FaithBhakthi Om Music - భక్తి ఓం సంగీతం శ్రీ సరస్వతీ దేవి మంగళ హారతి పాట | Dasara Navaratri Day 6 Special | Saraswati Devi Harathi
శ్రీ సరస్వతీ దేవి మంగళ హారతి పాట | Dasara Navaratri Day 6 Special | Saraswati Devi Harathi
6.0× channel medianLong-form8:25MusicPublished Oct 16, 2026, 12:00 AM · 1w ago
Views
45,313
+3 views/hour
Views / hour now
3
measured 5h ago
Peak views / hour
10
17h ago
First 24 hours
—
not tracked from upload
Engagement
0.7%
likes + comments / views
Likes
299
0.7% of views
Comments
10
0.02% of views
Est. ad revenue
$14–$41
lifetime, $0.3–0.9 RPM
Checked every 12 h while the video is this age · last check 5h ago · next in 418 min. YouTube itself updates public counts with a short delay.
Avg views / day
4.3K
since upload
vs channel median
6.0×
this video's views ÷ the channel's usual
Rank in channel
#2
of 21 tracked
Views over time
4 readings
Total views Views gained per hour
Description
హారతినే గైకొనుమా సరస్వతీ మాత
మంగళారతినే గైకొనుమా సరస్వతీ మాత
శ్వేతాంబరధారియై ధవళ కాంతి మోము మెరయ
శ్వేతాంబరధారియై ధవళ కాంతి మోము మెరయ
హారతినే గైకొనుమా సరస్వతీ మాత
మంగళారతినే గైకొనుమా సరస్వతీ మాత
చక్కని నగుమోముతో శుక్ల వర్ణ సోయగముతో
ప్రక్కన నలు ముఖములతో ఋక్కుల నాద ధ్వనితో
చక్కని నగుమోముతో శుక్ల వర్ణ సోయగముతో
ప్రక్కన నలు ముఖములతో ఋక్కుల నాద ధ్వనితో
దిక్కులన్ని నిండినవటు దివ్య సుమా ఘ్రాణముతో
దిక్కులన్ని నిండినవటు దివ్య సుమా ఘ్రాణముతో
చక్కగ కనువిందుచేయు చుక్కల హారతితో
చక్కగ కనువిందుచేయు చుక్కల హారతితో
హారతినే గైకొనుమా సరస్వతీ మాత
మంగళారతినే గైకొనుమా సరస్వతీ మాత
కచ్ఛపి వీణా తంత్రుల నిచ్చకముతొ మ్రోగింప
ముచ్చటపడి విరించియే నచ్చట మైమరచి యుండ
కచ్ఛపి వీణా తంత్రుల నిచ్చకముతొ మ్రోగింప
ముచ్చటపడి విరించియే నచ్చట మైమరచి యుండ
అచ్చెరువు వొందుచు సురలే మెచ్చి ఇచట చేరినారు
అచ్చెరువు వొందుచు సురలే మెచ్చి ఇచట చేరినారు
పచ్చని కర్పూర కాంతి పరచెద నీ సముఖములో
పచ్చని కర్పూర కాంతి పరచెద నీ సముఖములో
హారతినే గైకొనుమా సరస్వతీ మాత
మంగళారతినే గైకొనుమా సరస్వతీ మాత
శ్వేతాంబరధారియై ధవళ కాంతి మోము మెరయ
శ్వేతాంబరధారియై ధవళ కాంతి మోము మెరయ
హారతినే గైకొనుమా సరస్వతీ మాత
మంగళారతినే గైకొనుమా సరస్వతీ మాత
సరస్వతీ మాత
సరస్వతీ మాత
#DasaraNavaratri #SaraswatiDevi #MangalaHarathi #NavratriDay6 #SaraswathiPooja #TeluguDevotional #BhaktiSongs #NavaratriSpecial #DeviNavaratri
Namaste and welcome to BhakthiOmMusic, your digital sanctuary for divine connection and inner peace. 🕉️
We bring you a soulful collection of Bhakti Sangeet, powerful Om chanting, and sacred mantra meditations designed to fill your home and heart with devotion. Our channel features traditional bhajans, kirtans, and instrumental music dedicated to deities like Krishna, Shiva, and the Divine Mother.
Whether you need a backdrop for your daily pooja, deep meditation, or simply want to uplift your spirit with divine sounds, find your path to tranquility here. Subscribe to join our growing family of devotees.
✨ Devotion. Meditation. Liberation. | BhakthiOmMusic
Tags
శ్రీ సరస్వతీ దేవి మంగళ హారతిsaraswati devi mangala harathidasara navaratri day 6navaratri day 6 songssaraswati devi harathi telugusaraswathi devi songs teluguదసరా నవరాత్రులు 6వ రోజు పాటలుsaraswati devi harathi pataludasara mangala harathulutelugu devotional songsnavaratri special songssaraswathi pooja songsammavari mangala harathisaraswati devi navaratri alankaramsarada devi harathitelugu bhakti patalu
Details
- Published
- Oct 16, 2026, 12:00 AM
- Length
- 8:25 (505 s)
- Format
- Long-form
- Category
- Music
- Audio language
- TE
- Quality
- HD
- Captions
- No
- Made for kids
- No
- Licensed content
- Yes
- Video ID
- JfGop6jtUdE
More from Bhakthi Om Music - భక్తి ఓం సంగీతం
కొలను దోపిరికి గొబ్బిళ్ళో | Kolanu Dopariki Gobbillo | Lord Krishna Telugu Bhakti Songs890 views · 1d ago · +70/h
జాజులమ్మ జాజులే | Jajulamma Jajule | Lord Venkateswara Swamy Devotional Song1.3K views · 2d ago · +28/h
గైకొనవే హారతి మా తల్లి పార్వతి | Gaikonave Harathi Maa Thalli Parvathi7.5K views · 3d ago · +87/h
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం | Subramanyam Subramanyam | Lord Kartikeya Songs583 views · 4d ago · +1/h
శ్రీ అయ్యప్ప గాయత్రీ మంత్రం | Ayyappa Gayatri Mantra | Powerful Ayyappa Chants543 views · 5d ago · +1/h
శ్రీ రాజ రాజేశ్వరీ అష్టకం | Sri Raja Rajeswari Ashtakam | Dasara Navratri songs14K views · 6d ago · +7/h
మహిషాసుర మర్దిని దేవి స్తోత్రం.. | Mahishasura Mardini Devi | Aigiri Nandini | Durga Devi Song565 views · 1w ago
మహిషాసుర మర్దిని స్తోత్రం - అయిగిరి నందిని | Day 9 Navratri Special | Aigiri Nandini Song1.8K views · 1w ago
Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.