Homesteading & gardeningHarika creative ideasమందార మొక్కలపై వచ్చే పిండి నల్లిని రూపాయి ఖర్చు లేకుండా సులువుగా నివారిద్దాం/how to control mealybug

మందార మొక్కలపై వచ్చే పిండి నల్లిని రూపాయి ఖర్చు లేకుండా సులువుగా నివారిద్దాం/how to control mealybug

Long-form10:564.0× channel median

Published Oct 7, 2026, 6:31 AM · 1w ago

Harika creative ideas
Harika creative ideas
16.1K subscribers · median 12.8K views
Views
50,538
+162 views/hour
Likes
116
0.2% of views
Comments
4
0.01% of views

Checked every 12 h while the video is this age · last check 22h ago · next in 0 min. YouTube itself updates public counts with a short delay.

Open on YouTube
Views / hour now
162
measured 22h ago
Peak views / hour
253
1d ago
Avg views / day
5.1K
since upload
First 24 hours
—
not tracked from upload
vs channel median
4.0×
Rank in channel
#3
of 23 tracked
Engagement
0.2%
likes + comments / views
Est. ad revenue
$253–$556
lifetime, $5–11 RPM

Views over time

4 readings · line: total views · bars: views gained per hour

Description

మందార మొక్కలపై వచ్చే పిండి నల్లిని సులువుగా రూపాయి ఖర్చు లేకుండా నివారిద్దాం/how to control mealybug మందార మొక్కలపై ఎక్కువగా ఈ పిండి నల్లి రావడం వలన మొక్కలు రాలే సమస్య మరియు ఆకుల పసుపు పచ్చగా మారడం మొక్క నిరసించి చనిపోతుంది ఈ వీడియోలో పిండి నల్లి ఎంత ఎక్కువగా ఉన్నా రూపాయి ఖర్చు లేకుండా చిటికెలో సులువుగా ఎలా నివారించాలి అనేది ఈ వీడియోలో వివరించాను పిండి నల్లి మొక్కలపై వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే వీటిని నివారించాలి ఆలస్యం చేస్తే ఈ పిండి నల్లి మిగతా మొక్కలకి పాకుతుంది మొక్కలు కూడా బలం లేకుండా నిరసించి చనిపోతాయి ఈ వీడియోలో మీరు తెలుసుకునే అంశాలు: 🌺పిండి నల్లి మందార మొక్కలపై ఎందుకు వస్తుంది 🌺పిండి నల్లి మొక్కలపై వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 🌺పిండి నల్లి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి 🌺రూపాయి ఖర్చు లేకుండా పిండినిల్లి ఎలా నివారించాలి 🌺పిండి నల్లి మొక్కలపై రావడం వలన మొక్కలకు జరిగే నష్టాలు 🌺ఈ వీడియోలో చూపించిన పెస్ట్ కంట్రోల్ ను స్ప్రే చేయడం వలన పిండి నల్లి పూర్తిగా అంతమవుతుంది ఈ వీడియో నచ్చితే like చేయండి share చేయండి మన harika creative ideas చానల్ subscribe చేయండి #pestcontrol #pesticides #mealybugs #mealybug #aphidcontrol #hoetocontrolpest#organic #organicfarming #terracegarden #telugugarden#agriculture #harikacreativeideas
Tags
how to control mealybughow to control pestpowerful pest controlmealybug treatmentmealybug on hibiscus plantaphids controlpest Free gardentelugu gardeningneem oil sparyhow to remove mealybug s in telugu

Details

Published
Oct 7, 2026, 6:31 AM
Length
10:56 (656 s)
Format
Long-form
Category
—
Audio language
—
Quality
—
Captions
—
Made for kids
—
Licensed content
—
Video ID
aY2q9xWPFvQ

More from Harika creative ideas

Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.