FaithBhakthi Om Music - భక్తి ఓం సంగీతం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి హారతి | Sri Lalitha Tripura Sundari Devi Harathi | Navratri Special

శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి హారతి | Sri Lalitha Tripura Sundari Devi Harathi | Navratri Special

Long-form9:31MusicPublished Oct 15, 2026, 12:00 AM · 1w ago
Views
14,296
+2 views/hour
Views / hour now
2
measured 5h ago
Peak views / hour
2
5h ago
First 24 hours
—
not tracked from upload
Engagement
0.7%
likes + comments / views
Likes
102
0.7% of views
Comments
3
0.02% of views
Est. ad revenue
$4–$13
lifetime, $0.3–0.9 RPM

Checked every 12 h while the video is this age · last check 5h ago · next in 420 min. YouTube itself updates public counts with a short delay.

Avg views / day
1.2K
since upload
vs channel median
1.9×
this video's views ÷ the channel's usual
Rank in channel
#6
of 21 tracked

Views over time

4 readings

Total views Views gained per hour

Description

శ్రీ చక్రపురమందు స్థిరమైన శ్రీ లలిత పసిడి పాదాలకిదె నీరాజనం పరమేశ్వరుని పుణ్యభాగ్యాల రాశి ఆ సింహమధ్యకు రత్న నీరాజనం రత్న నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం బంగారు హారాల సింగారమొలికించు అంబికా హృదయకు నీరాజనం శ్రీ గౌరి శ్రీ మాత శ్రీ మహారాజ్ఞి శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం కల్పతరువై మమ్ము కాపాడు కరములకు కనకంబు కాసులతో నీరాజనం పాశాంకుశ పుష్ప బాణ చాపాధరికి పరమ పావనమైన నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం కాంతి కిరణాలతో కలికి మెడలో మెరిసే కల్యాణ సూత్రముకు నీరాజనం కాంతలందరి పసుపు కుంకుమలు కాపాడు కాత్యాయనికి నిత్య నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం చిరునవ్వులొలికించు శ్రీదేవి అధరాన శతకోటి నక్షత్ర నీరాజనం కలువ రేకులవంటి కన్నుల తల్లిశ్రీ రాజరాజేశ్వరికి నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం ముదమార మోమున ముచ్చటగా ధరియించు కస్తూరి కుంకుమకు నీరాజనం చంద్రవంకను శిరోమకుటముగ దాల్చు సౌందర్యలహరికిదె నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం శుక్రవారమునాడు శుభములొసగే తల్లి శ్రీ మహాలక్ష్మికిదె నీరాజనం శృంగేరి పీఠమున సుందరాకారిణి శారదా మాయికిదె నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం ముగ్గురమ్మలకును మూలమగు పెద్దమ్మ ముత్యాలతో నిత్య నీరాజనం జన్మ జన్మల తల్లి జగదీశ్వరీ నీకు భక్త జనులిచ్చేటి నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం సకల హృదయాలలో బుద్ధి ప్రేరణ చేయు తల్లి గాయత్రికిదే నీరాజనం ఆత్మార్పణతో నిత్య నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం #LalithaTripuraSundari #DasaraNavratri #NavratriDay5 #LalithaDeviHarathi #TeluguDevotional #NavratriSpecial #Dussehra #BhaktiSongs Namaste and welcome to BhakthiOmMusic, your digital sanctuary for divine connection and inner peace. 🕉️ We bring you a soulful collection of Bhakti Sangeet, powerful Om chanting, and sacred mantra meditations designed to fill your home and heart with devotion. Our channel features traditional bhajans, kirtans, and instrumental music dedicated to deities like Krishna, Shiva, and the Divine Mother. Whether you need a backdrop for your daily pooja, deep meditation, or simply want to uplift your spirit with divine sounds, find your path to tranquility here. Subscribe to join our growing family of devotees. ✨ Devotion. Meditation. Liberation. | BhakthiOmMusic
Tags
శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి హారతిలలితా దేవి హారతి పాటదసరా నవరాత్రి day 5దసరా 5వ రోజు అలంకారంsri lalitha tripura sundari devi harathilalitha devi harathi telugudasara navaratri day 5 songsnavratri day 5 alankaram telugulalitha sahasranamamdasara devotional songs telugunavaratri special songs telugulalitha devi mangala harathiదసరా నవరాత్రులు పాటలుtelugu devotional songs 2026

Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.