History & cultureManu Talksపుట్టినావు నీవు భూమిపైన ఒక మనిషిగా | హృదయాన్ని తాకే తెలుగు పాట | Telugu Motivational Song |ManuTalks

పుట్టినావు నీవు భూమిపైన ఒక మనిషిగా | హృదయాన్ని తాకే తెలుగు పాట | Telugu Motivational Song |ManuTalks

Long-form5:083.4× channel median

Published Aug 26, 2026, 11:30 AM · 7w ago

Manu Talks
Manu Talks
11.3K subscribers · median 1.6K views
Views
5,439
+2 views/hour
Likes
47
0.9% of views
Comments
0
0.00% of views

Checked every 24 h while the video is this age · last check 15h ago · next in 533 min. YouTube itself updates public counts with a short delay.

Open on YouTube
Views / hour now
2
measured 15h ago
Peak views / hour
2
15h ago
Avg views / day
110
since upload
First 24 hours
—
not tracked from upload
vs channel median
3.4×
Rank in channel
#2
of 22 tracked
Engagement
0.9%
likes + comments / views
Est. ad revenue
$22–$49
lifetime, $4–9 RPM

Views over time

0 readings · line: total views · bars: views gained per hour

Live tracking started
The chart fills in as FameX records new readings.

Description

పుట్టినావు నీవు ఈ భూమిపైన ఒక మనిషిగా… బతకాలి అందుకే పదిమంది మేలు కోరే వాడిగా… మనిషిగా పుట్టడం మాత్రమే కాదు… మనిషిగా బతకడం ముఖ్యం. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ మనవారిగా భావిస్తూ, ప్రేమను పంచుతూ, పదిమందికి మేలు చేస్తూ జీవించాలనే గొప్ప సందేశాన్ని అందించే హృదయాన్ని తాకే తెలుగు మోటివేషనల్ సాంగ్ ఇది. “నా వారు, నీ వారు అంటూ ఎవరూ ఉండరిక్కడ ఎవ్వరైనా సరే మనవారే అనుకుంటేనే నిత్యమిక్కడ” జీవులపై ప్రేమ చూపకుండా వస్తువులనే నమ్ముకుంటూ జీవితానికి అర్థం మరచిపోకూడదని గుర్తుచేసే ఈ పాట — మానవత్వం, ప్రేమ, దయ, సేవ, మంచి మనసు మరియు మానవ విలువల గురించి మాట్లాడుతుంది. ఈ తెలుగు ప్రేరణాత్మక పాట మీ హృదయాన్ని తాకితే: 👍 Like చేయండి 💬 మీకు నచ్చిన పంక్తిని Comment చేయండి ↗️ మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో Share చేయండి 🔔 మరిన్ని అర్థవంతమైన తెలుగు పాటల కోసం Subscribe చేయండి. పాటలోని ముఖ్యమైన భావం: మనిషిగా పుట్టడం ఒక అవకాశం… మనిషిగా బతకడం ఒక బాధ్యత… పదిమందికి మేలు చేయగలిగితేనే మన జన్మ సార్థకం. #పుట్టినావునీవు #TeluguMotivationalSong #HumanitySong తెలుగు మోటివేషనల్ సాంగ్ | తెలుగు ఇన్స్పిరేషనల్ సాంగ్ | మానవత్వం పాట | మానవ విలువలు | మంచి మనసు పాట | తెలుగు జీవిత సందేశం | Telugu Inspirational Song | Telugu Humanity Song | Telugu Life Motivational Song LYRICS: పుట్టినావు నీవు ఈ భూమిపైన ఒక మనిషిగా బతకాలి అందుకే పదిమంది మేలు కోరే వాడిగా ఎత్తిన మనిషి జన్మ అప్పుడే అవుతుంది సార్థకం లేదంటే ఆ దేవుడి సృష్టి అయిపోతుంది నిరర్థకం నా వారు, నీ వారు అంటూ ఎవరూ ఉండరిక్కడ ఎవ్వరైనా సరే మనవారే అనుకుంటేనే నిత్యమిక్కడ జీవులపై ప్రేమ చూపక వస్థువులను నమ్ముకున్నోళ్ళు బావిలోని కప్పల వలె బతుకు అర్థం మరచినోళ్ళు పుట్టినావు నీవు ఈ భూమిపైన ఒక మనిషిగా బతకాలి అందుకే పదిమంది మేలు కోరే వాడిగా ఎత్తిన మనిషి జన్మ అప్పుడే అవుతుంది సార్థకం లేదంటే ఆ దేవుడి సృష్టి అయిపోతుంది నిరర్థకం డబ్బు జబ్బు చేసి నేడు ఎందరో రోగులయ్యారు పాపం మనిషి సృష్టించినపుడు అది కేవలం ఓ మారకరూపం నేడు చూస్తే ఇంటా బయటా ఎక్కడైనా అదే అతి ముఖ్యం డబ్బుంటే గొప్పోడు, అది లేకుంటే అందరికీ ఎంతో నీచం పచ్చనోటు పైన శ్రద్ధ… పుట్టించిన అమ్మానాన్న మీదైనా లేదు నోటు ఉంటే చాలు వేరొకటి ఏదైనా ఏమాత్రము రుచించదు అవసరాలు తీర్చేందుకే డబ్బు అనేది ఎవరికైనా కావాలి ఉపయోగం కాదని ఈ డబ్బే అతి ముఖ
Tags
Manu TalksManuTalksTelugu Motivational SongTelugu Inspirational SongTelugu Humanity Songపుట్టినావు నీవుమనిషిగా బతకాలిTelugu Life MotivationTelugu Human Values SongTelugu Meaningful SongTelugu Message Songమానవత్వం పాటమానవ విలువలుజీవిత సందేశంమంచి మనసు పాట

Details

Published
Aug 26, 2026, 11:30 AM
Length
5:08 (308 s)
Format
Long-form
Category
—
Audio language
—
Quality
—
Captions
—
Made for kids
—
Licensed content
—
Video ID
llA1vs13KM4

Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.