History & cultureThink Telugu PodcastPHILOSOPHY: Notes from a sunless room by Suresh || ఒంటరితనం కూడా ఒక వ్యసనమే

PHILOSOPHY: Notes from a sunless room by Suresh || ఒంటరితనం కూడా ఒక వ్యసనమే

Short1:39

Published Jun 9, 2026, 1:42 PM · 4mo ago

Think Telugu Podcast
Think Telugu Podcast
391K subscribers · median 25.3K views
Views
16,177
+0 views/hour
Likes
858
5.3% of views
Comments
121
0.75% of views

Checked every 24 h while the video is this age · last check 16h ago · next in 450 min. YouTube itself updates public counts with a short delay.

Open on YouTube
Views / hour now
0
measured 16h ago
Peak views / hour
—
Avg views / day
127
since upload
First 24 hours
—
not tracked from upload
vs channel median
0.6×
Rank in channel
#16
of 20 tracked
Engagement
6.0%
likes + comments / views
Est. ad revenue
—
Shorts pay from a shared pool

Views over time

0 readings · line: total views · bars: views gained per hour

Live tracking started
The chart fills in as FameX records new readings.

Description

PHILOSOPHY: Notes from a sunless room by Suresh || ఒంటరితనం కూడా ఒక వ్యసనమే Notes From a Sunless Room by Suresh ( Think Telugu Podcast ) ఒక పక్క philosophy మరో పక్క మనోవేదన almost ఒంటరితనం నన్ను కమ్మేస్తుంది పోనీ పక్కోళ్లతో మాట్లాడదాం అంటే - వాళ్ళకున్న insta reels knowledge నాకు లేదు, వాళ్లకున్న లౌక్యం నాకు లేదు. అది నా అస్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. దాంతో వెంటనే నేను ఏకాంతాన్ని వెతుకుంటూ వెళతాను. "U" shape లో ఉండే నా room రోజు రోజుకీ అడవి మృగంలా బలిసిపోతున్నా నా philosophy books వాటిని విసిరి వేయలేని నా మనస్తత్వం books ని కొంచెం కొంచెం గా తినే చెదపురుగులు ఆ చెదపురుగులు వల్ల వచ్చిన dust allergy almost నా గొంతు నాశనం అవుతుంది దాంతో pending podcast లు ఎక్కువై పోతున్నాయి. room ఇరుగ్గా ఉంటె,thoughts కూడా ఇరుగ్గా ఉంటాయా? i dont know but ఒక పక్క చదువుతూ మరో పక్క రాస్తూ సూర్యుణ్ణి ఎరుగని నా దేహం vitamin d లోపం తో ఎముకలు బలహీన పడుతున్నాయి తినాలన్న ఆత్రం లేదు పీకల దాకా తాగి బాధని మార్చిపోయే చేతకాని తనం అస్సలే లేదు కానీ ఇంత వేదనలో... నేను ప్రేమించిన - నా philosophy దేవతా దేవుళ్ళని నేను ఎలా పిలవాలి? పిలిచినా వస్తారా? వచ్చినా నేను రానిస్తానా? ఎందుకంటే, వాళ్ళు నా బాధని ఇంకా రెట్టింపు చేస్తారు. మరీ ముఖ్యంగా oscar wilde. " బాధకి వణకని కణం లేదు ఈ భావ ప్రపంచంలో అన్నాడు. బాధ సంతోషంలా ఎలాంటి ముసుగు వేసుకోదు అన్నాడు. ఎందుకంటే బాధే నిజమైన సత్యం అన్నాడు" #telugupodcast #philosophy #lonely #thinktelugupodcast
Tags
Telugu philosophy podcastloneliness and philosophyexistential crisisdeep thinkingoverthinking psychologysolitudetelugu philosophyoscar wilde sufferingmeaning of lonelinessconsciousnessself reflectionphilosophical writingbooks and solitudeexistentialism in telugudeep life discussions

Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.