FaithMadhura Bhakti Geethaluరెండు తెలుగు రాష్ట్రాలకు భజన పోటీలు first prize 50,000/- రూ,,venkatagiri bajana potilu 2026

రెండు తెలుగు రాష్ట్రాలకు భజన పోటీలు first prize 50,000/- రూ,,venkatagiri bajana potilu 2026

Long-form4:18MusicPublished Oct 17, 2026, 1:26 PM · 1w ago
Views
1,473
+2 views/hour
Views / hour now
2
measured 8h ago
Peak views / hour
2
8h ago
First 24 hours
—
not tracked from upload
Engagement
2.2%
likes + comments / views
Likes
26
1.8% of views
Comments
7
0.47% of views
Est. ad revenue
$0–$1
lifetime, $0.21–0.63 RPM

Checked every 12 h while the video is this age · last check 8h ago · next in 200 min. YouTube itself updates public counts with a short delay.

Avg views / day
127
since upload
vs channel median
0.6×
this video's views ÷ the channel's usual
Rank in channel
#15
of 22 tracked

Views over time

4 readings

Total views Views gained per hour

Description

🕉️​శ్రీ శ్రీ శ్రీ గిడ్డాంజనేయ స్వామి ఆశీస్సులతో🕉️ రెండు తెలుగు రాష్ట్రాలకు భజన పోటీల పండుగ వెంకటగిరి గ్రామం,కోడుమూరు మండలం,కర్నూలు జిల్లా. ఆలయ ధర్మకర్త ''గౌ'' కోట్లు సూర్యప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, గ్రామ సర్పంచు N.గోపాల్ రెడ్డి సమక్షంలో దేవస్థాన కమిటి మెంబర్లు మరియు గ్రామ పెద్దల సహాయ సహకారంతో భజన పోటీలు ఏర్పాటు చేయడమైనది. 🎁కని విని ఎరుగని రీతిలో భారీ బహుమతులు🎁 ​1️⃣ 50,000 /-రూ,, ​2️⃣ 40,000 /-రూ,, ​3️⃣ 30,000 /-రూ,, ​4️⃣ 20,000 /-రూ,, ​5️⃣ 10,000 /-రూ,, ​మొదటి విడత - 09-11-2026, సోమవారం ఉదయం 7 గంటలకు. రెండు, మూడు విడతలు - 08-12-2026, మంగళవారం ఉదయం 7 గంటలకు. ​ఇంతటి పవిత్రమైన కార్యక్రమం చేసేవారికి, చేయించేవారికి, దాతలకు, భక్తులకు అందరికీ హనుమంతుని ఆశీసులు మెండుగా ఉండాలని జై శ్రీరామ్. నిష్పక్షపాతంగా ప్రముఖులైన న్యాయ నిర్ణేతల సమక్షంలో ఎంపికలు, విజేతలను, బహుమతుల ప్రధానోత్సవం నిర్వహిస్తాము. 🌺నియమ నిబంధనలు🌺 1️⃣ ​బృంద సభ్యులు 8 నుండి 12 మించి ఉండరాదు. 2️⃣​ బృందంలో కిరాయి గాయకులు పాల్గొనే అవకాశం ఉంది. ప్రతి సభ్యుడు ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వాలి. 3️⃣ ప్రవేశ రుసుము - 500 రూ॥ చెల్లించి భజన బృందం పేరు నమోదు చేసుకోవాలి. ఫోన్ పే నంబరు: 8247873567. 4️⃣​ 08-11-2026 ఆదివారం సా॥ 5 గంటలకు డిప్పు తీయబడును. మొదటి విడతలో పాల్గొనే వారికే రెండు, మూడు విడతల్లో అవకాశం ఉంటుంది. 5️⃣​ మొదటి విడత ప్రదర్శన అయిన వెంటనే మీరు చెల్లించిన ప్రవేశ రుసుముతో పాటు 3000 రూ॥ (500+3000) 3,500 రూ॥ ప్రతి బృందానికి అందజేయబడును. 6️⃣ హార్మోనిస్ట్, తబలిస్ట్ పాటలు పాడరాదు. ఎవరి వాయిద్యాలు వారే తెచ్చుకోవాలి. 7️⃣​ మొదటి విడతలో పాల్గొనే భజన బృంద సభ్యులే ఎంపిక అయిన రెండు మూడు విడతల్లో పాల్గొనాలి. మొదటి విడతలో, 15 బృందాలు, ఎంపిక చేయబడును. రెండవ విడతలో, 5 బృందాలు, ఎంపిక చేయబడును. 8️⃣ సినీ అనుకరణ పాటలు పాడరాదు, భక్తి రస ప్రధానమైన పాటలు పాడవచ్చు. 9️⃣ రెండవ విడతలొ ఎంపికైన 15 భజన బృందాలకు అందులో 5 బృందాలు ఫైనల్ కు వెళ్ళగా మిగిలిన 10 భజన బృందాలకు ఒక్కొక్క బృందానికి 5000 రూపాయలు చొప్పున ఇవ్వబడును సంప్రదించు ఫోన్ నంబర్లు: 8247274548, 8247873567, 9000493683. _________________________________________ వీడియో ఏడిటింగ్ బై : మధుర భక్తి గీతాలు యుట్యూబ్ చానల్ Bhajana Pootelu, Telugu Bhajana Songs, Two Telugu States Bhajana Competitions, Kurnool District Bhajana, Venkatagiri Bhajana, Hanuman Bhajana Competitions, Bhajana Patalu, Telugu devotional songs, Bhajana competitions in AP and TS, Sri Giddanjaneya Swami Bhajana Pootelu.
Tags
Bhajana Pootelu, Telugu Bhajana Songs, Two Telugu States Bhajana Competitions, Kurnool District Bhajana, Venkatagiri Bhajana, Hanuman Bhajana Competitions, Bhajana Patalu, Telugu devotional songs, Bhajana competitions in AP and TS, Sri Giddanjaneya Swami Bhajana Pootelu.

Details

Published
Oct 17, 2026, 1:26 PM
Length
4:18 (258 s)
Format
Long-form
Category
Music
Audio language
TE
Quality
HD
Captions
No
Made for kids
No
Licensed content
Yes
Video ID
ib9c8Yxk23o

Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.