Faithగృహలక్ష్మి భక్తి పాటలు (Gruhalakshmi Bhakti Songs)పరమేశ్వరా నీకు పరిహాసమా 🔱 | Parameshwara Neeku Parihasama | Lord Shiva Telugu Devotional Songs

పరమేశ్వరా నీకు పరిహాసమా 🔱 | Parameshwara Neeku Parihasama | Lord Shiva Telugu Devotional Songs

5.5× channel medianLong-form59:53People & BlogsPublished Oct 4, 2026, 11:30 PM · 2w ago
Views
43,010
+30 views/hour
Views / hour now
30
measured 10h ago
Peak views / hour
30
10h ago
First 24 hours
—
not tracked from upload
Engagement
0.8%
likes + comments / views
Likes
349
0.8% of views
Comments
7
0.02% of views
Est. ad revenue
$17–$50
lifetime, $0.39–1.17 RPM

Checked every 12 h while the video is this age · last check 10h ago · next in 76 min. YouTube itself updates public counts with a short delay.

Avg views / day
2.7K
since upload
vs channel median
5.5×
this video's views ÷ the channel's usual
Rank in channel
#1
of 20 tracked

Views over time

1 readings

Total views Views gained per hour
Live tracking started
The chart fills in as FameX records new readings.

Description

పరమేశ్వరా నీకు పరిహాసమా [పరమేశ్వరా నీకు పరిహాసమా] ఈ దేహమున మోహమిది మోసమా [ఈ దేహమున మోహమిది మోసమా] దయచూపి దరిజేర్చ దిగిరా శివా [దయచూపి దరిజేర్చ దిగిరా శివా] పరమేశ్వరా నీకు పరిహాసమా చినుకు తడిచేయనిదె పుడమి పులకించునా [చినుకు తడిచేయనిదె పుడమి పులకించునా] ఉలిపోట్లకోర్వకనె శిల శిల్పమాయెనా [ఉలిపోట్లకోర్వకనె శిల శిల్పమాయెనా] నే జిక్కినానయ్య నీ మాయలో [నే జిక్కినానయ్య నీ మాయలో] శిలనౌదునో లేక శిల్పమే అవుదునో [శిలనౌదునో లేక శిల్పమే అవుదునో] బ్రోచేటి భారమిక నీదే శివా [బ్రోచేటి భారమిక నీదే శివా] పరమేశ్వరా నీకు పరిహాసమా భానుడుదయించగనె కమలములు విరియునా [భానుడుదయించగనె కమలములు విరియునా] నిశిరాజు రాకకై కలువలే వేచెనా [నిశిరాజు రాకకై కలువలే వేచెనా] ఏ మర్మమో ఇమిడె ఈ ఉర్విలో [ఏ మర్మమో ఇమిడె ఈ ఉర్విలో] అది గాంచలేనయ్యా ఈ జన్మలో [అది గాంచలేనయ్యా ఈ జన్మలో] కరుణించి నడిపించు నీ త్రోవలో [కరుణించి నడిపించు నీ త్రోవలో] పరమేశ్వరా నీకు పరిహాసమా ఈ దేహమున మోహమిది మోసమా పరమేశ్వరా నీకు పరిహాసమా #LordShiva #ParameshwaraNeekuParihasama #ShivaSongsTelugu #TeluguDevotionalSongs #BhaktiPaatalu #ShivayyaPatalu #OmNamahShivaya #TeluguBhakti 🙏 Welcome to Gruhalakshmi Bhakti 🙏 మీకు ఇష్టమైన దైవ స్తోత్రాలు, పాటలు మరియు భక్తి విశేషాల కోసం మా ఛానల్ ను ఆదరించండి. --- 🔔 Subscribe for more Devotional Content: ✨ Channel Highlights: • Telugu Devotional Songs (భక్తి పాటలు) • Powerful Mantras & Stotrams (స్తోత్రాలు) • God Stories & Puranams (పురాణ కథలు) • Cinematic Devotional Visuals • Telangana Folk Bhakti Songs We cover songs of Lord Ganesha, Shiva, Hanuman, Venkateshwara Swamy, Ayyappa Swamy, Durga Devi, and Lakshmi Devi. --- #GruhalakshmiBhakti #TeluguBhakti #DevotionalSongs #BhaktiPaatalu #GodSongs #TeluguSongs #PoojaVidhanam #Hinduism DISCLAIMER: This channel is dedicated to devotional content. All rights to the music and images belong to their respective owners unless created originally.
Tags
parameshwara neeku parihasamalord shiva songs telugushiva devotional songs telugutelugu shiva songsshivayya pataluparameshwara telugu songtelugu bhakti paatalushiva bhajan telugulord shiva whatsapp status telugumonday shiva songsmahadev songs teluguపరమేశ్వరా నీకు పరిహాసమాశివ భక్తి గీతాలుశివయ్య పాటలుభక్తి పాటలుnew shiva songtrending devotional songs telugu.

Details

Published
Oct 4, 2026, 11:30 PM
Length
59:53 (3,593 s)
Format
Long-form
Category
People & Blogs
Audio language
TE
Quality
HD
Captions
No
Made for kids
No
Licensed content
Yes
Video ID
pmVtcm0AoVU

Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.