Faithvvreddyనా గొంతు శృతిలోనా నీ కృతిని లయతోనా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs

నా గొంతు శృతిలోనా నీ కృతిని లయతోనా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs

2.2× channel medianLong-form6:59MusicPublished Oct 17, 2026, 7:38 AM · 4d ago
Views
9,626
+43 views/hour
Views / hour now
43
measured 23m ago
Peak views / hour
43
3h ago
First 24 hours
—
not tracked from upload
Engagement
2.1%
likes + comments / views
Likes
176
1.8% of views
Comments
30
0.31% of views
Est. ad revenue
$6–$18
lifetime, $0.63–1.89 RPM

Checked every 3 h while the video is this age · last check 23m ago · next in 157 min. YouTube itself updates public counts with a short delay.

Avg views / day
2.1K
since upload
vs channel median
2.2×
this video's views ÷ the channel's usual
Rank in channel
#3
of 20 tracked

Views over time

4 readings

Total views Views gained per hour

Description

#లిరిక్స్ #descriptionలో #చూడండి తెలుగు భజన పాటలు devotional songs అందరూ నేర్చుకోవాలని నా కోరిక పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి music generated by AI లిరిక్స్ ====== జానకిరాముడు సినిమాలో నా గొంతు శృతిలోనా పాట స్టైల్ నా గొంతు శృతిలోనా నీ కృతిని లయతోనా పాడనా తీయగా శాంభవి వేడనా భక్తి తోడ విజయభార్గవి ఇలలోన బెజవాడలో ఇంద్రకీలాద్రి ఆవాసమై కలిలో కష్టాలనే కడతేర్చు మాయమ్మవై పిలిచినా పలికేటి ఇలవేల్పువై కొలిచినా వరమిచ్చే మా భాగ్యమై.. కలతలే బాపినా కోర్కెలే తీర్చినా కనకదుర్గమ్మవై కదలిరా కదలిరా కల్పవల్లివై తోడుగా నీడగా అండదండగా ఒక పూవు పది పూవులై అవి మాల కావాలనీ ఒక పాట పది పాటలై అది గానమవ్వాలనీ ఆ మాలనే నీ మెడను వెయ్యాలనీ ఆ గానమే నీ కొరకై పాడాలనీ హృదయమే మందిరమై అందు నీవు దేవతవై కొలువు తీరి వుండాలనీ పిలిచినా తలచినా కానరావా తోడుగా నీడగా బ్రోవరావా భువిలోనే అప్పాపురం భవ అప్పన్న దాసార్పితం దైవాలకే దైవమా అష్టాదశ శక్తి పీఠమా పావనం నీ నామ గానామృతం నా భావాన అనునిత్య సంకీర్తనం గానమే ప్రాణమై ధ్యానమే ధ్యేయమై నిను నేను చేరాలనీ చేరనా చేరనా సన్నిధానం భక్తితో ముక్తి కై మోక్షమార్గం https://www.youtube.com/@vvreddy1 https://youtube.com/playlist?list=plxx00n-d9oe_hhw3fbob2lffjm1bgocxb&si=lbtpfrjs_n6jq2ce https://youtube.com/playlist?list=plxx00n-d9oe9yh5dtsa7wi6fsxnqwsdpz&si=zxaj2ekg_zsweirk https://youtube.com/playlist?list=plxx00n-d9oe-vul--gx2uetwkqujyhrp5&si=qj65kwhxpbroknph https://youtube.com/playlist?list=plxx00n-d9oe8z6s1aukevkkurojuviqqu&si=bftqr8pyp7sicjh7 https://youtube.com/playlist?list=plxx00n-d9oe9pz5o_xo977znqdoncktsb&si=l0wuoqunu1rfbolg https://youtube.com/playlist?list=plxx00n-d9oe840v8dhw4xx--87l9hldvo&si=zbpjs4h86ibrvzs7 https://youtube.com/playlist?list=plxx00n-d9oe9phmwo-f8nvqonhou577za&si=xpdjfxoxlibvclw4 https://youtube.com/playlist?list=plxx00n-d9oe9yx4ceykctbwta-bjwc1do&si=tzjgrcp6hlbgreoj https://youtube.com/playlist?list=plxx00n-d9oe_cpqjtmqkl-7yo7xpw3z8s&si=rlzntyxxziumzgi6 https://www.youtube.com/@vvreddy2 https://youtube.com/playlist?list=plljwmaqz9mm5itchecvl8u8f0ky8xocxe&si=ba4pxtqwbte4v3kq https://youtube.com/playlist?list=plljwmaqz9mm4xniiw3wdpetbylptzlyd4&si=xb3b8_za4sj5pfeu https://youtube.com/playlist?list=plljwmaqz9mm5rwnkfhsie8grsauziwj3o&si=dydctofhqq7npycg https://youtube.com/playlist?list=plljwmaqz9mm5smdolj4uv1zs2mrkur2fj&si=mpr-hq3plo8jqqcw https://youtube.com/playlist?list=plljwmaqz9mm4bc_b970nceqf4bnjp6wpl&si=igyhkqsdnttivfyo https://youtube.com/playlist?list=plljwmaqz9mm5tirexfhvbbizrstnw-lpj&si=5ayvz2ep-l0h3pqy https://youtube.com/playlist?list=plljwmaqz9mm7ms0xqwffmte3t1dugjouj&si=h79rmuox5jjqz5gx https://youtube.com/playlist?list=plljwmaqz9mm7o-xaiygcobjgntvhuayin&si=4x0lxryisory1a7y https://www.youtube.com/@vvreddy3 https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwdlyatf65jey0_bigqufgx&si=4yl8vloraghzctlc https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwtldjftzv2t7ikkjo_rzdm&si=hq1tgobbpb1vtxzg https://youtube.com/playlist?list=pl_jxdjqnghfyjgz23eizpbbwpxg-and9e&si=4zy9nefssfasoz0z https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwdttaraz8ztq5fbjyngqfy&si=3zae0ijbtfk8oylg https://youtube.com/playlist?list=pl_jxdjqnghfzdj-xnx7tfzkuqk_fqd1kv&si=8wz6nvdq_7syh3-h https://youtube.com/playlist?list=pl_jxdjqnghfxnsevpjk9q9mkalfjjrspg&si=z4vugb7pmrqpg5bb https://youtube.com/playlist?list=pl_jxdjqnghfyi10silpkcg0hsw7uwluqn&si=ynrcacfcuqdn7bfd https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwvzhi8ywtkjrhxvduezkzy&si=aeo5usakqepgvlov

Details

Published
Oct 17, 2026, 7:38 AM
Length
6:59 (419 s)
Format
Long-form
Category
Music
Audio language
EN
Quality
HD
Captions
No
Made for kids
No
Licensed content
Yes
Video ID
s-3FYCnfSDM

More from vvreddy

Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.