FaithBhakthi Om Music - భక్తి ఓం సంగీతం దసరా నవరాత్రి Day 1: బాలా త్రిపుర సుందరి హారతి | Bala Tripura Sundari Songs | Navratri Special Song

దసరా నవరాత్రి Day 1: బాలా త్రిపుర సుందరి హారతి | Bala Tripura Sundari Songs | Navratri Special Song

Long-form8:59MusicPublished Oct 11, 2026, 12:00 AM · 2w ago
Views
13,994
+5 views/hour
Views / hour now
5
measured 5h ago
Peak views / hour
5
1d ago
First 24 hours
—
not tracked from upload
Engagement
0.8%
likes + comments / views
Likes
107
0.8% of views
Comments
9
0.06% of views
Est. ad revenue
$4–$13
lifetime, $0.3–0.9 RPM

Checked every 12 h while the video is this age · last check 5h ago · next in 414 min. YouTube itself updates public counts with a short delay.

Avg views / day
899
since upload
vs channel median
1.8×
this video's views ÷ the channel's usual
Rank in channel
#7
of 21 tracked

Views over time

4 readings

Total views Views gained per hour

Description

బాలా త్రిపుర సుందరి గైకొనుమ హారతి బాలా త్రిపుర సుందరి గైకొనుమ హారతి గానలోల జాలమేల దారి చూపుమా గానలోల జాలమేల దారి చూపుమా సుందరాంగి అందరు నీ సాటి రారుగా సందేహమును అందముగా తీర్పుమంటిని సుందరాంగి అందరు నీ సాటి రారుగా సందేహమును అందముగా తీర్పుమంటిని బాలా త్రిపుర సుందరి గైకొనుమ హారతి గానలోల జాలమేల దారి చూపుమా వాసికెక్కి యున్నదానవనుచు నమ్మితి రాసిగా సిరిసంపదలిచ్చి బ్రోవుమంటిని వాసికెక్కి యున్నదానవనుచు నమ్మితి రాసిగా సిరిసంపదలిచ్చి బ్రోవుమంటిని బాలా త్రిపుర సుందరి గైకొనుమ హారతి గానలోల జాలమేల దారి చూపుమా ఓం క్లీం శ్రీం యనుచు మదిని తలచుచుంటిని ఆపదలెడబాపవమ్మ అతివ సుందరి ఓం క్లీం శ్రీం యనుచు మదిని తలచుచుంటిని ఆపదలెడబాపవమ్మ అతివ సుందరి బాలా త్రిపుర సుందరి గైకొనుమ హారతి గానలోల జాలమేల దారి చూపుమా స్థిరముగ శ్రీకడలి యందు వెలసితివమ్మ ధరణిలో శ్రీరంగదాసుని దయను చూడుమా స్థిరముగ శ్రీకడలి యందు వెలసితివమ్మ ధరణిలో శ్రీరంగదాసుని దయను చూడుమా బాలా త్రిపుర సుందరి గైకొనుమ హారతి గానలోల జాలమేల దారి చూపుమా గానలోల జాలమేల దారి చూపుమా #BalaTripuraSundari #DasaraNavaratri #NavratriDay1 #DevotionalSongsTelugu #BhaktiSongs #Navratri2024 #DurgammaSongs Namaste and welcome to BhakthiOmMusic, your digital sanctuary for divine connection and inner peace. 🕉️ We bring you a soulful collection of Bhakti Sangeet, powerful Om chanting, and sacred mantra meditations designed to fill your home and heart with devotion. Our channel features traditional bhajans, kirtans, and instrumental music dedicated to deities like Krishna, Shiva, and the Divine Mother. Whether you need a backdrop for your daily pooja, deep meditation, or simply want to uplift your spirit with divine sounds, find your path to tranquility here. Subscribe to join our growing family of devotees. ✨ Devotion. Meditation. Liberation. | BhakthiOmMusic
Tags
Bala Tripura Sundari HaratiDasara Navaratri Day 1బాలా త్రిపుర సుందరి హారతిNavratri Special Songs TeluguBala Tripura Sundari Devi SongsDussehra Navaratri 2024Kanaka Durga Navaratri SongsTelugu Devotional SongsHarati Patalu TeluguDay 1 Navratri AlankaramDurga Devi Harati SongsVijayawada Durga Temple Navratri

Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.