FaithRK Muchatlu“దేశం కోసం వేలాది యువత గోవింద నామస్మరణ | తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి | Govinda గోవిందా #ytshorts

“దేశం కోసం వేలాది యువత గోవింద నామస్మరణ | తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి | Govinda గోవిందా #ytshorts

Long-form6:43MusicPublished Oct 17, 2026, 12:30 AM · 3d ago
Views
225
+1 views/hour
Views / hour now
1
measured 1h ago
Peak views / hour
3
4h ago
First 24 hours
—
not tracked from upload
Engagement
0.4%
likes + comments / views
Likes
1
0.4% of views
Comments
0
0.00% of views
Est. ad revenue
$0–$0
lifetime, $0.21–0.63 RPM

Checked every 3 h while the video is this age · last check 1h ago · next in 73 min. YouTube itself updates public counts with a short delay.

Avg views / day
56
since upload
vs channel median
0.6×
this video's views ÷ the channel's usual
Rank in channel
#19
of 20 tracked

Views over time

3 readings

Total views Views gained per hour

Description

“ దేశం కోసం వేలాది యువత గోవింద నామస్మరణ | తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి | Govinda Govinda GovindaGovinda #OmNamoVenkatesaya #LordVenkateswara #Tirumala #Tirupati #Balaji #VenkteshwaraSwamy #TeluguDevotional #Bhakti #DevotionalSongs #YouthDevotion #TirumalaDarshan #GovindaNamalu #స్వామివారు #గోవిందాగోవిందా #వెంకటేశ్వరస్వామి #తిరుమలTirumala Venkateswara Swamy, Govinda Govinda, Om Namo Venkatesaya, Tirupati Temple Gopuram, Venkateswara Swamy Devotional Video, Telugu Bhakti Video, Tirumala Devotional Songs, Youth Devotion, Tirupati Temple Views, Govinda Namalu Telugu, Sri Venkateswara Swamy Blessings, Tirumala Pilgrims, Telugu Spiritual Video, Tirupati Balaji Status, వెంకటేశ్వర స్వామి భక్తి , తిరుమల గోపురం, గోవింద నామస్మరణ, 🙏 గోవిందా… గోవిందా… 🙏 కొండంత భక్తి… గోవింద నామస్మరణతో ఒక్కటైన వేలాది యువ హృదయాలు! ❤️ ఏడు కొండల వాడా వెంకటరమణా… మా యువతకు మంచి మార్గం చూపించి, ఆయురారోగ్యాలు, విద్య, ఉద్యోగం, విజయాన్ని ప్రసాదించు స్వామీ! 🙏 lyrics నీకోసమే వెతికితి మాయ్యా ఏడుకొండల వెంకటరమణా... ఎన్నో ఆశలతో నీ కొండకు వస్తిమీ … కలియుగ దైవమా... మా పిల్లల మనసుల్లో మంచి దీపం వెలిగించవా? మా భారతమాతపై ప్రేమను మళ్లీ నింపవా? గోవిందా… గోవిందా… శ్రీనివాస గోవిందా! మా బిడ్డల బతుకులకు దారి చూపవయ్యా! వేంకటేశా… శ్రీ వేంకటేశా… స్వార్థ పరులనుండి భారతాన్ని కాపాడవయ్యా!భారతమాత ఒడిలోన ప్రేమ ఎప్పుడూ తగ్గకూడదు! తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచే బిడ్డలుగా, తిరంగా జెండా నీడలో నిలిచే వీరులుగా, **మా పిల్లల్ని తీర్చిదిద్దు… ఏడుకొండల వెంకన్నా... భారతదేశ కీర్తిని నిలిపే బంగారు తరముగా!** ఏడుకొండల వెంకన్నా.... మా ఇంటి దీపాలే మా పిల్లలయ్యా! వారి బుద్ధిలో వివేకం… వారి గుండెల్లో ప్రేమ, వారి అడుగుల్లో ధర్మం… వారి జీవితంలో క్షేమంతో ఉండాలని దీవించయ్యా **గోవిందా… గోవిందా… శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశా గోవిందా! భారతమాత బిడ్డలందరినీ చల్లగా చూడవయ్యా! గోవిందా… గోవిందా… శ్రీనివాస గోవిందా! మంచి మనసుల భారతాన్ని మాకు ప్రసాదించవయ్యా!**కన్నీళ్లతో కన్నవాళ్లం… కలలెన్నో కన్నవాళ్లం! కడుపున పెట్టి పెంచిన బిడ్డల కోసం వచ్చినవాళ్లం! చదువులెన్నో చదివినా… చల్లని మనసు లేకపోతే, గెలుపులెన్నో గెలిచినా… మానవత్వం లేకపోతే! ఏమి సాధించినట్టయ్యా… శ్రీ వెంకటేశా మంచి మాటను మరిచిన మనసులకు మెలకువ తేవా! గోవిందా… మా గోడు వినవయ్యా! మా పిల్లల గుండెల్లో ధర్మదీపం వెలిగించవయ్యా!** ఈ మట్టిలో పుట్టినాము… ఈ గాలిలో పెరిగినాము! ఈ దేశపు అన్నం తిని… ఈ నీడలో బతికినాము! దేశమంటే నేల కాదని… దేశమంటే మనుషులని, దేశమంటే తల్లి ప్రేమని… తెలుసుకునే జ్ఞానమివ్వు స్వామీ.... భిన్నమైన భాషలున్నా… భావమొక్కటే అని తెలుపు స్వామీ... వేర్వేరుగా ఉన్నా… మన భారతం ఒక్కటని చెప్పు స్వామీ... వేంకటరమణా… వివేకాన్ని ప్రసాదించు! ద్వేషమనే చీకటిని తొలగించి ప్రేమను నింపించు! ఏడుకొండలెక్కి వచ్చాం… ఏడు జన్మల దైవమా! ఎదలోని బాధను చెప్పే తీరమేది స్వామీ! మా బిడ్డలు తప్పు చేస్తే… మందలించే ధైర్యమివ్వు! తప్పు తెలుసుకున్నప్పుడు… మారిపోయే బుద్ధినివ్వు! ప్రశ్నించే జ్ఞానమివ్వు… నిజాన్ని చూసే చూపునివ్వు! పరుల బాధను తెలుసుకునే పసిడి హృదయం ఇవ్వు! నీ పాదాల చెంతనయ్యా… మా బాధ ఒక్కటే నయ్యా! మా పిల్లలే మా రేపటి భారతమని మరువకయ్యా! శ్రీనివాసా… శ్రీనివాసా… శ్రీ వెంకటేశా మంచి మార్గం చూపించవయ్యా… మంగళమూర్తివీ నీవేనయ్యా...కోపంతోనో ద్వేషంతోనో కోటి హృదయాలు గెలవలేము! కత్తి లాంటి మాటలతో కన్నీళ్లను తుడవలేము! నిజం కోసం నిలబడాలి… న్యాయం కోసం పోరాడాలి! దేశం కోసం పనిచేస్తూ ధర్మబాటలో నడవాలి! భిన్నాభిప్రాయం ఉన్నా… బంధం తెగిపోకూడదు! భారతమాత ఒడిలోన ప్రేమ ఎప్పుడూ తగ్గకూడదు! తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచే బిడ్డలుగా, తిరంగా జెండా నీడలో నిలిచే వీరులుగా, **మా పిల్లల్ని తీర్చిదిద్దు… ఏడుకొండలా వెంకన్నా... భారతదేశ కీర్తిని నిలిపే బంగారు తరముగా!ఏడుకొండల వాడా… వెంకటరమణా! మా ఇంటి దీపాలే మా పిల్లలయ్యా! వారి బుద్ధిలో వివేకం… వారి గుండెల్లో ప్రేమ, వారి అడుగుల్లో ధర్మం… వారి జీవితంలో క్షేమం! ఉండేలాగ చూడు స్వామీ... **గోవిందా… గోవిందా… గోవిందా హరి గోవిందా! భారతమాత బిడ్డలందరినీ చల్లగా చూడవయ్యా! గోవిందా… గోవిందా… శ్రీనివాస గోవిందా! దేశద్రోహులందరి మనసు మార్చి మంచి మనషుల భారతాన్ని మాకు ప్రసాదించవయ్యా!గోవిందా గోవిందా గోవిందా శ్రీ శ్రీనివాస గోవిందా...

Details

Published
Oct 17, 2026, 12:30 AM
Length
6:43 (403 s)
Format
Long-form
Category
Music
Audio language
TE
Quality
HD
Captions
No
Made for kids
No
Licensed content
No
Video ID
YG1NOGxQJUg

More from RK Muchatlu

Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.