FaithGospel Beats Teluguఅంతా నా మేలుకే | ఆరాధన యేసుకే | Antha Na Meluke | Latest Telugu Christian Song

అంతా నా మేలుకే | ఆరాధన యేసుకే | Antha Na Meluke | Latest Telugu Christian Song

Long-form7:13

Published Oct 8, 2026, 2:30 AM · 1w ago

Gospel Beats Telugu
Gospel Beats Telugu
20.8K subscribers · median 11.2K views
Views
11,458
+18 views/hour
Likes
261
2.3% of views
Comments
9
0.08% of views

Checked every 12 h while the video is this age · last check 15h ago · next in 0 min. YouTube itself updates public counts with a short delay.

Open on YouTube
Views / hour now
18
measured 15h ago
Peak views / hour
47
3d ago
Avg views / day
1.2K
since upload
First 24 hours
—
not tracked from upload
vs channel median
1.0×
Rank in channel
#9
of 21 tracked
Engagement
2.4%
likes + comments / views
Est. ad revenue
$23–$69
lifetime, $2–6 RPM

Views over time

8 readings · line: total views · bars: views gained per hour

Description

అంతా నా మేలుకే | నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్ | Telugu Christian song కష్టాలు వచ్చినా, కన్నీళ్లు వచ్చినా, పరిస్థితులు మారినా యేసు ప్రేమ మారదు. మన జీవితంలో జరిగే ప్రతి విషయమూ దేవుని చిత్తంలో మన మేలుకే జరుగుతుందని విశ్వసిస్తూ ఆయనను ఆరాధిద్దాం. 🙏 ఈ అందమైన తెలుగు క్రైస్తవ ఆరాధనా గీతం మీ హృదయానికి శాంతిని, విశ్వాసాన్ని, నిరీక్షణను కలిగించాలని ప్రార్థిస్తున్నాము. 🎵 Song: అంతా నా మేలుకే 🎼 English: Antha Na Meluke Lyrics: Asher Andrew 🙏 Theme: Worship • Faith • Trust in God • God's Will 🎤 Cover: Gospel Beats Telugu Lyrics: నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2) అంతా నా మేలుకే – ఆరాధన యేసుకే అంతా నా మంచికే – తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను – స్తుతియించుట మానను (2) స్తుతియించుట మానను కన్నీళ్లే పానములైనా – కఠిన దుఃఖ బాధలైనా స్థితి గతులే మారినా – అవకాశం చేజారినా (2) మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ (2) మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ (2) ||అంతా|| ఆస్తులన్ని కోల్పోయినా – కన్నవారే కనుమరుగైనా ఊపిరి భరువైనా – గుండెలే పగిలినా (2) యెహోవా ఇచ్చెను – యెహోవా తీసుకొనెను (2) ఆయన నామమునకే – స్తుతి కలుగు గాక (2) ||అంతా|| ఆస్తులన్ని కోల్పోయినా – కన్నవారే కనుమరుగైనా ఊపిరి భరువైనా – గుండెలే పగిలినా (2) యెహోవా ఇచ్చెను – యెహోవా తీసుకొనెను (2) ఆయన నామమునకే – స్తుతి కలుగు గాక (2) ||అంతా|| అవమానం ఎంతైనా – నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున (2) నీవు నాకుండగా – ఏది నాకక్కర లేదు (2) నీవు నాకుండగా – ఏది నాకక్కర లేదు (2) ||అంతా|| ఆశలే సమాధియైనా – వ్యాధి బాధ వెల్లువైనా అధికారం కొప్పుకొని – రక్షణకై ఆనందింతును (2) నాదు మనస్సు నీ మీద – ఆనుకొనగా ఓ నాథా (2) పూర్ణ శాంతి నే పొంది – నిన్నే నే కీర్తింతున్ (2) ||అంతా|| “అంతా నా మేలుకే – ఆరాధన యేసుకే అంతా నా మంచికే – తన చిత్తమునకు తల వంచితే” మీకు ఈ పాట నచ్చితే ❤️ 👍 Like చేయండి 🔔 Gospel Beats Telugu ను Subscribe చేయండి 📲 మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో Share చేయండి. దేవుని వాక్యం, తెలుగు క్రైస్తవ గీతాలు, ఆరాధనా పాటలు మరియు ఆత్మీయ సంగీతం కోసం Gospel Beats Teluguతో కొనసాగండి. 🙏 దేవుని కృప మీకు మరియు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ కలుగును గాక. ఆమెన్. © Copyright No
Tags
నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్Anthaa Naa MelukeAnthaa Naa ManchikeTelugu Christian Songs,Telugu Christian Song,Christian Songs Telugu,Latest Telugu Christian Songs,Telugu Worship Songs,Jesus Songs Telugu,Telugu Gospel Songs

Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.