Faithvvreddyవిజయవాడ పోదాము మనమూ రారండి //, తెలుగు భజన పాటలు //, devotional songs

విజయవాడ పోదాము మనమూ రారండి //, తెలుగు భజన పాటలు //, devotional songs

Long-form5:07MusicPublished Oct 20, 2026, 2:02 AM · 1d ago
Views
2,261
+4 views/hour
Views / hour now
4
measured 21m ago
Peak views / hour
180
5h ago
First 24 hours
—
not tracked from upload
Engagement
2.7%
likes + comments / views
Likes
39
1.7% of views
Comments
22
0.97% of views
Est. ad revenue
$1–$4
lifetime, $0.63–1.89 RPM

Checked every 30 min while the video is this age · last check 21m ago · next in 9 min. YouTube itself updates public counts with a short delay.

Avg views / day
1.3K
since upload
vs channel median
0.5×
this video's views ÷ the channel's usual
Rank in channel
#17
of 20 tracked

Views over time

20 readings

Total views Views gained per hour

Description

#లిరిక్స్ #descriptionలో #చూడండి తెలుగు భజన పాటలు devotional songs అందరూ నేర్చుకోవాలని నా కోరిక పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి music generated by AI లిరిక్స్ ====== రోజులు మారాయి సినిమాలో కల్లా కపటం తెలియని వాడా పాట స్టైల్ దశమివచ్చెను దసరా తెచ్చెను దుర్గమ్మ పండగ వెలుగులు నింపెను. విజయవాడ పోదాము మనమూ రారండి ఆయ శ్రీ కనకదుర్గమ్మ వైభము అదిగో చూడండి చిరు నగవుల ఆ మోమును చూడు చేతులెత్తియా తల్లిని వేడు సిరి సంపదలను ఇచ్చిన మాతను చేర బిలిచి మది కొలువర నేడు పచ్చపచ్చపందిళ్లు వేసిరి మామిడాకు తోరణములు కట్టిరి పూల మాలల మండపాలతో తల్లి సన్నిధిని అలంకరించిరి ఇరుముడి కట్టి తలను బెట్టుకొని మాలధారణతో భక్తిని కొలిచి శరణు ఘోషతో కొండను చేరే భక్తుల మ్రొక్కుల సందడి చూడు కోలాటములు చెక్కభజనలు ఆట పాటలతో కోలాహలము మేళతాళములు పగటి వేషములు ముచ్చటైన తిరునాళ్లను చూడు పసుపుకుంకుమల పూజలు చూడు వేదమంత్రముల పఠనము చూడు చందన కస్తూరి పరిమళములతో బంగరు తల్లి వేడుక చూడు కొలిచెవారికి కొంగు బంగారం పిలిచిన పలికె దుర్గవతారం ఇలలో అప్పన్న దాసుని గేయం తల్లిని తలచి పాడర మధురం https://www.youtube.com/@vvreddy1 https://youtube.com/playlist?list=plxx00n-d9oe_hhw3fbob2lffjm1bgocxb&si=lbtpfrjs_n6jq2ce https://youtube.com/playlist?list=plxx00n-d9oe9yh5dtsa7wi6fsxnqwsdpz&si=zxaj2ekg_zsweirk https://youtube.com/playlist?list=plxx00n-d9oe-vul--gx2uetwkqujyhrp5&si=qj65kwhxpbroknph https://youtube.com/playlist?list=plxx00n-d9oe8z6s1aukevkkurojuviqqu&si=bftqr8pyp7sicjh7 https://youtube.com/playlist?list=plxx00n-d9oe9pz5o_xo977znqdoncktsb&si=l0wuoqunu1rfbolg https://youtube.com/playlist?list=plxx00n-d9oe840v8dhw4xx--87l9hldvo&si=zbpjs4h86ibrvzs7 https://youtube.com/playlist?list=plxx00n-d9oe9phmwo-f8nvqonhou577za&si=xpdjfxoxlibvclw4 https://youtube.com/playlist?list=plxx00n-d9oe9yx4ceykctbwta-bjwc1do&si=tzjgrcp6hlbgreoj https://youtube.com/playlist?list=plxx00n-d9oe_cpqjtmqkl-7yo7xpw3z8s&si=rlzntyxxziumzgi6 https://www.youtube.com/@vvreddy2 https://youtube.com/playlist?list=plljwmaqz9mm5itchecvl8u8f0ky8xocxe&si=ba4pxtqwbte4v3kq https://youtube.com/playlist?list=plljwmaqz9mm4xniiw3wdpetbylptzlyd4&si=xb3b8_za4sj5pfeu https://youtube.com/playlist?list=plljwmaqz9mm5rwnkfhsie8grsauziwj3o&si=dydctofhqq7npycg https://youtube.com/playlist?list=plljwmaqz9mm5smdolj4uv1zs2mrkur2fj&si=mpr-hq3plo8jqqcw https://youtube.com/playlist?list=plljwmaqz9mm4bc_b970nceqf4bnjp6wpl&si=igyhkqsdnttivfyo https://youtube.com/playlist?list=plljwmaqz9mm5tirexfhvbbizrstnw-lpj&si=5ayvz2ep-l0h3pqy https://youtube.com/playlist?list=plljwmaqz9mm7ms0xqwffmte3t1dugjouj&si=h79rmuox5jjqz5gx https://youtube.com/playlist?list=plljwmaqz9mm7o-xaiygcobjgntvhuayin&si=4x0lxryisory1a7y https://www.youtube.com/@vvreddy3 https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwdlyatf65jey0_bigqufgx&si=4yl8vloraghzctlc https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwtldjftzv2t7ikkjo_rzdm&si=hq1tgobbpb1vtxzg https://youtube.com/playlist?list=pl_jxdjqnghfyjgz23eizpbbwpxg-and9e&si=4zy9nefssfasoz0z https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwdttaraz8ztq5fbjyngqfy&si=3zae0ijbtfk8oylg https://youtube.com/playlist?list=pl_jxdjqnghfzdj-xnx7tfzkuqk_fqd1kv&si=8wz6nvdq_7syh3-h https://youtube.com/playlist?list=pl_jxdjqnghfxnsevpjk9q9mkalfjjrspg&si=z4vugb7pmrqpg5bb https://youtube.com/playlist?list=pl_jxdjqnghfyi10silpkcg0hsw7uwluqn&si=ynrcacfcuqdn7bfd https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwvzhi8ywtkjrhxvduezkzy&si=aeo5usakqepgvlov

Details

Published
Oct 20, 2026, 2:02 AM
Length
5:07 (307 s)
Format
Long-form
Category
Music
Audio language
EN
Quality
HD
Captions
No
Made for kids
No
Licensed content
Yes
Video ID
SQzuQik84gk

More from vvreddy

Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.