Faithగృహలక్ష్మి భక్తి పాటలు (Gruhalakshmi Bhakti Songs)కాత్యాయని మంగళం | Dasara Navaratri 4th Day Special Songs | Dussehra Devotional Songs
కాత్యాయని మంగళం | Dasara Navaratri 4th Day Special Songs | Dussehra Devotional Songs
Long-form1:00:01People & BlogsPublished Oct 13, 2026, 11:30 PM · 1w ago
Views
4,533
+0 views/hour
Views / hour now
0
measured 4h ago
Peak views / hour
2
10h ago
First 24 hours
—
not tracked from upload
Engagement
0.5%
likes + comments / views
Likes
23
0.5% of views
Comments
1
0.02% of views
Est. ad revenue
$2–$5
lifetime, $0.39–1.17 RPM
Checked every 12 h while the video is this age · last check 4h ago · next in 439 min. YouTube itself updates public counts with a short delay.
Avg views / day
641
since upload
vs channel median
0.6×
this video's views ÷ the channel's usual
Rank in channel
#15
of 20 tracked
Views over time
3 readings
Total views Views gained per hour
Description
ధీర గంభీర జయ వీర పరివార
శ్రీ కాత్యాయిని మంగళం
ధీర గంభీర జయ వీర పరివార
శ్రీ కాత్యాయిని మంగళం
వేద విధాయిని వేద స్వరూపిణి
మోదమ్ముతో మము కావ రావా
వేద విధాయిని వేద రూపిణి
మోదమ్ముతో మము కావ రావా
రావా ఇక రావా దయ లేదా మా మీద
శ్రీ కాత్యాయిని మంగళం
రాణులకెల్లను రాణివి నీవే
కరుణతో మమ్ము కాపాడవే
రాణులకెల్లను రాణివి నీవే
కరుణతో మమ్ము కాపాడవే
రాణి శివరాణి కల్యాణి శర్వాణి
శ్రీ కాత్యాయిని మంగళం
శుభములు చేకూర్చు సౌభాగ్య దాయిని
సువాసిని పూజ సుహాసిని
శుభములు చేకూర్చు సౌభాగ్య దాయిని
సువాసిని పూజ సుహాసిని
శౌరి శ్రీ గౌరీ హ్రీంకారీ క్లీంకారి
శ్రీ కాత్యాయిని మంగళం
మంచు కొండలపై నుండు మహేశ్వరీ
బ్రహ్మాండములకెల్ల నీవే అండ
మంచు కొండలపై నుండు మహేశ్వరీ
బ్రహ్మాండములకెల్ల నీవే అండా
అండ మా దండ రాచకొండ నీ అంద
శ్రీ కాత్యాయిని మంగళం
ధీర గంభీర జయ వీర పరివార
శ్రీ కాత్యాయిని మంగళం
శ్రీ కాత్యాయిని మంగళం
#KatyayaniDevi #NavratriDay4 #DasaraSongsTelugu #KatyayaniMangalam #TeluguDevotionalSongs #NavratriSpecial #DurgaDeviSongs #Dasara2026
🙏 Welcome to Gruhalakshmi Bhakti 🙏
మీకు ఇష్టమైన దైవ స్తోత్రాలు, పాటలు మరియు భక్తి విశేషాల కోసం మా ఛానల్ ను ఆదరించండి.
---
🔔 Subscribe for more Devotional Content:
✨ Channel Highlights:
• Telugu Devotional Songs (భక్తి పాటలు)
• Powerful Mantras & Stotrams (స్తోత్రాలు)
• God Stories & Puranams (పురాణ కథలు)
• Cinematic Devotional Visuals
• Telangana Folk Bhakti Songs
We cover songs of Lord Ganesha, Shiva, Hanuman, Venkateshwara Swamy, Ayyappa Swamy, Durga Devi, and Lakshmi Devi.
---
#GruhalakshmiBhakti #TeluguBhakti #DevotionalSongs #BhaktiPaatalu #GodSongs #TeluguSongs #PoojaVidhanam #Hinduism
DISCLAIMER:
This channel is dedicated to devotional content. All rights to the music and images belong to their respective owners unless created originally.
Tags
Katyayani devi song teluguNavratri day 4 song teluguKatyayani mangalamDasara navratri songs teluguDurga devi devotional songsNavratri special songs teluguదసరా నవరాత్రి పాటలుకాత్యాయని దేవి పాటTelugu devotional songsDasara special songs 2026Goddess Katyayani teluguNavratri day 4 poojaBathukamma songs telugu.
Details
- Published
- Oct 13, 2026, 11:30 PM
- Length
- 1:00:01 (3,601 s)
- Format
- Long-form
- Category
- People & Blogs
- Audio language
- TE
- Quality
- HD
- Captions
- No
- Made for kids
- No
- Licensed content
- Yes
- Video ID
- rCnVdal3PiU
More from గృహలక్ష్మి భక్తి పాటలు (Gruhalakshmi Bhakti Songs)
శ్రీ రాజ రాజేశ్వరీ అష్టకం | Sri Raja Rajeshwari Ashtakam | Dasara Navratri Songs3.3K views · 1d ago
మహిషాసుర మర్దిని దేవి స్తోత్రం.. 11 నిమిషాలు వింటే అఖండ ఐశ్వర్యం! | Aigiri Nandini | Durga Devi Song9.8K views · 2d ago
అయిగిరి నందిని | Aigiri Nandini Song | Mahishasura Mardini Stotram | Dasara Navaratri Day 91.8K views · 2d ago
ఆదిశక్తివి నీవమ్మా అమ్మా దుర్గమ్మా | Dasara Navaratri Day 8 Special Song | Aadi Shaktivi Neevamma7.3K views · 3d ago · +16/h
శ్రీ మహాలక్ష్మి అష్టకం | Sri Mahalakshmi Ashtakam | Dasara Navratri 2026 Special4.9K views · 4d ago · +1/h
శ్రీ సరస్వతీ దేవి మంగళ హారతి పాట | Navratri Day 6 Special Saraswati Devi Songs8.4K views · 5d ago
వైష్ణవి భార్గవి | Vaishnavi Bhargavi Vagdevi | Sri Saraswati Devi Songs | Dasara Navratri 20268.5K views · 5d ago · +1/h
శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి హారతి | Navratri Day 5 Song | Lalitha Tripura Sundari Devi Harathi13.5K views · 6d ago · +2/h
Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.