Faithvvreddyపాడితి ఒక కమ్మని పాటా చేసితిని భజన లీపూటా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs
పాడితి ఒక కమ్మని పాటా చేసితిని భజన లీపూటా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs
Long-form6:45MusicPublished Oct 20, 2026, 1:29 AM · 1d ago
Views
2,523
+2 views/hour
Views / hour now
2
measured 18m ago
Peak views / hour
278
2h ago
First 24 hours
—
not tracked from upload
Engagement
1.0%
likes + comments / views
Likes
20
0.8% of views
Comments
5
0.20% of views
Est. ad revenue
$2–$5
lifetime, $0.63–1.89 RPM
Checked every 30 min while the video is this age · last check 18m ago · next in 11 min. YouTube itself updates public counts with a short delay.
Avg views / day
1.4K
since upload
vs channel median
0.6×
this video's views ÷ the channel's usual
Rank in channel
#16
of 20 tracked
Views over time
20 readings
Total views Views gained per hour
Description
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
music generated by AI
లిరిక్స్
======
తారలు దిగివచ్చిన వేళ ( ప్రేమాభిషేకం)
పాడితి ఒక కమ్మని పాటా చేసితిని భజన లీపూటా
కనక దుర్గమ్మ కదలి రావమ్మా కరుణ చూపమ్మా
కనక దుర్గమ్మ కదలి రావమ్మా కరుణ చూపమ్మా
1. నీ కాలి అందిలి నేనై మ్రోగానూ మువ్వగా
నీ పాద రేణు శోకీ నీ క్షేత్ర బంటుగా
నిను తలచి గుండె నిండా సేవింతును భక్తిగా
నిను కొలిచి జన్మంతా పూజింతును పువ్వుగా
కనక దుర్గమ్మ భక్తిగా చరణ సేవనూ శ్రద్ధగా
చేసి నానమ్మా బంటుగ కాన రావమ్మా అమ్మగా , కానారావమ్మ అమ్మగా
కనక దుర్గమ్మ కదలి రావమ్మా కరుణ చూపమ్మ
2. నా గుండెను వీణ చేసీ నీ పాటలు పాడగా
నా హృదయ లయలు మ్రోగే సవ్వడి లో నువ్వేగా
యదనమ్మ మలిచితిని మందిరముగా దుర్గమ్మ
నీ ప్రతిమను ప్రతిష్టించి పూనించితీ పోలమ్మా
చరణ దాసు నై , శివానీ , స్మరణ చేసితి భవానీ
కరుణ కొరితీ కల్యాణీ నిరీక్షించి తీ అలి వేణి నిరీక్షించి తీ అలి వేణి
కనక దుర్గమ్మ కదలి రావమ్మా కరుణ చూపమ్మా
3. ఊరూరున నువ్వేనమ్మ ఉద్భవించి వేల్పుగా
ఇంటింటా కనక దుర్గమ్మ మా మాతృ మూర్తిగా
ఉద్భవించి నావమ్మా బెజవాడలో తల్లిగా
కనిపించు తా వమ్మ, అణువణువునా అమ్మగా
భక్త జనులకు రక్ష గా , నింగి నేల లో నీడగా
అగము లన్నిటా శక్తిగా అవని అంతటా అమ్మగా అవని అంతటా అమ్మగా
కనక దుర్గమ్మ కదలి రావమ్మా కరుణ చూపమ్మ
4. నా కల్పన కావ్యములు నీ రాకకు తేరులా
నా పాటా పూల తోటై సుగంధాలు చిందగా
సదా రాజు రచనలన్నీ నీ స్మరణం చేయగా
నీ దాసా దాసు లమ్మ రమ్మని అర్ధించగా
కదలి రావమ్మా తల్లిగా కరుణ చూపమ్మా చల్లగా
ఆదుకోవమ్మ అమ్మగా ఆశీర్వ దించుమ్మా మాతగా
ఆశీర్వ డించుమ్మా మాతగా
కనక దుర్గమ్మ కదలి రావమ్మా కరుణ చూపమ్మా
https://www.youtube.com/@vvreddy1
https://youtube.com/playlist?list=plxx00n-d9oe_hhw3fbob2lffjm1bgocxb&si=lbtpfrjs_n6jq2ce
https://youtube.com/playlist?list=plxx00n-d9oe9yh5dtsa7wi6fsxnqwsdpz&si=zxaj2ekg_zsweirk
https://youtube.com/playlist?list=plxx00n-d9oe-vul--gx2uetwkqujyhrp5&si=qj65kwhxpbroknph
https://youtube.com/playlist?list=plxx00n-d9oe8z6s1aukevkkurojuviqqu&si=bftqr8pyp7sicjh7
https://youtube.com/playlist?list=plxx00n-d9oe9pz5o_xo977znqdoncktsb&si=l0wuoqunu1rfbolg
https://youtube.com/playlist?list=plxx00n-d9oe840v8dhw4xx--87l9hldvo&si=zbpjs4h86ibrvzs7
https://youtube.com/playlist?list=plxx00n-d9oe9phmwo-f8nvqonhou577za&si=xpdjfxoxlibvclw4
https://youtube.com/playlist?list=plxx00n-d9oe9yx4ceykctbwta-bjwc1do&si=tzjgrcp6hlbgreoj
https://youtube.com/playlist?list=plxx00n-d9oe_cpqjtmqkl-7yo7xpw3z8s&si=rlzntyxxziumzgi6
https://www.youtube.com/@vvreddy2
https://youtube.com/playlist?list=plljwmaqz9mm5itchecvl8u8f0ky8xocxe&si=ba4pxtqwbte4v3kq
https://youtube.com/playlist?list=plljwmaqz9mm4xniiw3wdpetbylptzlyd4&si=xb3b8_za4sj5pfeu
https://youtube.com/playlist?list=plljwmaqz9mm5rwnkfhsie8grsauziwj3o&si=dydctofhqq7npycg
https://youtube.com/playlist?list=plljwmaqz9mm5smdolj4uv1zs2mrkur2fj&si=mpr-hq3plo8jqqcw
https://youtube.com/playlist?list=plljwmaqz9mm4bc_b970nceqf4bnjp6wpl&si=igyhkqsdnttivfyo
https://youtube.com/playlist?list=plljwmaqz9mm5tirexfhvbbizrstnw-lpj&si=5ayvz2ep-l0h3pqy
https://youtube.com/playlist?list=plljwmaqz9mm7ms0xqwffmte3t1dugjouj&si=h79rmuox5jjqz5gx
https://youtube.com/playlist?list=plljwmaqz9mm7o-xaiygcobjgntvhuayin&si=4x0lxryisory1a7y
https://www.youtube.com/@vvreddy3
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwdlyatf65jey0_bigqufgx&si=4yl8vloraghzctlc
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwtldjftzv2t7ikkjo_rzdm&si=hq1tgobbpb1vtxzg
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfyjgz23eizpbbwpxg-and9e&si=4zy9nefssfasoz0z
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwdttaraz8ztq5fbjyngqfy&si=3zae0ijbtfk8oylg
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfzdj-xnx7tfzkuqk_fqd1kv&si=8wz6nvdq_7syh3-h
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfxnsevpjk9q9mkalfjjrspg&si=z4vugb7pmrqpg5bb
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfyi10silpkcg0hsw7uwluqn&si=ynrcacfcuqdn7bfd
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwvzhi8ywtkjrhxvduezkzy&si=aeo5usakqepgvlov
Details
- Published
- Oct 20, 2026, 1:29 AM
- Length
- 6:45 (405 s)
- Format
- Long-form
- Category
- Music
- Audio language
- EN
- Quality
- HD
- Captions
- No
- Made for kids
- No
- Licensed content
- Yes
- Video ID
- FNtaWXdY_kg
More from vvreddy
నమో నందలాల నమో గోపాబాలా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs1.9K views · 19h ago · +339/h
విజయవాడ పోదాము మనమూ రారండి //, తెలుగు భజన పాటలు //, devotional songs2.3K views · 1d ago · +4/h
దుర్గమ్మ వందనాలో మా తల్లీ శతకోటి వందనాలో //, తెలుగు భజన పాటలు //, telugu devotional songs5.2K views · 2d ago · +21/h
ఈశ్వరా వందే ఈశ్వరా //, తెలుగు భజన పాటలు //, తెలుగు devotional songs5K views · 2d ago · +13/h
రావమ్మా అంబ భవానీ //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs4.1K views · 3d ago · +19/h
నా గొంతు శృతిలోనా నీ కృతిని లయతోనా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs9.6K views · 4d ago · +43/h
ఎంత పిలిచినా చెంత నిలిచినా పలుకవదేమమ్మా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs3.2K views · 5d ago · +5/h
పాద పూజ చేతునమ్మ విద్యల తల్లీ //, తెలుగు భజన పాటలు //, Telugu devotional song5K views · 5d ago · +6/h
Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.