FaithMadhura Bhakti Geethaluఎంతపని చేసితివి రామా లిరిక్స్ వీడియో | Entha Pani Chesithivi Rama Lyrical Song_Lord Rama Devotional
ఎంతపని చేసితివి రామా లిరిక్స్ వీడియో | Entha Pani Chesithivi Rama Lyrical Song_Lord Rama Devotional
Long-form3:03MusicPublished Oct 12, 2026, 6:40 AM · 2w ago
Views
1,115
+0 views/hour
Views / hour now
0
measured 8h ago
Peak views / hour
3
1d ago
First 24 hours
—
not tracked from upload
Engagement
0.7%
likes + comments / views
Likes
8
0.7% of views
Comments
0
0.00% of views
Est. ad revenue
$0–$1
lifetime, $0.15–0.45 RPM
Checked every 12 h while the video is this age · last check 8h ago · next in 201 min. YouTube itself updates public counts with a short delay.
Avg views / day
66
since upload
vs channel median
0.4×
this video's views ÷ the channel's usual
Rank in channel
#17
of 22 tracked
Views over time
4 readings
Total views Views gained per hour
Description
ఎంతపని చేసితివి రామా... నిన్నే నమ్మితి సార్వభౌమ
ఎంతపని చేసితివి రామా... నిన్నే నమ్మితి సార్వభౌమ
పంథమీరని పరమ పావన నామ సంతసమునొసగితివి సకల సద్గుణ ధామ
ఎంతపని చేసితివి రామా... నిన్నే నమ్మితి సార్వభౌమ
నిన్నే దైవంబనుచు నమ్మితి రామ రామ
నిన్నే దైవంబనుచు నమ్మితి నిను నమ్మి నామమున దూతినిగంటిని
నిన్నే దైవంబనుచు నమ్మితి నిను నమ్మి నామమున దూతినిగంటిని
తన్ని దినమని నమ్మి నిన్ను సేవింప నన్నిట్లు నట్టేట ముంచి తిరుగపోతివి
ఎంతపని చేసితివి రామా... నిన్నే నమ్మితి సార్వభౌమ
అన్న మాటలాడలేవు నా కన్నుల నను జూడవే రామయ్యా
అన్న మాటలాడలేవు నా కన్నుల నను జూడవే
చిన్ననాటి నుండి నన్ను పెంచిన అన్నను జూడవే
ఎంతపని చేసితివి రామా... నిన్నే నమ్మితి సార్వభౌమ
భద్రాద్రివాసుడవు నీవు అనుపము నిరుపద్రవము గల్గుమనుచూ
భక్తపరాకున కరుణాసముద్రుడవు శ్రీరామ
భక్త నిన్నే మదిని భద్రముగ నమ్మితిని
ఎంతపని చేసితివి రామా... నిన్నే నమ్మితి సార్వభౌమ
________________________________________
ఓం శ్రీ రాఘవాయ నమః 🙏
రామదాసు కీర్తన.
మీ అందరి కోసం భక్తిభావంతో కూడిన "ఎంతపని చేసితివి రామా" పాట లిరిక్స్ వీడియో. ఈ భక్తి గీతం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాము. శ్రీ రాముని కృప అందరిపై ఉండాలని కోరుకుంటూ...
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
🔔 మరిన్ని భక్తి పాటల కోసం సబ్‌స్క్రైబ్ చేయండి
#EnthaPaniChesithiviRama #LordRamaSongs #TeluguBhakthiGeethalu #SriRamaLyrical #DevotionalSongsTelugu #RamaSongs
ఎంతపని చేసితివి రామా
Entha Pani Chesithivi Rama
Entha Pani Chesithivi Rama Lyrical Video
Sri Rama Devotional Songs Telugu
Lord Rama Songs in Telugu
Telugu Bhakthi Geethalu
Rama Lyrical Video Telugu
Bhakti Songs Telugu
శ్రీ రాముని పాటలు
ఎంతపని చేసితివి రామా, Entha Pani Chesithivi Rama, Entha Pani Chesithivi Rama Lyrical Video, Sri Rama Devotional Songs Telugu, Lord Rama Songs in Telugu, Telugu Bhakthi Geethalu, Rama Lyrical Video Telugu, Bhakti Songs Telugu, శ్రీ రాముని పాటలు
Tags
ఎంతపని చేసితివి రామా, Entha Pani Chesithivi Rama, Entha Pani Chesithivi Rama Lyrical Video, Sri Rama Devotional Songs Telugu, Lord Rama Songs in Telugu, Telugu Bhakthi Geethalu, Rama Lyrical Video Telugu, Bhakti Songs Telugu, శ్రీ రాముని పాటలు
Details
- Published
- Oct 12, 2026, 6:40 AM
- Length
- 3:03 (183 s)
- Format
- Long-form
- Category
- Music
- Audio language
- TE
- Quality
- HD
- Captions
- No
- Made for kids
- No
- Licensed content
- Yes
- Video ID
- I281apANYm8
More from Madhura Bhakti Geethalu
Madhura Bhakti Geethalu | Top 20 Devotional Songs Jukebox | Telugu Bhakthi Songs332 views · 1d ago · +27/h
చూడాలని ఉంది స్వామిని అంత దూరము నుండి ఆరాటముతో | 2026 కొత్త పాట | Lord Venkateswara Devotional Song1.5K views · 1d ago
మనసు ప్రశాంతతనిచ్చే శ్రీ వెంకటేశ్వర స్వామి పాట | Govinda Govinda Srinivasa Song1.8K views · 2d ago · +46/h
ప్రతి భక్తుడి హృదయాన్ని కదిలించే భజన పాట | New Devotional Bhajana Pata 2026_Telugu Devotional Songs3.1K views · 3d ago · +67/h
తిరుమల కొండలపైన వెలసిన ఓ వెంకటేశా | Tirumala Konda Lapaina Velasina O Venkatesha_Telugu Lyrical Song4.5K views · 3d ago · +218/h
30 లక్షల పైగా నచ్చిన శ్రీ హరి భజన పాట | Sri Hari Bhajana Pata with Telugu Lyrics | Vishnu Devotional20.1K views · 5d ago · +963/h
మనసు పులకించిపోయే శ్రీ వెంకటేశ్వర భజన పాట | Sri Venkateswara Swamy Bhakti Song with Lyrics6.2K views · 5d ago
కలియుగ దైవం శ్రీనివాసుని అద్భుత పాట | New Srinivasa Song 2026 | Lord Venkateswara Devotional Song3.2K views · 6d ago
Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.