడంట
నీలిమల కొండల్లో నీడగ తా వెలసెనంట
విళ్లాలి వీరుడంట వీరమణి కంఠుడంట
హరిహరుల పుత్రుడంట అయ్యప్ప దేవుడంట
https://www.youtube.com/@vvreddy1
https://youtube.com/playlist?list=plxx00n-d9oe_hhw3fbob2lffjm1bgocxb&si=lbtpfrjs_n6jq2ce
https://youtube.com/playlist?list=plxx00n-d9oe9yh5dtsa7wi6fsxnqwsdpz&si=zxaj2ekg_zsweirk
https://youtube.com/playlist?list=plxx00n-d9oe-vul--gx2uetwkqujyhrp5&si=qj65kwhxpbroknph
https://youtube.com/playlist?list=plxx00n-d9oe8z6s1aukevkkurojuviqqu&si=bftqr8pyp7sicjh7
https://youtube.com/playlist?list=plxx00n-d9oe9pz5o_xo977znqdoncktsb&si=l0wuoqunu1rfbolg
https://youtube.com/playlist?list=plxx00n-d9oe840v8dhw4xx--87l9hldvo&si=zbpjs4h86ibrvzs7
https://youtube.com/playlist?list=plxx00n-d9oe9phmwo-f8nvqonhou577za&si=xpdjfxoxlibvclw4
https://youtube.com/playlist?list=plxx00n-d9oe9yx4ceykctbwta-bjwc1do&si=tzjgrcp6hlbgreoj
https://youtube.com/playlist?list=plxx00n-d9oe_cpqjtmqkl-7yo7xpw3z8s&si=rlzntyxxziumzgi6
https://www.youtube.com/@vvreddy2
https://youtube.com/playlist?list=plljwmaqz9mm5itchecvl8u8f0ky8xocxe&si=ba4pxtqwbte4v3kq
https://youtube.com/playlist?list=plljwmaqz9mm4xniiw3wdpetbylptzlyd4&si=xb3b8_za4sj5pfeu
https://youtube.com/playlist?list=plljwmaqz9mm5rwnkfhsie8grsauziwj3o&si=dydctofhqq7npycg
https://youtube.com/playlist?list=plljwmaqz9mm5smdolj4uv1zs2mrkur2fj&si=mpr-hq3plo8jqqcw
https://youtube.com/playlist?list=plljwmaqz9mm4bc_b970nceqf4bnjp6wpl&si=igyhkqsdnttivfyo
https://youtube.com/playlist?list=plljwmaqz9mm5tirexfhvbbizrstnw-lpj&si=5ayvz2ep-l0h3pqy
https://youtube.com/playlist?list=plljwmaqz9mm7ms0xqwffmte3t1dugjouj&si=h79rmuox5jjqz5gx
https://youtube.com/playlist?list=plljwmaqz9mm7o-xaiygcobjgntvhuayin&si=4x0lxryisory1a7y
https://www.youtube.com/@vvreddy3
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwdlyatf65jey0_bigqufgx&si=4yl8vloraghzctlc
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwtldjftzv2t7ikkjo_rzdm&si=hq1tgobbpb1vtxzg
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfyjgz23eizpbbwpxg-and9e&si=4zy9nefssfasoz0z
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwdttaraz8ztq5fbjyngqfy&si=3zae0ijbtfk8oylg
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfzdj-xnx7tfzkuqk_fqd1kv&si=8wz6nvdq_7syh3-h
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfxnsevpjk9q9mkalfjjrspg&si=z4vugb7pmrqpg5bb
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfyi10silpkcg0hsw7uwluqn&si=ynrcacfcuqdn7bfd
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwvzhi8ywtkjrhxvduezkzy&si=aeo5usakqepgvlov
Details
- Published
- Oct 26, 2026, 6:13 AM
- Length
- 5:57 (357 s)
- Format
- Long-form
- Category
- Music
- Audio language
- TE
- Quality
- HD
- Captions
- No
- Made for kids
- No
- Licensed content
- Yes
- Video ID
- 6XeS7UG88n8
More from vvreddy bhajana songs
గుడిలో గంటలు మోగినవి నా కన్నులు నీకై వెతికినవి //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs849 views · 21h ago · +50/h
కాణిపాక వినాయక మమ్మాదరింపుము దేవా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional song488 views · 1d ago
నే కంటి నింగిలో మకర జ్యోతీ //, అయ్యప్ప స్వామి పాట //, తెలుగు భజన పాటలు //, Telugu devotional song1.4K views · 1d ago
సులువైన ఆంజనేయ స్వామి పాట //,వినయముతో నిను భజింతుమయ్యా //, తెలుగు భజన పాటలు //, devotional song1.5K views · 2d ago
ఆంజనేయ రావా మా అంజలి గైకొనవా //, తెలుగు భజన పాటలు //, telugu devotional song2.9K views · 2d ago
రాత్రి వచ్చిన సాంబశివుడు ఎన్ని మాయలు కలవాడమ్మా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs5.4K views · 3d ago · +19/h
ఆ చల్లని కొండల పైనా శంకరా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs5.6K views · 3d ago · +44/h
కార్తీక మాసం స్పెషల్ //,ఆడుతు పాడుతు శివయ్య స్వామి బయలుదేరినాడు//,తెలుగు భజన పాటలు//, bhajan songs7.8K views · 3d ago · +31/h
Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.