FaithBhakthi Om Music - భక్తి ఓం సంగీతం అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా | Annapurna Devi Devotional Song | Navratri Day 3 Special | Dasara 2026

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా | Annapurna Devi Devotional Song | Navratri Day 3 Special | Dasara 2026

2.7× channel medianLong-form11:09MusicPublished Oct 13, 2026, 12:00 AM · 1w ago
Views
20,703
+1 views/hour
Views / hour now
1
measured 4h ago
Peak views / hour
7
16h ago
First 24 hours
—
not tracked from upload
Engagement
0.7%
likes + comments / views
Likes
134
0.7% of views
Comments
5
0.02% of views
Est. ad revenue
$6–$19
lifetime, $0.3–0.9 RPM

Checked every 12 h while the video is this age · last check 4h ago · next in 421 min. YouTube itself updates public counts with a short delay.

Avg views / day
1.5K
since upload
vs channel median
2.7×
this video's views ÷ the channel's usual
Rank in channel
#3
of 21 tracked

Views over time

4 readings

Total views Views gained per hour

Description

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా విశ్వైకనాథుడే విచ్చేయునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా నా తనువునో తల్లి నీ సేవ కొరకు నా తనువునో తల్లి నీ సేవ కొరకు అర్పింతునోయమ్మ పై జన్మ వరకు నా తనువునో తల్లి నీ సేవ కొరకు అర్పింతునోయమ్మ పై జన్మ వరకు నా ఒడలి అచలాంశ నీ పురము జేరి నా ఒడలి అచలాంశ నీ పురము జేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లి నీ పాదముద్రతో నెగడాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనువు తేజోంశ నీ గుడికి చేరి నా తనువు తేజోంశ నీ గుడికి చేరి నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా నా తనువు మరుదంశ నీ గుడికి చేరి నా తనువు మరుదంశ నీ గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు మరుదంశ నీ గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు గగనాంశ నీ మనికి జేరి నా తనువు గగనాంశ నీ మనికి జేరి నీ నామ గానాలు మోయాలి తల్లి నీ నామ గానాలు మోయాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా #AnnapurnaDevi #DasaraNavaratri #Day3Navratri #TeluguDevotionalSongs #NavratriSpecial #BhakthiGeethalu Namaste and welcome to BhakthiOmMusic, your digital sanctuary for divine connection and inner peace. 🕉️ We bring you a soulful collection of Bhakti Sangeet, powerful Om chanting, and sacred mantra meditations designed to fill your home and heart with devotion. Our channel features traditional bhajans, kirtans, and instrumental music dedicated to deities like Krishna, Shiva, and the Divine Mother. Whether you need a backdrop for your daily pooja, deep meditation, or simply want to uplift your spirit with divine sounds, find your path to tranquility here. Subscribe to join our growing family of devotees. ✨ Devotion. Meditation. Liberation. | BhakthiOmMusic
Tags
అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మాదసరా నవరాత్రి DAY 3annapurna devi archinthunammadasara navaratri day 3 songsannapurna devi songs telugudasara navaratri special songstelugu devotional songsnavratri day 3 annapurna deviannapurna devi stotramgoddess annapurna songsnavratri 2026 telugu songsdasara songs teluguannapurna devi pooja songsarchinthunamma songbhakthi patalu telugu

Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.