Faithగృహలక్ష్మి భక్తి పాటలు (Gruhalakshmi Bhakti Songs)శ్రీ సరస్వతీ దేవి మంగళ హారతి పాట | Navratri Day 6 Special Saraswati Devi Songs

శ్రీ సరస్వతీ దేవి మంగళ హారతి పాట | Navratri Day 6 Special Saraswati Devi Songs

Long-form1:00:01People & BlogsPublished Oct 15, 2026, 11:30 PM · 5d ago
Views
8,401
+0 views/hour
Views / hour now
0
measured 1h ago
Peak views / hour
2
4h ago
First 24 hours
—
not tracked from upload
Engagement
0.7%
likes + comments / views
Likes
53
0.6% of views
Comments
2
0.02% of views
Est. ad revenue
$3–$10
lifetime, $0.39–1.17 RPM

Checked every 3 h while the video is this age · last check 1h ago · next in 72 min. YouTube itself updates public counts with a short delay.

Avg views / day
1.7K
since upload
vs channel median
1.1×
this video's views ÷ the channel's usual
Rank in channel
#10
of 20 tracked

Views over time

4 readings

Total views Views gained per hour

Description

హారతినే గైకొనుమా సరస్వతీ మాత మంగళారతినే గైకొనుమా సరస్వతీ మాత శ్వేతాంబరధారియై ధవళ కాంతి మోము మెరయ శ్వేతాంబరధారియై ధవళ కాంతి మోము మెరయ హారతినే గైకొనుమా సరస్వతీ మాత మంగళారతినే గైకొనుమా సరస్వతీ మాత చక్కని నగుమోముతో శుక్ల వర్ణ సోయగముతో ప్రక్కన నలు ముఖములతో ఋక్కుల నాద ధ్వనితో చక్కని నగుమోముతో శుక్ల వర్ణ సోయగముతో ప్రక్కన నలు ముఖములతో ఋక్కుల నాద ధ్వనితో దిక్కులన్ని నిండినవటు దివ్య సుమా ఘ్రాణముతో దిక్కులన్ని నిండినవటు దివ్య సుమా ఘ్రాణముతో చక్కగ కనువిందుచేయు చుక్కల హారతితో చక్కగ కనువిందుచేయు చుక్కల హారతితో హారతినే గైకొనుమా సరస్వతీ మాత మంగళారతినే గైకొనుమా సరస్వతీ మాత కచ్ఛపి వీణా తంత్రుల నిచ్చకముతొ మ్రోగింప ముచ్చటపడి విరించియే నచ్చట మైమరచి యుండ కచ్ఛపి వీణా తంత్రుల నిచ్చకముతొ మ్రోగింప ముచ్చటపడి విరించియే నచ్చట మైమరచి యుండ అచ్చెరువు వొందుచు సురలే మెచ్చి ఇచట చేరినారు అచ్చెరువు వొందుచు సురలే మెచ్చి ఇచట చేరినారు పచ్చని కర్పూర కాంతి పరచెద నీ సముఖములో పచ్చని కర్పూర కాంతి పరచెద నీ సముఖములో హారతినే గైకొనుమా సరస్వతీ మాత మంగళారతినే గైకొనుమా సరస్వతీ మాత శ్వేతాంబరధారియై ధవళ కాంతి మోము మెరయ శ్వేతాంబరధారియై ధవళ కాంతి మోము మెరయ హారతినే గైకొనుమా సరస్వతీ మాత మంగళారతినే గైకొనుమా సరస్వతీ మాత సరస్వతీ మాత సరస్వతీ మాత 🙏 Welcome to Gruhalakshmi Bhakti 🙏 మీకు ఇష్టమైన దైవ స్తోత్రాలు, పాటలు మరియు భక్తి విశేషాల కోసం మా ఛానల్ ను ఆదరించండి. --- 🔔 Subscribe for more Devotional Content: ✨ Channel Highlights: • Telugu Devotional Songs (భక్తి పాటలు) • Powerful Mantras & Stotrams (స్తోత్రాలు) • God Stories & Puranams (పురాణ కథలు) • Cinematic Devotional Visuals • Telangana Folk Bhakti Songs We cover songs of Lord Ganesha, Shiva, Hanuman, Venkateshwara Swamy, Ayyappa Swamy, Durga Devi, and Lakshmi Devi. #SaraswathiDevi #MangalaHarathi #DasaraNavaratri #NavratriDay6 #TeluguBhakthiSongs #DevotionalSongsTelugu #SaraswathiPooja --- #GruhalakshmiBhakti #TeluguBhakti #DevotionalSongs #BhaktiPaatalu #GodSongs #TeluguSongs #PoojaVidhanam #Hinduism DISCLAIMER: This channel is dedicated to devotional content. All rights to the music and images belong to their respective owners unless created originally.
Tags
శ్రీ సరస్వతీ దేవి మంగళ హారతిsaraswathi devi mangala harathi telugudasara navaratri day 6 songssaraswathi devi harathi songnavratri special songs telugusaraswathi pooja songsదసరా నవరాత్రి పాటలుtelugu devotional songssri saraswathi devi songsdevi navaratri day 6 harathimangala harathi telugusaraswathi aarti telugu

Details

Published
Oct 15, 2026, 11:30 PM
Length
1:00:01 (3,601 s)
Format
Long-form
Category
People & Blogs
Audio language
TE
Quality
HD
Captions
No
Made for kids
No
Licensed content
Yes
Video ID
jr2gqHD5Qfk

Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.