FaithMadhura Bhakti Geethaluతిరుమల కొండలపైన వెలసిన ఓ వెంకటేశా | Tirumala Konda Lapaina Velasina O Venkatesha_Telugu Lyrical Song
తిరుమల కొండలపైన వెలసిన ఓ వెంకటేశా | Tirumala Konda Lapaina Velasina O Venkatesha_Telugu Lyrical Song
Long-form14:02MusicPublished Oct 25, 2026, 4:54 PM · 3d ago
Views
4,506
+218 views/hour
Views / hour now
218
measured 8h ago
Peak views / hour
231
1d ago
First 24 hours
—
not tracked from upload
Engagement
1.4%
likes + comments / views
Likes
58
1.3% of views
Comments
3
0.07% of views
Est. ad revenue
$1–$4
lifetime, $0.3–0.9 RPM
Checked every 3 h while the video is this age · last check 8h ago · next in 0 min. YouTube itself updates public counts with a short delay.
Avg views / day
1.3K
since upload
vs channel median
1.7×
this video's views ÷ the channel's usual
Rank in channel
#6
of 22 tracked
Views over time
25 readings
Total views Views gained per hour
Description
[చరణం 1]
తిరుమల కొండలపైన వెలసిన ఓ వెంకటేశా
దేవ దేవ శ్రీనివాసా
చూడాలని ఉంది నీ గుడికి రావాలని ఉంది
తిరుమల కొండలపైన వెలసిన ఓ వెంకటేశా
తిరుమల కొండలపైన వెలసిన ఓ వెంకటేశా
దేవ దేవ శ్రీనివాసా చూడాలని ఉంది
నీ గుడికి రావాలని ఉంది
చూడాలని ఉంది
నీ గుడికి రావాలని ఉంది
[చరణం 2]
నడువను కాళ్ళు లేవు నేనెలాగు రాను స్వామి
నడువను కాళ్ళు లేవు నేనెలాగు రాను స్వామి
దేవ దేవ శ్రీనివాసా
చూడాలని ఉంది నీ గుడికి రావాలని ఉంది
చూడాలని ఉంది నీ గుడికి రావాలని ఉంది
తిరుమల కొండలపైన వెలసిన ఓ వెంకటేశా
దేవ దేవ శ్రీనివాసా
చూడాలని ఉంది నీ గుడికి రావాలని ఉంది
[చరణం 3]
పాడగ గళము లేదు నేనెలాగు పాడను స్వామి
పాడగ గళము లేదు నేనెలాగు పాడను స్వామి
దేవ దేవ శ్రీనివాసా చూడాలని ఉంది
నీ గుడికి రావాలని ఉంది
చూడాలని ఉంది నీ గుడికి రావాలని ఉంది
తిరుమల కొండలపైన వెలసిన ఓ వెంకటేశా
దేవ దేవ శ్రీనివాసా
చూడాలని ఉంది నీ గుడికి రావాలని ఉంది
[చరణం 4]
చేతిలో పైస లేదు నేనెలాగు రాను స్వామి
చేతిలో పైస లేదు నేనెలాగు రాను స్వామి
దేవ దేవ శ్రీనివాసా
చూడాలని ఉంది నీ గుడికి రావాలని ఉంది
చూడాలని ఉంది నీ గుడికి రావాలని ఉంది
తిరుమల కొండలపైన వెలసిన ఓ వెంకటేశా
దేవ దేవ శ్రీనివాసా
చూడాలని ఉంది నీ గుడికి రావాలని ఉంది
[చరణం 5]
ఎత్తైన కొండలపైన నీవు వెలసియున్నావు స్వామి
ఎత్తైన కొండలపైన నీవు వెలసియున్నావు స్వామి
దేవ దేవ శ్రీనివాసా
చూడాలని ఉంది నీ గుడికి రావాలని ఉంది
చూడాలని ఉంది నీ గుడికి రావాలని ఉంది
తిరుమల కొండలపైన వెలసిన ఓ వెంకటేశా
దేవ దేవ శ్రీనివాసా
చూడాలని ఉంది నీ గుడికి రావాలని ఉంది
చూడాలని ఉంది నీ గుడికి రావాలని ఉంది
_________________________________________
ఈ వీడియోలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిపై అంకితం చేయబడిన "తిరుమల కొండలపైన వెలసిన ఓ వెంకటేశా" భక్తి గీతం తెలుగు లిరిక్స్‌తో అందించబడింది. ఈ పాట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
Song Details:
Song Name: Tirumala Konda Lapaina Velasina O Venkatesha
Genre: Telugu Devotional / Bhakti Song
Category: Telugu Lyrical Video
#TirumalaDevotionalSongs #VenkateswaraSwamySongs #BhaktiSongsTelugu #TirupatiSongs #TeluguLyricalSongs #SriVenkatesha #DevotionalLyrics
తిరుమల కొండలపైన వెలసిన ఓ వెంకటేశా, Tirumala Konda Lapaina Velasina O Venkatesha, Tirumala songs, Venkateswara Swamy devotional songs, Tirupati songs in Telugu, Telugu bhakti songs, Kannada/Telugu devotional, Srinivasa songs, Tirumala lyrical video, kanneeru తెప్పించే భక్తి పాట, Tirumala walking path songs, Sri Venkateswara bhakti geethalu, trending devotional songs Telugu
Tags
తిరుమల కొండలపైన వెలసిన ఓ వెంకటేశా, Tirumala Konda Lapaina Velasina O Venkatesha, Tirumala songs, Venkateswara Swamy devotional songs, Tirupati songs in Telugu, Telugu bhakti songs, Kannada/Telugu devotional, Srinivasa songs, Tirumala lyrical video, kanneeru తెప్పించే భక్తి పాట, Tirumala walking path songs, Sri Venkateswara bhakti geethalu, trending devotional songs Telugu
Details
- Published
- Oct 25, 2026, 4:54 PM
- Length
- 14:02 (842 s)
- Format
- Long-form
- Category
- Music
- Audio language
- TE
- Quality
- HD
- Captions
- No
- Made for kids
- No
- Licensed content
- Yes
- Video ID
- vnHuCYVb76Y
More from Madhura Bhakti Geethalu
Madhura Bhakti Geethalu | Top 20 Devotional Songs Jukebox | Telugu Bhakthi Songs332 views · 1d ago · +27/h
చూడాలని ఉంది స్వామిని అంత దూరము నుండి ఆరాటముతో | 2026 కొత్త పాట | Lord Venkateswara Devotional Song1.5K views · 1d ago
మనసు ప్రశాంతతనిచ్చే శ్రీ వెంకటేశ్వర స్వామి పాట | Govinda Govinda Srinivasa Song1.8K views · 2d ago · +46/h
ప్రతి భక్తుడి హృదయాన్ని కదిలించే భజన పాట | New Devotional Bhajana Pata 2026_Telugu Devotional Songs3.1K views · 3d ago · +67/h
30 లక్షల పైగా నచ్చిన శ్రీ హరి భజన పాట | Sri Hari Bhajana Pata with Telugu Lyrics | Vishnu Devotional20.1K views · 5d ago · +963/h
మనసు పులకించిపోయే శ్రీ వెంకటేశ్వర భజన పాట | Sri Venkateswara Swamy Bhakti Song with Lyrics6.2K views · 5d ago
కలియుగ దైవం శ్రీనివాసుని అద్భుత పాట | New Srinivasa Song 2026 | Lord Venkateswara Devotional Song3.2K views · 6d ago
విజయదశమి స్పెషల్ టాప్ 5 పాటలు | Vijayadashami Special Top 5 Devotional | Madhura bhakthi geethalu385 views · 1w ago
Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.