FaithTelugu Bible storiesదేవునికి కావలసింది విధేయత | Telugu Bible Shorts

దేవునికి కావలసింది విధేయత | Telugu Bible Shorts

Short0:39Film & Animation

Published Sep 29, 2026, 12:30 PM · 2w ago

Telugu Bible stories
Telugu Bible stories
6.1K subscribers · median 1.3K views
Views
243
views/hour after the next reading
Likes
22
9.0% of views
Comments
0
0.00% of views

Checked every 12 h while the video is this age · last check 19h ago · next in 0 min. YouTube itself updates public counts with a short delay.

Open on YouTube
Views / hour now
—
needs two readings
Peak views / hour
—
Avg views / day
15
since upload
First 24 hours
—
not tracked from upload
vs channel median
0.2×
Rank in channel
#19
of 20 tracked
Engagement
9.0%
likes + comments / views
Est. ad revenue
—
Shorts pay from a shared pool

Views over time

1 readings · line: total views · bars: views gained per hour

Live tracking started
The chart fills in as FameX records new readings.

Description

దేవునికి కావలసింది విధేయత | సౌలు చేసిన అవిధేయత | Telugu Bible Shorts దేవుడు సౌలుకు అమాలేకీయుల మీదికి వెళ్లి, వారికున్న సమస్తాన్ని నాశనం చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. కానీ సౌలు దేవుని మాటను పూర్తిగా పాటించకుండా, అమాలేకీయుల రాజైన అగాగును, మంచి పశువులను తనతో పాటు తీసుకొచ్చాడు. సమూయేలు సౌలును హెచ్చరించినప్పుడు, తాను ప్రజలకు భయపడి వారి మాట విన్నానని సౌలు చెప్పి తనను తాను సమర్థించుకున్నాడు. అప్పుడు సమూయేలు, బలులు అర్పించుటకంటే దేవుని మాట వినుట శ్రేష్ఠము అని ప్రకటించాడు. ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవునికి కావలసింది కేవలం బలులు కాదు, సంపూర్ణ విధేయత. మనుషులను సంతోషపెట్టడానికి దేవుని మాటను పక్కన పెట్టకూడదు. ఈ Telugu Bible Story ద్వారా దేవుని ఆజ్ఞకు విధేయులుగా ఉండాలని నేర్చుకుందాం. 📖 Bible Reference: 1 Samuel 15:1–35 🎥 Video Generation: Google Flow AI 🎙️ Voice Over: K. Anjaneya ✂️ Video Editing: VN Video Editor #TeluguBibleStories #BibleShorts #TeluguChristianShorts #KingSaul #SaulDisobedience #SamuelTheProphet #ObedienceToGod #GodsWord #BibleStoryTelugu #ChristianShorts #TeluguChristianVideos #BibleMessage #ChristianMotivation #FaithInGod #1Samuel15
Tags
telugu bible storiesbible stories in telugutelugu christian storiesbible stories for childrenbible ai animationtelugu animationchristian telugu channeljesus stories in teluguold testament storiesnew testament storiesfaith stories telugutelugu devotional videostelugu bible teachingsgod stories telugubible miracles teluguanimated bible storiestelugu spiritual channelbible parables telugubible study teluguchristian animation telugu

Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.