Faithగృహలక్ష్మి భక్తి పాటలు (Gruhalakshmi Bhakti Songs)శ్రీ రాజ రాజేశ్వరీ అష్టకం | Sri Raja Rajeshwari Ashtakam | Dasara Navratri Songs

శ్రీ రాజ రాజేశ్వరీ అష్టకం | Sri Raja Rajeshwari Ashtakam | Dasara Navratri Songs

Long-form1:00:11People & BlogsPublished Oct 19, 2026, 11:30 PM · 1d ago
Views
3,252
+0 views/hour
Views / hour now
0
measured 14m ago
Peak views / hour
263
10h ago
First 24 hours
3.3K
views at 24 h
Engagement
0.5%
likes + comments / views
Likes
15
0.5% of views
Comments
0
0.00% of views
Est. ad revenue
$1–$4
lifetime, $0.39–1.17 RPM

Checked every 30 min while the video is this age · last check 14m ago · next in 15 min. YouTube itself updates public counts with a short delay.

Avg views / day
3K
since upload
vs channel median
0.4×
this video's views ÷ the channel's usual
Rank in channel
#16
of 20 tracked

Views over time

23 readings

Total views Views gained per hour

Description

అంబా శాంభవి చంద్రమౌళిరబలాఽపర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ॥ 1 ॥ అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనందసందాయినీ వాణీ పల్లవపాణి వేణుమురళీగానప్రియా లోలినీ కళ్యాణీ ఉడురాజబింబవదనా ధూమ్రాక్షసంహారిణీ చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ॥ 2 ॥ అంబా నూపురరత్నకంకణధరీ కేయూరహారావళీ జాతీచంపకవైజయంతిలహరీ గ్రైవేయకైరాజితా వీణావేణువినోదమండితకరా వీరాసనేసంస్థితా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ॥ 3 ॥ అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీ బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్జ్వలా చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ॥ 4 ॥ అంబా శూల ధనుః కుశాంకుశధరీ అర్ధేందుబింబాధరీ వారాహీ మధుకైటభప్రశమనీ వాణీరమాసేవితా మల్లద్యాసురమూకదైత్యమథనీ మాహేశ్వరీ అంబికా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ॥ 5 ॥ అంబా సృష్టవినాశపాలనకరీ ఆర్యా విసంశోభితా గాయత్రీ ప్రణవాక్షరామృతరసః పూర్ణానుసంధీకృతా ఓంకారీ వినుతాసుతార్చితపదా ఉద్దండదైత్యాపహా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ॥ 6 ॥ అంబా శాశ్వత ఆగమాదివినుతా ఆర్యా మహాదేవతా యా బ్రహ్మాదిపిపీలికాంతజననీ యా వై జగన్మోహినీ యా పంచప్రణవాదిరేఫజననీ యా చిత్కళామాలినీ చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ॥ 7 ॥ అంబాపాలిత భక్తరాజదనిశం అంబాష్టకం యః పఠేత్ అంబాలోకకటాక్షవీక్ష లలితం చైశ్వర్యమవ్యాహతం అంబా పావనమంత్రరాజపఠనాదంతే చ మోక్షప్రదా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ॥ 8 ॥ #SriRajarajeshwariAshtakam #DasaraNavratri #VijayadasamiSpecial #TeluguBhakthi #RajarajeshwariDevi #NavratriSongs #BhakthiGeethalu #DeviStotralu 🙏 Welcome to Gruhalakshmi Bhakti 🙏 మీకు ఇష్టమైన దైవ స్తోత్రాలు, పాటలు మరియు భక్తి విశేషాల కోసం మా ఛానల్ ను ఆదరించండి. --- 🔔 Subscribe for more Devotional Content: ✨ Channel Highlights: • Telugu Devotional Songs (భక్తి పాటలు) • Powerful Mantras & Stotrams (స్తోత్రాలు) • God Stories & Puranams (పురాణ కథలు) • Cinematic Devotional Visuals • Telangana Folk Bhakti Songs We cover songs of Lord Ganesha, Shiva, Hanuman, Venkateshwara Swamy, Ayyappa Swamy, Durga Devi, and Lakshmi Devi. --- #GruhalakshmiBhakti #TeluguBhakti #DevotionalSongs #BhaktiPaatalu #GodSongs #TeluguSongs #PoojaVidhanam #Hinduism DISCLAIMER: This channel is dedicated to devotional content. All rights to the music and images belong to their respective owners unless created originally.
Tags
శ్రీ రాజ రాజేశ్వరీ అష్టకంsri raja rajeshwari ashtakamraja rajeshwari ashtakam telugudasara navratri special songsvijayadasami special stotramdasara dashami devotional songssri rajarajeswari devi songsdevi stotralu telugutelugu devotional songsamba sambhavi chandramouli stotramnavratri 2026 songspowerful devi mantras telugurajarajeswari ashtakam with lyrics

Details

Published
Oct 19, 2026, 11:30 PM
Length
1:00:11 (3,611 s)
Format
Long-form
Category
People & Blogs
Audio language
TE
Quality
HD
Captions
No
Made for kids
No
Licensed content
Yes
Video ID
jPpk38yuCis

Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.