Faithvvreddyదుర్గమ్మ వందనాలో మా తల్లీ శతకోటి వందనాలో //, తెలుగు భజన పాటలు //, telugu devotional songs
దుర్గమ్మ వందనాలో మా తల్లీ శతకోటి వందనాలో //, తెలుగు భజన పాటలు //, telugu devotional songs
Long-form5:34MusicPublished Oct 19, 2026, 2:04 AM · 2d ago
Views
5,213
+21 views/hour
Views / hour now
21
measured 21m ago
Peak views / hour
21
21m ago
First 24 hours
—
not tracked from upload
Engagement
2.9%
likes + comments / views
Likes
124
2.4% of views
Comments
30
0.57% of views
Est. ad revenue
$3–$10
lifetime, $0.63–1.89 RPM
Checked every 3 h while the video is this age · last check 21m ago · next in 159 min. YouTube itself updates public counts with a short delay.
Avg views / day
1.9K
since upload
vs channel median
1.2×
this video's views ÷ the channel's usual
Rank in channel
#6
of 20 tracked
Views over time
4 readings
Total views Views gained per hour
Description
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
music generated by AI
లిరిక్స్
======
దుర్గమ్మ వందనాలో మా తల్లీ శతకోటి వందనాలో
దుర్గమ్మ వందనాలో మా తల్లీ శతకోటి వందనాలో
భారతదేశములోన వెన్నెలో వెన్నెలా - ఆంధ్రా రాష్ట్రము నందున ఎన్నెలో ఎన్నెలా
విజయవాడ నగరాన ఎన్నెలో ఎన్నెలా - కృష్ణానది తీరమున ఎన్నెలో ఎన్నెలా
ఇంద్రకీలాద్రిపైన ఎన్నెలో ఎన్నెలా - పసిడి వన్నె కాంతితోన ఎన్నెలో ఎన్నెలా
చిరునగవుల మోముతోన ఎన్నెలో ఎన్నెలా - సిరులిచ్చు తల్లిగాను ఎన్నెలో ఎన్నెలా
ఆదరించె అమ్మగాను ఎన్నెలో ఎన్నెలా - మా కనకదుర్గగాను ఎన్నెలో ఎన్నెలా
బంగారు గుడిలోన ఎన్నెలా - కొలువుదీరి వుంటివమ్మ ఎన్నెలా
కైలాసరాణివమ్మ ఎన్నెలో ఎన్నెలా - కలకత్తా కాళివమ్మా ఎన్నెలో ఎన్నెలా
కాశీపుర విశాలాక్షి ఎన్నెలో ఎన్నెలా - శ్రీశైలాభ్రమరాంబవి ఎన్నెలో ఎన్నెలా
కంచిలోన కామాక్షివి ఎన్నెలో ఎన్నెలా - మధురలోన మీనాక్షవి ఎన్నెలో ఎన్నెలా
ఊరురా వాడవాడ ఎన్నెలో ఎన్నెలా - అసిరితల్లి రూపిణివై ఎన్నెలో ఎన్నెలా
ఎన్నెన్నో నామాలతో ఎన్నెలో ఎన్నెలా - ఇంకెన్నో రూపాలతో ఎన్నెలో ఎన్నెలా
అండ పిండ బ్రహ్మాండము నిండగా - అమ్మ అవతరించినావమ్మా నిండుగా
ఆశ్వయుజ మాసమున ఎన్నెలో ఎన్నెలా - శరన్నవరాత్రులను ఎన్నెలో ఎన్నెలా
నిష్టతోడ మాలవేసి ఎన్నెలో ఎన్నెలా - కష్టమనక ఇష్టపడుచు ఎన్నెలో ఎన్నెలా
నీ పూజలు చేస్తాము ఎన్నెలో ఎన్నెలా - నీ భజనలు చేస్తాము ఎన్నెలో ఎన్నెలా
ఇరుముడులు కట్టిమేము ఎన్నెలో ఎన్నెలా - భక్తితోడ దీక్షబూని ఎన్నెలో ఎన్నెలా
కాలి నడక వచ్చినాము ఎన్నెలో ఎన్నెలా - నీ కొండకు చేరినాము ఎన్నెలో ఎన్నెలా
మ్రొక్కులన్ని తీర్చుకొనుచు అమ్మరో - నీదు దరిసెనము చేసుకుందుమమ్మరో
ఆదిపరాశక్తివమ్మా ఎన్నెలో ఎన్నెలా - అభయమిచ్చు అంబవమ్మా ఎన్నెలో ఎన్నెలా
కోరిన వరములనిచ్చె ఎన్నెలో ఎన్నెలా - మా కల్పవల్లివమ్మా ఎన్నెలో ఎన్నెలా
జగదేక పావనివి ఎన్నెలో ఎన్నెలా - జయములిచ్చు తల్లివమ్మ ఎన్నెలో ఎన్నెలా
జై భవాని జై శివాని ఎన్నెలో ఎన్నెలా - జై శాంభవి జగదాంబవి ఎన్నెలో ఎన్నెలా
భువి అప్పాపురమందు ఎన్నెలో ఎన్నెలా - కవిగాయక అప్పన్న ఎన్నెలో ఎన్నెలా
నీ గేయము రాశాడు ఎన్నెలో ఎన్నెలా - శృతిలయలో పాడాడు ఎన్నెలో ఎన్నెలా
నా పాటలు తిరమై ఈ జగతినీ - ప్రతి నోటా పాడగనిడు వరమునీ
https://www.youtube.com/@vvreddy1
https://youtube.com/playlist?list=plxx00n-d9oe_hhw3fbob2lffjm1bgocxb&si=lbtpfrjs_n6jq2ce
https://youtube.com/playlist?list=plxx00n-d9oe9yh5dtsa7wi6fsxnqwsdpz&si=zxaj2ekg_zsweirk
https://youtube.com/playlist?list=plxx00n-d9oe-vul--gx2uetwkqujyhrp5&si=qj65kwhxpbroknph
https://youtube.com/playlist?list=plxx00n-d9oe8z6s1aukevkkurojuviqqu&si=bftqr8pyp7sicjh7
https://youtube.com/playlist?list=plxx00n-d9oe9pz5o_xo977znqdoncktsb&si=l0wuoqunu1rfbolg
https://youtube.com/playlist?list=plxx00n-d9oe840v8dhw4xx--87l9hldvo&si=zbpjs4h86ibrvzs7
https://youtube.com/playlist?list=plxx00n-d9oe9phmwo-f8nvqonhou577za&si=xpdjfxoxlibvclw4
https://youtube.com/playlist?list=plxx00n-d9oe9yx4ceykctbwta-bjwc1do&si=tzjgrcp6hlbgreoj
https://youtube.com/playlist?list=plxx00n-d9oe_cpqjtmqkl-7yo7xpw3z8s&si=rlzntyxxziumzgi6
https://www.youtube.com/@vvreddy2
https://youtube.com/playlist?list=plljwmaqz9mm5itchecvl8u8f0ky8xocxe&si=ba4pxtqwbte4v3kq
https://youtube.com/playlist?list=plljwmaqz9mm4xniiw3wdpetbylptzlyd4&si=xb3b8_za4sj5pfeu
https://youtube.com/playlist?list=plljwmaqz9mm5rwnkfhsie8grsauziwj3o&si=dydctofhqq7npycg
https://youtube.com/playlist?list=plljwmaqz9mm5smdolj4uv1zs2mrkur2fj&si=mpr-hq3plo8jqqcw
https://youtube.com/playlist?list=plljwmaqz9mm4bc_b970nceqf4bnjp6wpl&si=igyhkqsdnttivfyo
https://youtube.com/playlist?list=plljwmaqz9mm5tirexfhvbbizrstnw-lpj&si=5ayvz2ep-l0h3pqy
https://youtube.com/playlist?list=plljwmaqz9mm7ms0xqwffmte3t1dugjouj&si=h79rmuox5jjqz5gx
https://youtube.com/playlist?list=plljwmaqz9mm7o-xaiygcobjgntvhuayin&si=4x0lxryisory1a7y
https://www.youtube.com/@vvreddy3
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwdlyatf65jey0_bigqufgx&si=4yl8vloraghzctlc
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwtldjftzv2t7ikkjo_rzdm&si=hq1tgobbpb1vtxzg
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfyjgz23eizpbbwpxg-and9e&si=4zy9nefssfasoz0z
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwdttaraz8ztq5fbjyngqfy&si=3zae0ijbtfk8oylg
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfzdj-xnx7tfzkuqk_fqd1kv&si=8wz6nvdq_7syh3-h
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfxnsevpjk9q9mkalfjjrspg&si=z4vugb7pmrqpg5bb
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfyi10silpkcg0hsw7uwluqn&si=ynrcacfcuqdn7bfd
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwvzhi8ywtkjrhxvduezkzy&si=aeo5usakqepgvlov
Details
- Published
- Oct 19, 2026, 2:04 AM
- Length
- 5:34 (334 s)
- Format
- Long-form
- Category
- Music
- Audio language
- EN
- Quality
- HD
- Captions
- No
- Made for kids
- No
- Licensed content
- Yes
- Video ID
- 94XguenXPWg
More from vvreddy
నమో నందలాల నమో గోపాబాలా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs1.9K views · 19h ago · +339/h
విజయవాడ పోదాము మనమూ రారండి //, తెలుగు భజన పాటలు //, devotional songs2.3K views · 1d ago · +4/h
పాడితి ఒక కమ్మని పాటా చేసితిని భజన లీపూటా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs2.5K views · 1d ago · +2/h
ఈశ్వరా వందే ఈశ్వరా //, తెలుగు భజన పాటలు //, తెలుగు devotional songs5K views · 2d ago · +13/h
రావమ్మా అంబ భవానీ //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs4.1K views · 3d ago · +19/h
నా గొంతు శృతిలోనా నీ కృతిని లయతోనా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs9.6K views · 4d ago · +43/h
ఎంత పిలిచినా చెంత నిలిచినా పలుకవదేమమ్మా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs3.2K views · 5d ago · +5/h
పాద పూజ చేతునమ్మ విద్యల తల్లీ //, తెలుగు భజన పాటలు //, Telugu devotional song5K views · 5d ago · +6/h
Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.