History & cultureKAVI KATHA TELUGUపట్టించుకోకు! నిన్ను అవమానించిన వాళ్ల నోరుమూయించే 8 చాణక్యనీతి సూత్రాలు | chanakyaniti | KAVI KATHA
పట్టించుకోకు! నిన్ను అవమానించిన వాళ్ల నోరుమూయించే 8 చాణక్యనీతి సూత్రాలు | chanakyaniti | KAVI KATHA
47.1× channel medianLong-form16:12People & BlogsPublished Oct 7, 2026, 5:30 PM · 3w ago
Views
175,604
+305 views/hour
Views / hour now
305
measured 4h ago
Peak views / hour
440
2d ago
First 24 hours
—
not tracked from upload
Engagement
1.0%
likes + comments / views
Likes
1.7K
0.9% of views
Comments
49
0.03% of views
Est. ad revenue
$105–$237
lifetime, $0.6–1.35 RPM
Checked every 12 h while the video is this age · last check 4h ago · next in 477 min. YouTube itself updates public counts with a short delay.
Avg views / day
8.3K
since upload
vs channel median
47.1×
this video's views ÷ the channel's usual
Rank in channel
#4
of 21 tracked
Views over time
6 readings
Total views Views gained per hour
Description
నిన్ను అవమానించారా?
నీ కష్టాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారా?
నీ గురించి విమర్శిస్తున్నారా?
అయితే వాళ్లతో వాదించాల్సిన అవసరం లేదు!
ఎందుకంటే ప్రతి మాటకు సమాధానం ఇవ్వడం కంటే...
కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం, పట్టించుకోకుండా ముందుకు సాగడం, నీ విజయాన్నే సమాధానంగా మార్చడం ఎంతో శక్తివంతమైనది.
ఈ వీడియోలో ఆచార్య చాణక్యుడి నీతి సూత్రాల ఆధారంగా,
నిన్ను అవమానించే వాళ్లను ఎలా పట్టించుకోకుండా ఉండాలి?
ఎప్పుడు మౌనంగా ఉండాలి?
ఎలా నీ మనశ్శాంతిని కాపాడుకోవాలి?
విమర్శలను ఎలా ఎదుర్కోవాలి?
ఎలా నీ లక్ష్యంపై మాత్రమే దృష్టి పెట్టాలి?
అనే విషయాలను 8 ముఖ్యమైన నియమాలుగా తెలుసుకుందాం.
ఈ వీడియోలో:
1. నీ మనఃస్థితిని నియంత్రించడం
2. కాలానికే వదిలేయడం
3. స్పష్టంగా NO చెప్పడం
4. గతాన్ని వదిలి ముందుకు సాగడం
5. ప్రతి ఒక్కరికీ వివరణలు ఇవ్వడం ఆపడం
6. విమర్శలను పట్టించుకోకుండా లక్ష్యంపై దృష్టి పెట్టడం
7. అమాయకత్వం కాకుండా వ్యూహాత్మకంగా ఆలోచించడం
8. గాసిప్స్ మరియు చెత్త ముచ్చట్లకు దూరంగా ఉండటం
అలాగే చివర్లో ఒక ముఖ్యమైన BONUS నీతి సూత్రాన్ని కూడా తెలుసుకుందాం.
గుర్తుంచుకోండి...
ప్రతి యుద్ధాన్ని మాటలతో గెలవాల్సిన అవసరం లేదు.
కొన్ని యుద్ధాలను మౌనంతో గెలవాలి.
కొన్ని సమాధానాలను మన విజయంతో ఇవ్వాలి.
⚠️ DISCLAIMER:
ఈ వీడియోలోని కంటెంట్ ఆచార్య చాణక్యుడి నీతి, తత్వాలు మరియు వాటికి సంబంధించిన ప్రజాదరణ పొందిన భావనల ఆధారంగా రూపొందించబడింది. వీడియోలో ఉపయోగించిన కొన్ని మాటలు/ఉదాహరణలు ఆధునిక ప్రేక్షకులకు సులభంగా అర్థమయ్యేలా మా స్వంత వివరణ మరియు storytelling రూపంలో రూపొందించబడ్డాయి. ఇవి చాణక్యుడి అసలు గ్రంథంలోని పదేపదే ఉన్న quoteలుగా పరిగణించకండి.
ఈ వీడియోను research, script writing, content development, visuals మరియు editingతో సహా రూపొందించడానికి నేను 8 గంటలకు పైగా సమయం కేటాయించాను. ఈ వీడియోలోని narration, presentation మరియు overall content మా స్వంత creative work.
వీడియో మీకు నచ్చితే Like చేయండి ❤️
మీ ఆత్మీయులకు Share చేయండి.
ఇలాంటి చాణక్య నీతి సూత్రాలు మరియు జీవితానికి ఉపయోగపడే విషయాల కోసం మా ఛానెల్‌ను Subscribe చేయండి.
ధన్యవాదాలు ❤️
మరొక మంచి వీడియోతో మళ్లీ కలుద్దాం.
జై హింద్ 🇮🇳
Chanakya Niti Telugu
Chanakya Niti
Chanakya Neethi Telugu
Chanakya Niti Telugu Motivation
Chanakya Niti Telugu Videos
Chanakya Niti Quotes Telugu
Chanakya Quotes Telugu
Chanakya Neethi
Chanakya Telugu
చాణక్య నీతి
చాణక్య నీతి సూత్రాలు
చాణక్యుడి మాటలు
చాణక్యుడి నీతి
చాణక్య నీతి తెలుగు
తెలుగు మోటివేషన్
తెలుగు మోటివేషనల్ వీడియో
అవమానించిన వాళ్లను ఎలా ఎదుర్కోవాలి
విమర్శలను ఎలా ఎదుర్కోవాలి
పట్టించుకోకుండా ఉండటం
మౌనం యొక్క శక్తి
మౌనంగా ఉండటం
ఆత్మగౌరవం
జీవిత సూత్రాలు
జీవితంలో విజయం
మోటివేషన్ తెలుగు
Telugu Motivation
Life Lessons Telugu
Success Motivation Telugu
Self Respect Telugu
Ignore Negative People
How to Ignore People
Chanakya Strategies
Chanakya Life Lessons
Chanakya Motivation
#ChanakyaNiti
#ChanakyaNitiTelugu
#ChanakyaQuotes
#ChanakyaQuotesTelugu
#ChanakyaNeeti
#AcharyaChanakya
#ChanakyaWisdom
#ChanakyaMotivation
#TeluguMotivation
#MotivationTelugu
#TeluguMotivationalVideo
#TeluguMotivationVideos
#TeluguQuotes
#TeluguLifeLessons
#LifeLessons
#LifeLessonsTelugu
#SuccessTips
#SuccessMotivation
#Motivation
#SelfRespect
#SelfRespectMotivation
#StrongMindset
#Mindset
#MindsetMotivation
#PositiveThinking
#SelfImprovement
#PersonalGrowth
#InspirationalQuotes
#MotivationalQuotes
#MotivationalSpeech
#LifeChanging
#LifeChangingQuotes
#PowerfulQuotes
#PowerfulMotivation
#SuccessMindset
#Attitude
#AttitudeMotivation
#Confidence
#SelfConfidence
#MentalStrength
#InnerStrength
#EmotionalStrength
#IgnoreNegativity
#IgnorePeople
#StopCaring
#SilentPower
#PowerOfSilence
#StayStrong
#FocusOnYourself
#FocusOnGoals
#NeverGiveUp
#TeluguYouTube
#TeluguContent
Details
- Published
- Oct 7, 2026, 5:30 PM
- Length
- 16:12 (972 s)
- Format
- Long-form
- Category
- People & Blogs
- Audio language
- TE
- Quality
- SD
- Captions
- No
- Made for kids
- No
- Licensed content
- Yes
- Video ID
- eZraNei45ME
More from KAVI KATHA TELUGU
మూర్ఖులతో ఎలా ప్రవర్తించాలి? చాణక్యుడు చెప్పిన 5 శక్తివంతమైన నీతులు| ChanakyaNiti Telugu |KAVIKATHA1.1K views · 9h ago · +407/h
మంచి బట్టలు ధరించండం... ఎందుకు ముఖ్యం ! | చాణక్య నీతి | KAVI KATHA TELUGU3.3K views · 4d ago · +13/h
ఈ 3 చోట్ల ఇల్లు కట్టుకుంటే ప్రశాంతత ఉండదు! చాణక్యుడి నీతి సూత్రాలు | KAVI KATHA TELUGU396K views · 1w ago · +534/h
🎯విజయానికి 10 కఠినమైన నియమాలు🔥 | chanakya niti telugu | KAVI KATHA TELUGU67K views · 1w ago · +76/h
భయాన్ని జయించి సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి? | Krishna Bhagavad Gita | KAVI KATHA TELUGU708 views · 2w ago
మనుషుల మనసు చదివే 7 చాణక్య నీతి సూత్రాలు | Chanakya Neeti telugu | KAVI KATHA TELUGU222K views · 2w ago · +289/h
ఈ 5 చోట్లకు పిలవకపోయినా వెళ్లండి! | చాణక్య నీతి చెప్పిన జీవిత సత్యాలు | KAVI KATHA TELUGU1.2K views · 3w ago
పిల్లల ముందు తల్లిదండ్రులు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు.! | chankya niti | KAVI KATHA TELUGU910 views · 3w ago · +1/h
Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.