History & cultureMrSetti🥺 ప్రాణాలు కాపాడిన Fishermenకి Baby Elephant చెప్పిన Thanks! 🐘❤️ | Viral Rescue
🥺 ప్రాణాలు కాపాడిన Fishermenకి Baby Elephant చెప్పిన Thanks! 🐘❤️ | Viral Rescue
Short1:06Education
Published Sep 24, 2026, 12:00 PM · 3w ago
MrSetti
1.2K subscribers · median 1.9K views
AI avatar · confirmed1%
Views
3,455
+0 views/hour
Likes
256
7.4% of views
Comments
11
0.32% of views
Checked every 12 h while the video is this age · last check 13h ago · next in 0 min. YouTube itself updates public counts with a short delay.
Views / hour now
0
measured 13h ago
Peak views / hour
—
Avg views / day
155
since upload
First 24 hours
—
not tracked from upload
vs channel median
1.8×
Rank in channel
#7
of 20 tracked
Engagement
7.7%
likes + comments / views
Est. ad revenue
—
Shorts pay from a shared pool
Views over time
2 readings · line: total views · bars: views gained per hour
Description
ఒక 3 రోజుల వయసున్న చిన్న ఏనుగు పిల్ల… బలమైన నీటి ప్రవాహంలో కొట్టుకుపోతూ ప్రాణాల కోసం పోరాడుతోంది. 🐘🌊
ఈ హృదయాన్ని కదిలించే ఘటన West Bengalలోని Baikunthapur Forest Division పరిధిలో చోటుచేసుకుంది.
ఒక ఏనుగుల గుంపు Teesta Riverను దాటుతున్న సమయంలో, ఆ చిన్న ఏనుగు పిల్ల నదీ ప్రవాహంలో కొట్టుకుపోయింది. దాదాపు 4 KM downstream వెళ్లిన తర్వాత, అక్కడ ఉన్న fishermen ఆ బుజ్జి ఏనుగును గమనించారు.
వెంటనే తమ పడవను దాని వైపు తిప్పి, ప్రాణాలకు తెగించి rescue చేశారు. పిల్లను పడవలోకి ఎక్కించిన తర్వాత, పడవలో స్థలం సరిపోక కొంతమంది rescuers నీటిలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు.
ఆ తర్వాత Forest Department అధికారులకు సమాచారం అందించగా, వారు తల్లి ఏనుగును గుర్తించి, చిన్న ఏనుగు పిల్లను తిరిగి దాని తల్లితో కలిపారు. 🐘❤️
Rescue సమయంలో కనిపించిన baby elephant–rescuers interaction నిజంగా ఎంతో హృదయాన్ని హత్తుకునే క్షణం.
ఈ చిన్న ప్రాణాన్ని కాపాడిన fishermen మరియు Forest Department అధికారులకు మనస్ఫూర్తిగా THANK YOU! ❤️🙏
మీకు కూడా ఈ మంచి పని నచ్చితే, ఈ rescuersను అభినందిస్తూ COMMENT చేయండి. ❤️
వీడియో నచ్చితే LIKE చేయండి 👍
మరిన్ని informative & interesting facts కోసం SUBSCRIBE చేయండి 🔔
— Mr Setti
🎵 Music: The Child In Us – Enigma
Used in Prasanna Vadanam – Algebra 2.0
© All rights belong to the respective copyright owners.
#ElephantRescue #BabyElephant #WestBengal #TeestaRiver #WildlifeRescue #AnimalRescue #MrSetti
baby elephant rescue, elephant rescue west bengal, fisherman saves elephant, baby elephant saved, elephant calf rescue, 3 day old elephant rescue, teesta river elephant, teesta river rescue, west bengal elephant, baikuntapur forest division, fisherman elephant rescue, mother elephant baby reunion, elephant mother reunion, wildlife rescue india, animal rescue india, emotional elephant video, viral elephant rescue, elephant rescue video, baby elephant viral video, elephant facts telugu, telugu facts, mr setti
#ElephantRescue #BabyElephant #WestBengal #TeestaRiver #WildlifeRescue #AnimalRescue #Fisherman #ElephantCalf #MotherElephant #WildlifeIndia #RescueOperation #ViralVideo #TeluguFacts #MrSetti
Details
- Published
- Sep 24, 2026, 12:00 PM
- Length
- 1:06 (66 s)
- Format
- Short (3 min or less)
- Category
- Education
- Audio language
- TE
- Quality
- HD
- Captions
- No
- Made for kids
- No
- Licensed content
- No
- Video ID
- 6iTHJgp4sY0
More from MrSetti
Blue Drum Case చివరికి ఉరిశిక్ష! 😱 సౌరభ్కు న్యాయం జరిగిందా? | Telugu News #Shorts1.4K views · 1d ago · +54/h
స్వీట్స్ అడిగితే ₹1.60 కోట్ల TV ఆర్డర్ చేశారు! 😂 | Tamil Influencer Viral Story #Shorts5.2K views · 2d ago · +68/h
భార్యా పిల్లలను కోల్పోయి.. లక్షల మందికి వెలుగైన వ్యక్తి! 😢 | Dr Sankurathri Chandrasekhar #Shorts2.6K views · 3d ago · +3/h
సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ హీరో Nana Patekar ❤️27.9K views · 1w ago · +116/h
అగ్గిపెట్టి మచ్చ ఇక లేరు 💔 | Kiran Kumar Life Story | Accident నుంచి Viral Star వరకు292K views · 1w ago · +23/h
LPUలో అసలేం జరిగింది? Rape Allegation నుంచి Violent Protest వరకు | LPU Protest Full Stor1.6K views · 2w ago
వినాయకుడి POP విగ్రహాలతో Study Tables! 😲 | Navi Mumbai NMMC Amazing Recycling | Telugu Facts7.4K views · 2w ago
DJ Sound వల్ల 7 ఏళ్ల చిన్నారి మృతి? 😢 Classroomలోనే కుప్పకూలిన వైష్ణవి | Balrampur DJ Incident5.3K views · 3w ago
Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.