Faithగృహలక్ష్మి భక్తి పాటలు (Gruhalakshmi Bhakti Songs)శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి హారతి | Navratri Day 5 Song | Lalitha Tripura Sundari Devi Harathi

శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి హారతి | Navratri Day 5 Song | Lalitha Tripura Sundari Devi Harathi

Long-form59:58People & BlogsPublished Oct 14, 2026, 11:30 PM · 6d ago
Views
13,506
+2 views/hour
Views / hour now
2
measured 1h ago
Peak views / hour
6
10h ago
First 24 hours
—
not tracked from upload
Engagement
0.8%
likes + comments / views
Likes
97
0.7% of views
Comments
4
0.03% of views
Est. ad revenue
$5–$16
lifetime, $0.39–1.17 RPM

Checked every 3 h while the video is this age · last check 1h ago · next in 75 min. YouTube itself updates public counts with a short delay.

Avg views / day
2.2K
since upload
vs channel median
1.7×
this video's views ÷ the channel's usual
Rank in channel
#5
of 20 tracked

Views over time

4 readings

Total views Views gained per hour

Description

శ్రీ చక్రపురమందు స్థిరమైన శ్రీ లలిత పసిడి పాదాలకిదె నీరాజనం పరమేశ్వరుని పుణ్యభాగ్యాల రాశి ఆ సింహమధ్యకు రత్న నీరాజనం రత్న నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం బంగారు హారాల సింగారమొలికించు అంబికా హృదయకు నీరాజనం శ్రీ గౌరి శ్రీ మాత శ్రీ మహారాజ్ఞి శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం కల్పతరువై మమ్ము కాపాడు కరములకు కనకంబు కాసులతో నీరాజనం పాశాంకుశ పుష్ప బాణ చాపాధరికి పరమ పావనమైన నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం కాంతి కిరణాలతో కలికి మెడలో మెరిసే కల్యాణ సూత్రముకు నీరాజనం కాంతలందరి పసుపు కుంకుమలు కాపాడు కాత్యాయనికి నిత్య నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం చిరునవ్వులొలికించు శ్రీదేవి అధరాన శతకోటి నక్షత్ర నీరాజనం కలువ రేకులవంటి కన్నుల తల్లిశ్రీ రాజరాజేశ్వరికి నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం ముదమార మోమున ముచ్చటగా ధరియించు కస్తూరి కుంకుమకు నీరాజనం చంద్రవంకను శిరోమకుటముగ దాల్చు సౌందర్యలహరికిదె నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం శుక్రవారమునాడు శుభములొసగే తల్లి శ్రీ మహాలక్ష్మికిదె నీరాజనం శృంగేరి పీఠమున సుందరాకారిణి శారదా మాయికిదె నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం ముగ్గురమ్మలకును మూలమగు పెద్దమ్మ ముత్యాలతో నిత్య నీరాజనం జన్మ జన్మల తల్లి జగదీశ్వరీ నీకు భక్త జనులిచ్చేటి నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం సకల హృదయాలలో బుద్ధి ప్రేరణ చేయు తల్లి గాయత్రికిదే నీరాజనం ఆత్మార్పణతో నిత్య నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం #LalithaDevi #NavratriDay5 #DasaraNavaratri #LalithaTripuraSundari #DevotionalSongsTelugu #HarathiSongs #NavratriSpecial 🙏 Welcome to Gruhalakshmi Bhakti 🙏 మీకు ఇష్టమైన దైవ స్తోత్రాలు, పాటలు మరియు భక్తి విశేషాల కోసం మా ఛానల్ ను ఆదరించండి. --- 🔔 Subscribe for more Devotional Content: ✨ Channel Highlights: • Telugu Devotional Songs (భక్తి పాటలు) • Powerful Mantras & Stotrams (స్తోత్రాలు) • God Stories & Puranams (పురాణ కథలు) • Cinematic Devotional Visuals • Telangana Folk Bhakti Songs We cover songs of Lord Ganesha, Shiva, Hanuman, Venkateshwara Swamy, Ayyappa Swamy, Durga Devi, and Lakshmi Devi. --- #GruhalakshmiBhakti #TeluguBhakti #DevotionalSongs #BhaktiPaatalu #GodSongs #TeluguSongs #PoojaVidhanam #Hinduism DISCLAIMER: This channel is dedicated to devotional content. All rights to the music and images belong to their respective owners unless created originally.
Tags
Sri Lalitha Tripura Sundari Devi HarathiLalitha Devi Harathi TeluguDasara Navaratri Day 5 SongsNavratri Day 5 Lalitha DeviLalitha Tripura Sundari Harathi SongDasara Navaratri 2026 TeluguNavratri Special Devotional SongsTelugu Harathi PataluLalitha Devi Songs TeluguBhakti Songs TeluguSri Lalitha SahasranamamNavaratri 5th Day Alankaram Harathi

Details

Published
Oct 14, 2026, 11:30 PM
Length
59:58 (3,598 s)
Format
Long-form
Category
People & Blogs
Audio language
TE
Quality
HD
Captions
No
Made for kids
No
Licensed content
Yes
Video ID
iTaWN8RX1x8

Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.