Faithvvreddy bhajana songs ఆడుకో దుర్గమ్మ నువ్వాడుకో //, హుషారైనా అమ్మవారి పాట//, తెలుగు భజన పాటలు //,Telugu devotional songs
ఆడుకో దుర్గమ్మ నువ్వాడుకో //, హుషారైనా అమ్మవారి పాట//, తెలుగు భజన పాటలు //,Telugu devotional songs
3.1× channel medianLong-form5:48MusicPublished Oct 20, 2026, 3:08 AM · 1w ago
Views
10,948
+5 views/hour
Views / hour now
5
measured 21h ago
Peak views / hour
64
5d ago
First 24 hours
—
not tracked from upload
Engagement
1.1%
likes + comments / views
Likes
120
1.1% of views
Comments
5
0.05% of views
Est. ad revenue
$2–$7
lifetime, $0.21–0.63 RPM
Checked every 12 h while the video is this age · last check 21h ago · next in 0 min. YouTube itself updates public counts with a short delay.
Avg views / day
1.2K
since upload
vs channel median
3.1×
this video's views ÷ the channel's usual
Rank in channel
#5
of 33 tracked
Views over time
27 readings
Total views Views gained per hour
Description
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
music generated by AI
లిరిక్స్
======
ఆడుకో దుర్గమ్మ నువ్వాడుకో
బెజవాడ పురములోన నువ్వాడుకో
ఆడుకో దుర్గమ్మ నువ్వాడుకో
కృష్ణవేణి తీరాన నువ్వాడుకో
ఆడుకో దుర్గమ్మ ఆడుకోవమ్మ
బెజవాడ పురములోన ఆడుకోవమ్మ
ఆడుకో దుర్గమ్మ ఆడుకోవమ్మ
కృష్ణవేణి తీరాన ఆడుకోవమ్మ
గణ గణ గణ గంటలతో నువ్వాడుకో
డమ డమ డమ డప్పులతో నువ్వాడుకో
శంఖు నాదాల తోటి నువ్వు ఆడుకో
సింహ గర్జనల తోటి నవ్వాడుకో
ఎర్రాని గాజులేసి నువ్వాడుకో
కాళ్లకు గజ్జలు కట్టి నువ్వాడుకో
పట్టుచీర గట్టుకొని నవ్వాడుకో
బంగారు కోవెలలో నువ్వాడుకో
మహిషాసుర మర్దినివై నువ్వాడుకో
త్రిశూలంబు చేతబట్టి నువ్వాడుకో
పెద్దపులి మీద ఎక్కి నువ్వాడుకో
నవదుర్గ రూపిణివై నువ్వాడుకో
కంచి కామాక్షివై నువ్వాడుకో
మధుర మీనాక్షి వై నువ్వాడుకో
కన్యాకుమారివై నువ్వాడుకో
కాశీ విశాలాక్షివై నువ్వాడుకో
ఇంద్రకీలాద్రిపై నువ్వాడుకో
శ్రీశైలం కొండపై నువ్వాడుకో
మల్లన్న తోడుగా నువ్వాడుకో
నాగన్న నీడలో నువ్వాడుకో
https://www.youtube.com/@vvreddy1
https://youtube.com/playlist?list=plxx00n-d9oe_hhw3fbob2lffjm1bgocxb&si=lbtpfrjs_n6jq2ce
https://youtube.com/playlist?list=plxx00n-d9oe9yh5dtsa7wi6fsxnqwsdpz&si=zxaj2ekg_zsweirk
https://youtube.com/playlist?list=plxx00n-d9oe-vul--gx2uetwkqujyhrp5&si=qj65kwhxpbroknph
https://youtube.com/playlist?list=plxx00n-d9oe8z6s1aukevkkurojuviqqu&si=bftqr8pyp7sicjh7
https://youtube.com/playlist?list=plxx00n-d9oe9pz5o_xo977znqdoncktsb&si=l0wuoqunu1rfbolg
https://youtube.com/playlist?list=plxx00n-d9oe840v8dhw4xx--87l9hldvo&si=zbpjs4h86ibrvzs7
https://youtube.com/playlist?list=plxx00n-d9oe9phmwo-f8nvqonhou577za&si=xpdjfxoxlibvclw4
https://youtube.com/playlist?list=plxx00n-d9oe9yx4ceykctbwta-bjwc1do&si=tzjgrcp6hlbgreoj
https://youtube.com/playlist?list=plxx00n-d9oe_cpqjtmqkl-7yo7xpw3z8s&si=rlzntyxxziumzgi6
https://www.youtube.com/@vvreddy2
https://youtube.com/playlist?list=plljwmaqz9mm5itchecvl8u8f0ky8xocxe&si=ba4pxtqwbte4v3kq
https://youtube.com/playlist?list=plljwmaqz9mm4xniiw3wdpetbylptzlyd4&si=xb3b8_za4sj5pfeu
https://youtube.com/playlist?list=plljwmaqz9mm5rwnkfhsie8grsauziwj3o&si=dydctofhqq7npycg
https://youtube.com/playlist?list=plljwmaqz9mm5smdolj4uv1zs2mrkur2fj&si=mpr-hq3plo8jqqcw
https://youtube.com/playlist?list=plljwmaqz9mm4bc_b970nceqf4bnjp6wpl&si=igyhkqsdnttivfyo
https://youtube.com/playlist?list=plljwmaqz9mm5tirexfhvbbizrstnw-lpj&si=5ayvz2ep-l0h3pqy
https://youtube.com/playlist?list=plljwmaqz9mm7ms0xqwffmte3t1dugjouj&si=h79rmuox5jjqz5gx
https://youtube.com/playlist?list=plljwmaqz9mm7o-xaiygcobjgntvhuayin&si=4x0lxryisory1a7y
https://www.youtube.com/@vvreddy3
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwdlyatf65jey0_bigqufgx&si=4yl8vloraghzctlc
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwtldjftzv2t7ikkjo_rzdm&si=hq1tgobbpb1vtxzg
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfyjgz23eizpbbwpxg-and9e&si=4zy9nefssfasoz0z
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwdttaraz8ztq5fbjyngqfy&si=3zae0ijbtfk8oylg
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfzdj-xnx7tfzkuqk_fqd1kv&si=8wz6nvdq_7syh3-h
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfxnsevpjk9q9mkalfjjrspg&si=z4vugb7pmrqpg5bb
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfyi10silpkcg0hsw7uwluqn&si=ynrcacfcuqdn7bfd
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwvzhi8ywtkjrhxvduezkzy&si=aeo5usakqepgvlov
Details
- Published
- Oct 20, 2026, 3:08 AM
- Length
- 5:48 (348 s)
- Format
- Long-form
- Category
- Music
- Audio language
- TE
- Quality
- HD
- Captions
- No
- Made for kids
- No
- Licensed content
- Yes
- Video ID
- WyajwP_xaLc
More from vvreddy bhajana songs
గుడిలో గంటలు మోగినవి నా కన్నులు నీకై వెతికినవి //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs849 views · 21h ago · +50/h
కాణిపాక వినాయక మమ్మాదరింపుము దేవా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional song488 views · 1d ago
నే కంటి నింగిలో మకర జ్యోతీ //, అయ్యప్ప స్వామి పాట //, తెలుగు భజన పాటలు //, Telugu devotional song1.4K views · 1d ago
సులువైన ఆంజనేయ స్వామి పాట //,వినయముతో నిను భజింతుమయ్యా //, తెలుగు భజన పాటలు //, devotional song1.5K views · 2d ago
ఆంజనేయ రావా మా అంజలి గైకొనవా //, తెలుగు భజన పాటలు //, telugu devotional song2.9K views · 2d ago
పరుగులు పెడుతున్న కోలాటం పాట//,అమ్మ నే గుడికి వెళ్లి వస్తా //,తెలుగు భజన పాటలు//, devotional songs6.3K views · 2d ago · +30/h
రాత్రి వచ్చిన సాంబశివుడు ఎన్ని మాయలు కలవాడమ్మా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs5.4K views · 3d ago · +19/h
ఆ చల్లని కొండల పైనా శంకరా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs5.6K views · 3d ago · +44/h
Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.