FaithKreesthu Gaana Sudhaచెందితిని నేను పరివర్తన | Latest Telugu Christian Song 2026 | Pas Bethu Goutham Isaac |
చెందితిని నేను పరివర్తన | Latest Telugu Christian Song 2026 | Pas Bethu Goutham Isaac |
Long-form4:50
Published Sep 6, 2026, 12:30 AM · 5w ago
Kreesthu Gaana Sudha
7.3K subscribers · median 2.2K views
AI imagery · confirmed$Likely
Views
2,359
+0 views/hour
Likes
33
1.4% of views
Comments
2
0.08% of views
Checked every 24 h while the video is this age · last check 17h ago · next in 410 min. YouTube itself updates public counts with a short delay.
Views / hour now
0
measured 17h ago
Peak views / hour
—
Avg views / day
57
since upload
First 24 hours
—
not tracked from upload
vs channel median
1.1×
Rank in channel
#12
of 20 tracked
Engagement
1.5%
likes + comments / views
Est. ad revenue
$5–$14
lifetime, $2–6 RPM
Views over time
0 readings · line: total views · bars: views gained per hour
Live tracking started
The chart fills in as FameX records new readings.
Description
#TeluguChristianSong2026 #latestChristianSongsTelugu
✝️ చెందితిని నేను పరివర్తన పొందితి నీదు రక్షణ | రక్షకుడా నీ పాదాల చెంత ✝️
యేసుక్రీస్తు రక్షణలో జీవితానికి కలిగే పరివర్తనను, ఆయన కృపను మరియు రక్షకుడైన ప్రభువు పాదాల చెంత మన సమర్పణను తెలియజేసే హృదయస్పర్శమైన తెలుగు క్రైస్తవ గీతం.
“చెందితిని నీ నేను
పరివర్తన పొందితి నీదు రక్షణా
రక్షకుడా నీ పాదాల చెంత…”
Credits :
Lyrics : Pas Bethu Goutham Isaac
Video Editing : Bethu Srujan
ఈ పాట మీ హృదయాన్ని దేవుని సన్నిధికి నడిపించి, యేసుక్రీస్తు ప్రేమను, కృపను మరియు రక్షణను మరింతగా అనుభవించేలా చేయాలని ప్రార్థిస్తున్నాము. 🙏
[Intro]
(Instrumental)
[Chorus]
చెందితిని నేను పరివర్తనా
పొందితీ నీదు రక్షణా
రక్షకుడ నీ పాదాల చెంత
గడిపెద శేషజీవితమంత
చెందితిని నేను పరివర్తనా
పొందితీ నీదు రక్షణా
రక్షకుడ నీ పాదాల చెంత
గడిపెద శేషజీవితమంత
చెందితిని నేను పరివర్తనా
[Verse 1]
చపల చిత్తము గలవాడనుగా
గడిపితిని గత కాలమంతయు
చపల చిత్తము గలవాడనుగా
గడిపితిని గత కాలమంతయు
వింటిని నీ జీవ వాక్యములను
విడిచితినీ ఆ గడియలోనె
పెదవులతో నిను స్తుతించితినీ
వేషధారిగ నటించితిని
రక్షకుడ నీ పాదాల చెంత
గడిపెద శేషజీవితమంత
చెందితిని నేను పరివర్తనా
పొందితీ నీదు రక్షణా
రక్షకుడ నీ పాదాల చెంత
గడిపెద శేషజీవితమంత
చెందితిని నేను పరివర్తనా
[Verse 2]
శాశ్వతమైన ప్రేమతొ నిన్ను
ప్రేమించితిని నాకుమారుడ
శాశ్వతమైన ప్రేమతొ నిన్ను
ప్రేమించితిని నాకుమారుడ
నిన్నువలె నీ పొరుగువారిని
ప్రేమించుమని భోదించితివి
పందిరి పాకిన తీగవలెను
నిను అల్లుకొని జీవించెదను
రక్షకుడ నీ పాదాల చెంత
గడిపెద శేషజీవితమంత
చెందితిని నేను పరివర్తనా
పొందితీ నీదు రక్షణా
రక్షకుడ నీ పాదాల చెంత
గడిపెద శేషజీవితమంత
చెందితిని నేను పరివర్తనా
పొందితీ నీదు రక్షణా
రక్షకుడ నీ పాదాల చెంత
గడిపెద శేషజీవితమంత
చెందితిని నేను పరివర్తనా…..
ఈ పాట మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే:
👍 Like చేయండి
💬 మీ ఆశీర్వాదాన్ని Comment చేయండి
🔔 మరిన్ని తెలుగు క్రైస్తవ గీతాల కోసం Channel Subscribe చేయండి
📲 మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో Share చేయండి.
దేవుని కృప, సమాధానం మరియు ఆశీర్వాదాలు మీతో ఎల్లప్పుడూ ఉండును గాక. ❤️
#TeluguChristianSong #TeluguChristianSongs #ChristianSongsTelugu #YesuSongs #TeluguWorshipSong #Chris
Tags
Telugu Christian SongsTelugu Worship SongsTelugu Gospel SongsTelugu Jesus SongsTelugu Devotional SongsChristian Songs TeluguYesu Songs TeluguJesus Songs TeluguTelugu Gospel MusicTelugu Christian Devotional SongsNew Telugu Christian SongsLatest Telugu Christian SongsTelugu Worship SongChristian Worship SongsTelugu Praise and Worship
Details
- Published
- Sep 6, 2026, 12:30 AM
- Length
- 4:50 (290 s)
- Format
- Long-form
- Category
- —
- Audio language
- —
- Quality
- —
- Captions
- —
- Made for kids
- —
- Licensed content
- —
- Video ID
- IFUVmN3ktcw
More from Kreesthu Gaana Sudha
Rakshana dwani song8.9K views · 1w ago · +1/h
రక్షణ ధ్వని సాంగ్ | Telugu Christian Song 2026 | Jesus Song | Christian Devotional Song 2026 |4.6K views · 2w ago · +5/h
ప్రభు యేసువా | Latest Telugu Christian Song 2026 | Bethu Goutham Isaac1.6K views · 3w ago · +1/h
జీవించినా మరణించినా | Jeevinchinaa Maraninchinaa | Telugu Christian Song | Pas Bethu Goutham Isaac829 views · 6w ago
| జీవ వాక్యం చేతబట్టి | JEEVA VAAKYAM CHETABATTI | LATEST TELUGU CHRISTIAN SONG |56.9K views · 6w ago · +1/h
జీవించినా మరణించినా | Jeevinchinaa Maraninchinaa | Telugu Christian Song | Pas Bethu Goutham Isaac16.7K views · 6w ago · +5/h
| పన్నెండు గుమ్మముల పరలోక రాజ్యం | ప్రకటన గ్రంథము 21:12 | Telugu Christian Song Track |4.3K views · 7w ago · +3/h
## జీవ వాక్యం చేతబట్టి | #Telugu Christian Song 202697.6K views · 2mo ago · +2/h
Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.