FaithMadhura Bhakti Geethaluప్రతి భక్తుడి హృదయాన్ని కదిలించే భజన పాట | New Devotional Bhajana Pata 2026_Telugu Devotional Songs

ప్రతి భక్తుడి హృదయాన్ని కదిలించే భజన పాట | New Devotional Bhajana Pata 2026_Telugu Devotional Songs

Long-form4:17MusicPublished Oct 26, 2026, 1:30 AM · 3d ago
Views
3,125
+67 views/hour
Views / hour now
67
measured 8h ago
Peak views / hour
257
1d ago
First 24 hours
—
not tracked from upload
Engagement
0.4%
likes + comments / views
Likes
11
0.4% of views
Comments
0
0.00% of views
Est. ad revenue
$1–$2
lifetime, $0.21–0.63 RPM

Checked every 3 h while the video is this age · last check 8h ago · next in 0 min. YouTube itself updates public counts with a short delay.

Avg views / day
1K
since upload
vs channel median
1.2×
this video's views ÷ the channel's usual
Rank in channel
#11
of 22 tracked

Views over time

29 readings

Total views Views gained per hour

Description

[చరణం 1] ఆకాశమంతా తిరుపతికొండ ఆనందమైన తిరుమల కొండ నేనెట్ట రావాలా స్వామి నిన్నెట్ట చూడాలా ఆకాశమంతా తిరుపతికొండ ఆనందమైన తిరుమల కొండ నేనెట్ట రావాలా స్వామి నిన్నెట్ట చూడాలా నేనెట్ట రావాలా స్వామి నిన్నెట్ట చూడాలా [చరణం 2] కొండకింద గులకరాళ్లున్నాయంటా గులకరాళ్లలో నడవాలంటా కొండకింద గులకరాళ్లున్నాయంటా గులకరాళ్లలో నడవాలంటా మెట్టుమెట్టుకూ గోవిందంటూ ఏడుకొండలు ఎక్కాలంటా మెట్టుమెట్టుకూ గోవిందంటూ ఏడుకొండలు ఎక్కాలంటా నేనెట్ట మరినేనెట్ట ఇంకా నేనెట్ట రావాలా స్వామి నిన్నెట్ట చూడాలా నేనెట్ట రావాలా స్వామి నిన్నెట్ట చూడాలా ఆకాశమంతా తిరుపతికొండ ఆనందమైన తిరుమల కొండ నేనెట్ట రావాలా స్వామి నిన్నెట్ట చూడాలా [చరణం 3] కొండపైన కోనేరంటా కోనేటిలో మునగాలంటా కొండపైన కోనేరంటా కోనేటిలో మునగాలంటా కోటక్క భక్తులతో నడవాలంటా కోనేటిరాయిని చూడాలంటా కోటక్క భక్తులతో నడవాలంటా కోనేటిరాయిని చూడాలంటా నేనెట్ట ఇంకా నేనెట్ట మరి నేనెట్ట రావాలా స్వామి నిన్నెట్ట చూడాలా నేనెట్ట రావాలా స్వామి నిన్నెట్ట చూడాలా ఆకాశమంతా తిరుపతికొండ ఆనందమైన తిరుమల కొండ నేనెట్ట రావాలా స్వామి నిన్నెట్ట చూడాలా [చరణం 4] అల్లదిగో అది వైకుంఠద్వారం శ్రీనివాసుని పావననిలయం అల్లదిగో అది వైకుంఠద్వారం శ్రీనివాసుని పావననిలయం నీకు ముడుపులు తెచ్చితిమయ్యా అందుకువయ్యా తిరుమలరాయ నీకు ముడుపులు తెచ్చితిమయ్యా అందుకువయ్యా తిరుమలరాయ నేనెట్ట ఇంకా నేనెట్ట మరి నేనెట్ట రావాలా స్వామి నిన్నెట్ట చూడాలా నేనెట్ట రావాలా స్వామి నిన్నెట్ట చూడాలా ఆకాశమంతా తిరుపతికొండ ఆనందమైన తిరుమల కొండ నేనెట్ట రావాలా స్వామి నిన్నెట్ట చూడాలా _________________________________________ ​ఓం నమో వేంకటేశాయ! 🙏 ​ప్రతి భక్తుడి హృదయాన్ని కదిలించే అత్యంత మధురమైన భక్తి పాట మీ ముందుకు తీసుకువచ్చాము. ఈ భజన పాట మీకు ఎంతో మనశ్శాంతిని ఇస్తుందని ఆశిస్తున్నాము. ఈ పాటను చివరి వరకు వినండి, మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ​🎵 Song Details: ​Song Name: ప్రతి భక్తుడి హృదయాన్ని కదిలించే భజన పాట ​Category: Telugu Devotional Bhajans / Bhakti Geethalu ​Year: 2026 ​👍 ఈ వీడియో మీకు నచ్చితే Like చేయండి, అలాగే మన ఛానెల్‌ని Subscribe చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ (Bell Icon) నొక్కండి! ​#TeluguBhajans #DevotionalSongs #BhaktiGeethalu #LordVenkateswara #NewDevotionalSong2026 #BhajanaPata Telugu devotional songs, bhakti geethalu, bhajana pata, new bhakti songs 2026, lord venkateswara songs, tirupati balaji songs, devotional songs telugu, touching bhakti songs, telugu devotional lyrics, heart touching bhajans, spiritual songs telugu, latest telugu devotional, bhajan songs in telugu, bhakti paatalu, పాతింటి రామకృష్ణ రైతు వ్యవసాయం
Tags
Telugu devotional songs, bhakti geethalu, bhajana pata, new bhakti songs 2026, lord venkateswara songs, tirupati balaji songs, devotional songs telugu, touching bhakti songs, telugu devotional lyrics, heart touching bhajans, spiritual songs telugu, latest telugu devotional, bhajan songs in telugu, bhakti paatalu, పాతింటి రామకృష్ణ రైతు వ్యవసాయం

Details

Published
Oct 26, 2026, 1:30 AM
Length
4:17 (257 s)
Format
Long-form
Category
Music
Audio language
TE
Quality
HD
Captions
No
Made for kids
No
Licensed content
Yes
Video ID
yGUtymQTahA

Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.