Finance & businessExplore Moneyతెలుగు
మీ జీతం ఆగిపోతే ఎన్ని రోజులు బ్రతకగలరు? | అమ్మమ్మ చెప్పిన Money Secret
మీ జీతం ఆగిపోతే ఎన్ని రోజులు బ్రతకగలరు? | అమ్మమ్మ చెప్పిన Money Secret
Long-form9:26
Published Aug 15, 2026, 1:30 PM · 2mo ago
Explore Moneyతెలుగు
2.4K subscribers · median 1.1K views
AI imagery · confirmed$Likely
Views
1,553
+0 views/hour
Likes
38
2.5% of views
Comments
11
0.71% of views
Checked every 24 h while the video is this age · last check 15h ago · next in 540 min. YouTube itself updates public counts with a short delay.
Views / hour now
0
measured 15h ago
Peak views / hour
—
Avg views / day
25
since upload
First 24 hours
—
not tracked from upload
vs channel median
1.4×
Rank in channel
#5
of 12 tracked
Engagement
3.2%
likes + comments / views
Est. ad revenue
$16–$37
lifetime, $10–24 RPM
Views over time
0 readings · line: total views · bars: views gained per hour
Live tracking started
The chart fills in as FameX records new readings.
Description
మీ జీతం ఆగిపోతే ఎన్ని రోజులు బ్రతకగలరు? | అమ్మమ్మ చెప్పిన Money Secret
ఒక్కసారి ఆలోచించండి…
రేపటి నుంచి మీకు వచ్చే జీతం లేదా మీ ప్రస్తుత income source పూర్తిగా ఆగిపోతే… మీరు ఇంకెన్ని రోజులు ప్రశాంతంగా జీవించగలరు?
ఒక నెలా? రెండు నెలలా?
ఆ తర్వాత మీ పరిస్థితి ఏంటి?
చాలామంది జీవితాంతం కష్టపడి సంపాదిస్తారు. కానీ వాళ్లు చేసే ఒక పెద్ద mistake ఏంటంటే — కేవలం ఒకే ఒక్క income source మీద depend అవ్వడం.
ఈ వీడియోలో మా అమ్మమ్మ చెప్పిన ఒక simple కానీ powerful lesson ద్వారా ఒకే income మీద ఆధారపడకుండా second income source ఎందుకు build చేసుకోవాలి? దాన్ని ఎలా ప్రారంభించాలి? అనే విషయాలను చాలా సింపుల్గా తెలుసుకుందాo
Side Income అనేది overnight money-making shortcut కాదు.
చిన్నగా మొదలుపెట్టి, నేర్చుకుంటూ, ప్రయత్నిస్తూ, consistencyతో ముందుకు వెళ్లడం ముఖ్యం.
ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏ మార్గాన్ని try చేయాలనుకుంటున్నారు?
👉 కొత్త digital skill నేర్చుకోవాలనుకుంటున్నారా?
👉 Product-based income start చేయాలనుకుంటున్నారా?
👉 Freelancing లేదా online income ప్రయత్నించాలనుకుంటున్నారా?
👉 Content creation మొదలుపెట్టాలనుకుంటున్నారా?
మీ answerని comment sectionలో తప్పకుండా share చేయండి.
వీడియో మీకు usefulగా అనిపిస్తే 👍 Like చేయండి,
మీకు తెలిసిన వాళ్లలో ఒకే income source మీద depend అవుతున్నవారికి ఈ వీడియోని Share చేయండి.
ఇలాంటి Side Income Ideas, Money Management, Financial Education, Online Income & Practical Money Tips కోసం మా Channelని Subscribe చేసుకోండి 🔔
ఈరోజు మీరు వేసే చిన్న అడుగు… రేపటి మీ financial lifeని మార్చే మొదటి అడుగు కావచ్చు.
Miiru nidrapothunna dabbu sampadhinchali anukunte ee video chudandi 👇
https://youtu.be/36V6I1Nx4es?si=kEr2GjfV4KH0gaFc
Miiru compounding power thelusukovali anukunte ee video chudandi 👇
https://youtu.be/frx7Su9HiAM?si=_ilEw3AWVCX0uhvi
---------------------------------------
Music credits :
Music Info: Anthem of Inspiration
Artist: RomanSenykMusic
https://youtu.be/7GEry6BaVKI?si=ds31r9i1MprDCb92
Keywords
side income telugu, side income ideas telugu, second income telugu, passive income telugu, online income telugu, earn money online telugu
Tags
Emplore MoneyFinance TeluguInvesting TeluguPersonal FinanceStock Market TeluguMutual FundsSIPWealth BuildingMoney ManagementFinancial EducationPassive IncomeSmart InvestingBusiness TeluguFinancial FreedomMoney Tips Telugu
Details
- Published
- Aug 15, 2026, 1:30 PM
- Length
- 9:26 (566 s)
- Format
- Long-form
- Category
- —
- Audio language
- —
- Quality
- —
- Captions
- —
- Made for kids
- —
- Licensed content
- —
- Video ID
- ZTvqL9177aI
More from Explore Moneyతెలుగు
గ్రామంలో ఉంటూనే కోటీశ్వరుడు ఎలా అవ్వాలి? | 5 అసలైన Business Ideas 🔥55.2K views · 1w ago · +255/h
మీరు నిద్రపోతున్నా డబ్బు సంపాదించే 6 బోరింగ్ బిజినెస్లు 🔥187K views · 1w ago · +320/h
ఈ వీడియో చూసాక డబ్బు మీద మీ Opinion పూర్తిగా మారిపోతుంది!”369 views · 2w ago
How to Save Money and Get Higher Returns -Japanese Secret!162 views · 2w ago
Patanjali in Trouble? The Rise and Fall of Baba Ramdev’s Empire | 2D Animation161 views · 3w ago
తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టి లక్షలు సంపాదించండి | 4 Best Businesses 💰938 views · 3w ago
Invest In These 4 Assets | Don’t Keep Money In The Bank | High Return Assets | 💰💵198 views · 2mo ago
5 Skills That Give You an Unfair Advantage | Don't miss2.8K views · 2mo ago
Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.