Faithvvreddy bhajana songs చిన్ని కృష్ణుని లీలలతో చక్కని కోలాటం పాట//, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs
చిన్ని కృష్ణుని లీలలతో చక్కని కోలాటం పాట//, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs
Long-form5:33MusicPublished Oct 22, 2026, 4:51 AM · 1w ago
Views
837
+0 views/hour
Views / hour now
0
measured 12h ago
Peak views / hour
51
5d ago
First 24 hours
480
views at 24 h
Engagement
3.1%
likes + comments / views
Likes
22
2.6% of views
Comments
4
0.48% of views
Est. ad revenue
$0–$1
lifetime, $0.21–0.63 RPM
Checked every 12 h while the video is this age · last check 12h ago · next in 0 min. YouTube itself updates public counts with a short delay.
Avg views / day
120
since upload
vs channel median
0.2×
this video's views ÷ the channel's usual
Rank in channel
#32
of 33 tracked
Views over time
70 readings
Total views Views gained per hour
Description
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
music generated by AI
లిరిక్స్
======
విన్నావమ్మా యశోదమ్మా చిన్నీ కృష్ణుని దుడుకు పనులు
విన్నా కన్నా తరింతురమ్మా వేణు మాధవుని లీలలు
విన్నావమ్మా యశోదమ్మా చిన్నీ కృష్ణుని దుడుకు పనులు
గోవర్ధన గిరి ఎత్తెనటమ్మా గోపబాలకుల బ్రోచెనటమ్మా
బృందావనమున గోపెమ్మలతో దాగుడు మూతలు ఆడెనటమ్మా
పాల మీగడలు తిన్నాడమ్మా వెన్న ముద్దలను మింగాడమ్మా
గోపకాంతలా చీరలు దోచి పొన్నకొమ్మలా దాగాడమ్మా
పాలోయని పాలమ్మ నేను బోతే
పాలు అమ్మనీయడే నన్ను బోనీయడే
నల్లనల్లాని వాడు నామాలు గల్లవాడు
పెరుగోయని పెరుగమ్మ నేను బోతే
పెరుగు అమ్మనీయడే నన్ను బోనీయడే
నల్లనల్లాని వాడు నామాలు గల్లవాడు
వెన్నోయని వెన్నమ్మ నేను బోతే
వెన్న అమ్మనీయడే నన్ను బోనీయడే
నల్లనల్లాని వాడు నామాలు గల్లవాడు
https://www.youtube.com/@vvreddy1
https://youtube.com/playlist?list=plxx00n-d9oe_hhw3fbob2lffjm1bgocxb&si=lbtpfrjs_n6jq2ce
https://youtube.com/playlist?list=plxx00n-d9oe9yh5dtsa7wi6fsxnqwsdpz&si=zxaj2ekg_zsweirk
https://youtube.com/playlist?list=plxx00n-d9oe-vul--gx2uetwkqujyhrp5&si=qj65kwhxpbroknph
https://youtube.com/playlist?list=plxx00n-d9oe8z6s1aukevkkurojuviqqu&si=bftqr8pyp7sicjh7
https://youtube.com/playlist?list=plxx00n-d9oe9pz5o_xo977znqdoncktsb&si=l0wuoqunu1rfbolg
https://youtube.com/playlist?list=plxx00n-d9oe840v8dhw4xx--87l9hldvo&si=zbpjs4h86ibrvzs7
https://youtube.com/playlist?list=plxx00n-d9oe9phmwo-f8nvqonhou577za&si=xpdjfxoxlibvclw4
https://youtube.com/playlist?list=plxx00n-d9oe9yx4ceykctbwta-bjwc1do&si=tzjgrcp6hlbgreoj
https://youtube.com/playlist?list=plxx00n-d9oe_cpqjtmqkl-7yo7xpw3z8s&si=rlzntyxxziumzgi6
https://www.youtube.com/@vvreddy2
https://youtube.com/playlist?list=plljwmaqz9mm5itchecvl8u8f0ky8xocxe&si=ba4pxtqwbte4v3kq
https://youtube.com/playlist?list=plljwmaqz9mm4xniiw3wdpetbylptzlyd4&si=xb3b8_za4sj5pfeu
https://youtube.com/playlist?list=plljwmaqz9mm5rwnkfhsie8grsauziwj3o&si=dydctofhqq7npycg
https://youtube.com/playlist?list=plljwmaqz9mm5smdolj4uv1zs2mrkur2fj&si=mpr-hq3plo8jqqcw
https://youtube.com/playlist?list=plljwmaqz9mm4bc_b970nceqf4bnjp6wpl&si=igyhkqsdnttivfyo
https://youtube.com/playlist?list=plljwmaqz9mm5tirexfhvbbizrstnw-lpj&si=5ayvz2ep-l0h3pqy
https://youtube.com/playlist?list=plljwmaqz9mm7ms0xqwffmte3t1dugjouj&si=h79rmuox5jjqz5gx
https://youtube.com/playlist?list=plljwmaqz9mm7o-xaiygcobjgntvhuayin&si=4x0lxryisory1a7y
https://www.youtube.com/@vvreddy3
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwdlyatf65jey0_bigqufgx&si=4yl8vloraghzctlc
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwtldjftzv2t7ikkjo_rzdm&si=hq1tgobbpb1vtxzg
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfyjgz23eizpbbwpxg-and9e&si=4zy9nefssfasoz0z
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwdttaraz8ztq5fbjyngqfy&si=3zae0ijbtfk8oylg
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfzdj-xnx7tfzkuqk_fqd1kv&si=8wz6nvdq_7syh3-h
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfxnsevpjk9q9mkalfjjrspg&si=z4vugb7pmrqpg5bb
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfyi10silpkcg0hsw7uwluqn&si=ynrcacfcuqdn7bfd
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwvzhi8ywtkjrhxvduezkzy&si=aeo5usakqepgvlov
Details
- Published
- Oct 22, 2026, 4:51 AM
- Length
- 5:33 (333 s)
- Format
- Long-form
- Category
- Music
- Audio language
- TE
- Quality
- HD
- Captions
- No
- Made for kids
- No
- Licensed content
- Yes
- Video ID
- Qu9aNsVo8jk
More from vvreddy bhajana songs
గుడిలో గంటలు మోగినవి నా కన్నులు నీకై వెతికినవి //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs849 views · 21h ago · +50/h
కాణిపాక వినాయక మమ్మాదరింపుము దేవా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional song488 views · 1d ago
నే కంటి నింగిలో మకర జ్యోతీ //, అయ్యప్ప స్వామి పాట //, తెలుగు భజన పాటలు //, Telugu devotional song1.4K views · 1d ago
సులువైన ఆంజనేయ స్వామి పాట //,వినయముతో నిను భజింతుమయ్యా //, తెలుగు భజన పాటలు //, devotional song1.5K views · 2d ago
ఆంజనేయ రావా మా అంజలి గైకొనవా //, తెలుగు భజన పాటలు //, telugu devotional song2.9K views · 2d ago
పరుగులు పెడుతున్న కోలాటం పాట//,అమ్మ నే గుడికి వెళ్లి వస్తా //,తెలుగు భజన పాటలు//, devotional songs6.3K views · 2d ago · +30/h
రాత్రి వచ్చిన సాంబశివుడు ఎన్ని మాయలు కలవాడమ్మా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs5.4K views · 3d ago · +19/h
ఆ చల్లని కొండల పైనా శంకరా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs5.6K views · 3d ago · +44/h
Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.