Faithగృహలక్ష్మి భక్తి పాటలు (Gruhalakshmi Bhakti Songs)అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా | Sri Annapurna Devi Song | Navratri Day 3 Special

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా | Sri Annapurna Devi Song | Navratri Day 3 Special

3.5× channel medianLong-form1:00:02People & BlogsPublished Oct 12, 2026, 11:30 PM · 1w ago
Views
27,848
+23 views/hour
Views / hour now
23
measured 10h ago
Peak views / hour
23
10h ago
First 24 hours
—
not tracked from upload
Engagement
0.6%
likes + comments / views
Likes
169
0.6% of views
Comments
3
0.01% of views
Est. ad revenue
$11–$33
lifetime, $0.39–1.17 RPM

Checked every 12 h while the video is this age · last check 10h ago · next in 74 min. YouTube itself updates public counts with a short delay.

Avg views / day
3.4K
since upload
vs channel median
3.5×
this video's views ÷ the channel's usual
Rank in channel
#2
of 20 tracked

Views over time

1 readings

Total views Views gained per hour
Live tracking started
The chart fills in as FameX records new readings.

Description

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా విశ్వైకనాథుడే విచ్చేయునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా నా తనువునో తల్లి నీ సేవ కొరకు నా తనువునో తల్లి నీ సేవ కొరకు అర్పింతునోయమ్మ పై జన్మ వరకు నా తనువునో తల్లి నీ సేవ కొరకు అర్పింతునోయమ్మ పై జన్మ వరకు నా ఒడలి అచలాంశ నీ పురము జేరి నా ఒడలి అచలాంశ నీ పురము జేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లి నీ పాదముద్రతో నెగడాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనువు తేజోంశ నీ గుడికి చేరి నా తనువు తేజోంశ నీ గుడికి చేరి నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా నా తనువు మరుదంశ నీ గుడికి చేరి నా తనువు మరుదంశ నీ గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు మరుదంశ నీ గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు గగనాంశ నీ మనికి జేరి నా తనువు గగనాంశ నీ మనికి జేరి నీ నామ గానాలు మోయాలి తల్లి నీ నామ గానాలు మోయాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా #DasaraNavaratri #AnnapurnaDevi #NavratriDay3 #TeluguDevotionalSongs #Dussehra2026 #Bhakthi 🙏 Welcome to Gruhalakshmi Bhakti 🙏 మీకు ఇష్టమైన దైవ స్తోత్రాలు, పాటలు మరియు భక్తి విశేషాల కోసం మా ఛానల్ ను ఆదరించండి. --- 🔔 Subscribe for more Devotional Content: ✨ Channel Highlights: • Telugu Devotional Songs (భక్తి పాటలు) • Powerful Mantras & Stotrams (స్తోత్రాలు) • God Stories & Puranams (పురాణ కథలు) • Cinematic Devotional Visuals • Telangana Folk Bhakti Songs We cover songs of Lord Ganesha, Shiva, Hanuman, Venkateshwara Swamy, Ayyappa Swamy, Durga Devi, and Lakshmi Devi. --- #GruhalakshmiBhakti #TeluguBhakti #DevotionalSongs #BhaktiPaatalu #GodSongs #TeluguSongs #PoojaVidhanam #Hinduism DISCLAIMER: This channel is dedicated to devotional content. All rights to the music and images belong to their respective owners unless created originally.
Tags
Dasara Navaratri Day 3Sri Annapurna DeviAnnapurna Devi songs teluguNavaratri Special Songs TeluguDussehra 2026దసరా నవరాత్రులుఅన్నపూర్ణాదేవి అలంకారంTelugu Devotional SongsBhakthi songsAnnapurna devi stotramgoddess annapurnanavratri 3rd day alankaramnavratri telugu songsఅన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా.

Details

Published
Oct 12, 2026, 11:30 PM
Length
1:00:02 (3,602 s)
Format
Long-form
Category
People & Blogs
Audio language
TE
Quality
HD
Captions
No
Made for kids
No
Licensed content
Yes
Video ID
rWUby51y-qk

Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.