Faithగృహలక్ష్మి భక్తి పాటలు (Gruhalakshmi Bhakti Songs)వైష్ణవి భార్గవి | Vaishnavi Bhargavi Vagdevi | Sri Saraswati Devi Songs | Dasara Navratri 2026

వైష్ణవి భార్గవి | Vaishnavi Bhargavi Vagdevi | Sri Saraswati Devi Songs | Dasara Navratri 2026

Long-form1:01:22People & BlogsPublished Oct 15, 2026, 12:30 PM · 5d ago
Views
8,490
+1 views/hour
Views / hour now
1
measured 1h ago
Peak views / hour
18
10h ago
First 24 hours
—
not tracked from upload
Engagement
1.0%
likes + comments / views
Likes
83
1.0% of views
Comments
2
0.02% of views
Est. ad revenue
$3–$10
lifetime, $0.39–1.17 RPM

Checked every 3 h while the video is this age · last check 1h ago · next in 71 min. YouTube itself updates public counts with a short delay.

Avg views / day
1.5K
since upload
vs channel median
1.1×
this video's views ÷ the channel's usual
Rank in channel
#8
of 20 tracked

Views over time

4 readings

Total views Views gained per hour

Description

వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్యవిలాసిని వారాహి త్రిపురాంబికే వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్యవిలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాందేహి భగవతి సర్వార్ధ సాధికే సత్యార్ధ చంద్రికే మాంపాహి మహనీయ మంత్రాత్మికే మాంపాహి మాతంగి మాయాత్మికే మాంపాహి మహనీయ మంత్రాత్మికే మాంపాహి మాతంగి మాయాత్మికే ఆపాతమధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము ఆపాతమధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము శ్రీభారతీ క్షీరసంప్రాప్తము అమృతసంపాతము సుకృతసంపాకము శ్రీభారతీ క్షీరసంప్రాప్తము అమృతసంపాతము సుకృతసంపాకము సరిగమ స్వరధుని సారవరూధుని సామ సునాదవినోదిని సకలకళాకళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ వాసిని మాంపాహి మకరంద మందాకినీ మాంపాహి సుజ్ఞాన సంవర్ధినీ వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్యవిలాసిని వారాహి త్రిపురాంబికే ఆలోచనామృతము సాహిత్యము సహితహితసత్యము శారదాస్తన్యము ఆలోచనామృతము సాహిత్యము సహితహితసత్యము శారదాస్తన్యము సారస్వతాక్షర-సారధ్యము జ్ఞానసామ్రాజ్యము జన్మసాఫల్యము సారస్వతాక్షర-సారధ్యము జ్ఞానసామ్రాజ్యము జన్మసాఫల్యము సరస వచోబ్ధిని సారసలోచని వాణీ పుస్తకధారిణీ వర్ణాలంకృత-వైభవశాలిని వరకవితాచింతామణీ మాంపాహి సాలోక్యసంధాయినీ మాంపాహి శ్రీచక్ర సిమ్హాసినీ వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్యవిలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాందేహి భగవతి సర్వార్ధ సాధికే సత్యార్ధ చంద్రికే మాంపాహి మహనీయ మంత్రాత్మికే మాంపాహి మాతంగి మాయాత్మికే 🙏 Welcome to Gruhalakshmi Bhakti 🙏 మీకు ఇష్టమైన దైవ స్తోత్రాలు, పాటలు మరియు భక్తి విశేషాల కోసం మా ఛానల్ ను ఆదరించండి. --- 🔔 Subscribe for more Devotional Content: ✨ Channel Highlights: • Telugu Devotional Songs (భక్తి పాటలు) • Powerful Mantras & Stotrams (స్తోత్రాలు) • God Stories & Puranams (పురాణ కథలు) • Cinematic Devotional Visuals • Telangana Folk Bhakti Songs We cover songs of Lord Ganesha, Shiva, Hanuman, Venkateshwara Swamy, Ayyappa Swamy, Durga Devi, and Lakshmi Devi. #DasaraNavaratri #SaraswatiDevi #Day6Navratri #VaishnaviBhargavi #NavratriSpecialSong #TeluguBhakthiSongs #Dasara2026 --- #GruhalakshmiBhakti #TeluguBhakti #DevotionalSongs #BhaktiPaatalu #GodSongs #TeluguSongs #PoojaVidhanam #Hinduism DISCLAIMER: This channel is dedicated to devotional content. All rights to the music and images belong to their respective owners unless created originally.
Tags
వైష్ణవి భార్గవిvaishnavi bhargavivaishnavi bhargavi telugu songdasara navaratri day 6navaratri day 6 songs telugusaraswathi devi songssaraswati devi songs telugudasara navaratri special songssaraswathi devi alankaram songstelugu devotional songstelugu bhakti patalunavaratri special songs 2026goddess saraswati devotional songsdasara songs telugudurga navaratri telugu songs

Details

Published
Oct 15, 2026, 12:30 PM
Length
1:01:22 (3,682 s)
Format
Long-form
Category
People & Blogs
Audio language
TE
Quality
HD
Captions
No
Made for kids
No
Licensed content
Yes
Video ID
BkMG-19nkJc

Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.