Education & explainersTheSuccess Narrative తక్కువ ఆదాయంతో ఎలా ధనవంతులు అవ్వాలి? japanese simple habits
తక్కువ ఆదాయంతో ఎలా ధనవంతులు అవ్వాలి? japanese simple habits
Long-form11:31EducationPublished Sep 29, 2026, 12:30 PM · 2w ago
Views
736
+0 views/hour
Views / hour now
0
measured 2h ago
Peak views / hour
—
First 24 hours
—
not tracked from upload
Engagement
1.8%
likes + comments / views
Likes
8
1.1% of views
Comments
5
0.68% of views
Est. ad revenue
$3–$7
lifetime, $4–10 RPM
Checked every 12 h while the video is this age · last check 2h ago · next in 581 min. YouTube itself updates public counts with a short delay.
Avg views / day
37
since upload
vs channel median
0.2×
this video's views ÷ the channel's usual
Rank in channel
#13
of 20 tracked
Views over time
2 readings
Total views Views gained per hour
Description
📝 Description (వివరణ)
తక్కువ జీతంతో కోటీశ్వరులు ఎలా అవ్వాలి? | Japanese Secret Formula
ఈ వీడియోలో జపాన్‌కు చెందిన శతాబ్దాల నాటి ప్రాచీన ఆర్థిక సూత్రం "కాకేబో" (Kakebo) మరియు "కైజెన్" (Kaizen) పద్ధతులను ఉపయోగించి మీ ప్రతి రూపాయిని ఎలా ఆదా చేసి, ఇన్వెస్ట్ చేయాలో స్పష్టంగా వివరించాము.
👉 ఈ వీడియోలో మీరు తెలుసుకునే అంశాలు:
* కాకేబో పద్ధతి (Kakebo Method): కేవలం పెన్ను, పేపర్‌తో మీ ఖర్చులపై పూర్తి నియంత్రణ సాధించడం ఎలా?
* పొదుపు ఫార్ములా: ఖర్చులు పోను పొదుపు చేయడం కాదు... పొదుపు పోను మిగిలినదే ఖర్చు చేయడం!
* ఎన్వలప్ సిస్టమ్ (Envelope Budgeting): అవసరమైన సరదా ఖర్చులకు పరిమితి విధించుకోవడం.
* 30-Days Rule: అనవసర కోరికలను, ఆన్‌లైన్ షాపింగ్ ఉచ్చులను అడ్డుకునే సింపుల్ ట్రిక్.
* మొట్టైనై & కైజెన్ (Mottainai & Kaizen): వస్తువుల విలువను గుర్తించడం మరియు రోజువారీ అలవాట్లను మెరుగుపరుచుకోవడం.
💡 సంపద అనేది మీరు ఎంత సంపాదిస్తున్నారనే దానిపై కాదు... సంపాదించిన దాంట్లో ఎంత మిగిల్చి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది!
ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా LIKE చేయండి, మీ మిత్రులతో SHARE చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ కోసం మన ఛానెల్‌ని SUBSCRIBE చేసుకోండి!
🔔 మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి:
మీరు ప్రతి నెలా తెలియకుండా దేనికి ఎక్కువగా అనవసర ఖర్చు చేస్తున్నారో కింద కామెంట్స్‌లో తెలియజేయండి.
⚠️ Disclaimer (డిస్క్లైమర్)
గమనిక (Financial Disclaimer):
ఈ వీడియోలోని సమాచారం కేవలం విద్యా మరియు సమాచార ప్రయోజనాల (Educational & Informational Purpose) కోసం మాత్రమే రూపొందించబడింది. ఇందులో పేర్కొన్న ఉదాహరణలు, లెక్కలు అవగాహన కోసం ఉపయోగించిన ఊహాజనిత విషయాలు మాత్రమే. నేను ఏ రకమైన సెబీ (SEBI) రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను కాను. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ మరియు ఇతర ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ మార్కెట్ రిస్కు కి లోబడి ఉంటాయి. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు స్వయంగా రీసెర్చ్ చేయండి లేదా మీ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను సంప్రదించండి.
#Kakebo #JapaneseMoneyFormula #PersonalFinanceTelugu #HowToSaveMoney #FinancialFreedom #TeluguFinance #Kaizen #SmartInvesting #SIP #RetirementPlanning #TheSuccessNarrative
Details
- Published
- Sep 29, 2026, 12:30 PM
- Length
- 11:31 (691 s)
- Format
- Long-form
- Category
- Education
- Audio language
- TE
- Quality
- HD
- Captions
- No
- Made for kids
- No
- Licensed content
- Yes
- Video ID
- ven3uPapFMg
More from TheSuccess Narrative
చాణక్య నీతి: నిశ్శబ్దంగా విజయం సాధించే 8 రహస్య సూత్రాలు | Telugu Motivation39.5K views · 1w ago · +39/h
నవ్వుల వెనుక దాగున్న విషాదం – ఛార్లీ చాప్లిన్ జీవిత కథ | Charlie Chaplin Life Story in Telugu4K views · 2w ago
గెలవాలంటే జాలి, దయ చూపకు72 views · 3w ago
గెలవాలంటే జాలి,దయ చూపించకు,కఠినంగా ఉండాలి, ఆచార్య చాణిక్యుడు చెప్పిన 10 రూల్స్134K views · 3w ago · +6/h
ఈ 7 గుణాలు ఉన్న స్త్రీ దొరికితే వెంటనే పెళ్లి చేసుకోండి! | Chanakya Niti For Married Life591 views · 3w ago
జపనీస్ పేరెంటింగ్ సీక్రెట్స్ 🧠|How to develop children Brain19.7K views · 4w ago
ఇలా మాట్లాడితే ఎవరైనా మీ మాట వినాల్సిందే|secret of body language385 views · 4w ago
Smart & Powerful Study Techniques to Become a Topper | Toppers Secret Study Tips289 views · 4w ago
Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.