Faithvvreddyమా కనకదుర్గమ్మా మమ్మేల రావమ్మా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional song

మా కనకదుర్గమ్మా మమ్మేల రావమ్మా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional song

Long-form5:31MusicPublished Oct 15, 2026, 5:14 AM · 6d ago
Views
1,511
+0 views/hour
Views / hour now
0
measured 25m ago
Peak views / hour
2
3h ago
First 24 hours
—
not tracked from upload
Engagement
1.7%
likes + comments / views
Likes
22
1.5% of views
Comments
4
0.27% of views
Est. ad revenue
$1–$3
lifetime, $0.63–1.89 RPM

Checked every 3 h while the video is this age · last check 25m ago · next in 154 min. YouTube itself updates public counts with a short delay.

Avg views / day
227
since upload
vs channel median
0.3×
this video's views ÷ the channel's usual
Rank in channel
#19
of 20 tracked

Views over time

4 readings

Total views Views gained per hour

Description

#లిరిక్స్ #descriptionలో #చూడండి తెలుగు భజన పాటలు devotional songs అందరూ నేర్చుకోవాలని నా కోరిక పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి music generated by AI లిరిక్స్ ====== ప్రేమ కానుక లో ఈ కొండ కోనల్లో నీ రెండ చాయల్లో పాట స్టైల్ మా కనక దుర్గమ్మ మమ్మేలా రావమ్మా ఆ ఇంద్రా కీలాద్రి వాసి కృష్ణమ్మా తీరములో ఆ దివ్య క్షేత్రములో వెలసావూ కైలాస వాసి మా దుర్గాంబ ఓ జగదాంబ రా లలితాంబా ఓ భ్రమరాంబ మము బ్రోవా రావమ్మా మా లలితాంబా ఆ ఆ ఆ మా అన్నాపూర్నేశ్వరీ మా కాశీ విశ్వేశ్వరీ రావమ్మా రాజేశ్వరీ ఈ భువిలో భువనేశ్వరీ దేవత వై , ఇలవేలుపు వై , ఈ భువిలో అమ్మా ఆ దివిలో జగమంతా నీవమ్మా జగదీశ్వరీ మమ్మేలు చున్నావూ మహేశ్వరీ కనక దుర్గ రావమ్మా పూజ లందు కోవమ్మా దీవింపా రావాలనీ దీనులను బ్రోవాలనీ హిమా గిరుల శిఖరము నున్నా కైలాస గిరిపై ఉన్నా కలకత్తా లో వెలసిన ఉజ్జయని లో ఉద్భవించిన కాశీ లో మధుర కంచి లో రాయగడలో విజయనగరంలో అణువణువునా వెలసిన అమ్మ వై జగా లేలు చున్నాపూ జగదాంబ వై కృష్ణ వేణి తీరానా ఇంద్ర కీలాద్రి పైనా ముల్లోకము లే కొలిచినా బెజవాడ లో వెలసిన మందార మాలలు అల్లీ మల్లె పూలు దండలు కట్టి సంపంగి పూవులు తెచ్చి డోల కట్టి కూర్చో బెట్టి పువ్వులతో అమ్మా పత్రిలుతో పూజించి అమ్మా సేవించి నీ నామ గీతాలు గానాలుతో సదా రాజు రచియించిన కృతులు తో భజన చేసి నామమ్మ రావమ్మా దుర్గమ్మ మమ్మేలు మా తల్లిగా దీవించు మా అమ్మగా https://www.youtube.com/@vvreddy1 https://youtube.com/playlist?list=plxx00n-d9oe_hhw3fbob2lffjm1bgocxb&si=lbtpfrjs_n6jq2ce https://youtube.com/playlist?list=plxx00n-d9oe9yh5dtsa7wi6fsxnqwsdpz&si=zxaj2ekg_zsweirk https://youtube.com/playlist?list=plxx00n-d9oe-vul--gx2uetwkqujyhrp5&si=qj65kwhxpbroknph https://youtube.com/playlist?list=plxx00n-d9oe8z6s1aukevkkurojuviqqu&si=bftqr8pyp7sicjh7 https://youtube.com/playlist?list=plxx00n-d9oe9pz5o_xo977znqdoncktsb&si=l0wuoqunu1rfbolg https://youtube.com/playlist?list=plxx00n-d9oe840v8dhw4xx--87l9hldvo&si=zbpjs4h86ibrvzs7 https://youtube.com/playlist?list=plxx00n-d9oe9phmwo-f8nvqonhou577za&si=xpdjfxoxlibvclw4 https://youtube.com/playlist?list=plxx00n-d9oe9yx4ceykctbwta-bjwc1do&si=tzjgrcp6hlbgreoj https://youtube.com/playlist?list=plxx00n-d9oe_cpqjtmqkl-7yo7xpw3z8s&si=rlzntyxxziumzgi6 https://www.youtube.com/@vvreddy2 https://youtube.com/playlist?list=plljwmaqz9mm5itchecvl8u8f0ky8xocxe&si=ba4pxtqwbte4v3kq https://youtube.com/playlist?list=plljwmaqz9mm4xniiw3wdpetbylptzlyd4&si=xb3b8_za4sj5pfeu https://youtube.com/playlist?list=plljwmaqz9mm5rwnkfhsie8grsauziwj3o&si=dydctofhqq7npycg https://youtube.com/playlist?list=plljwmaqz9mm5smdolj4uv1zs2mrkur2fj&si=mpr-hq3plo8jqqcw https://youtube.com/playlist?list=plljwmaqz9mm4bc_b970nceqf4bnjp6wpl&si=igyhkqsdnttivfyo https://youtube.com/playlist?list=plljwmaqz9mm5tirexfhvbbizrstnw-lpj&si=5ayvz2ep-l0h3pqy https://youtube.com/playlist?list=plljwmaqz9mm7ms0xqwffmte3t1dugjouj&si=h79rmuox5jjqz5gx https://youtube.com/playlist?list=plljwmaqz9mm7o-xaiygcobjgntvhuayin&si=4x0lxryisory1a7y https://www.youtube.com/@vvreddy3 https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwdlyatf65jey0_bigqufgx&si=4yl8vloraghzctlc https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwtldjftzv2t7ikkjo_rzdm&si=hq1tgobbpb1vtxzg https://youtube.com/playlist?list=pl_jxdjqnghfyjgz23eizpbbwpxg-and9e&si=4zy9nefssfasoz0z https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwdttaraz8ztq5fbjyngqfy&si=3zae0ijbtfk8oylg https://youtube.com/playlist?list=pl_jxdjqnghfzdj-xnx7tfzkuqk_fqd1kv&si=8wz6nvdq_7syh3-h https://youtube.com/playlist?list=pl_jxdjqnghfxnsevpjk9q9mkalfjjrspg&si=z4vugb7pmrqpg5bb https://youtube.com/playlist?list=pl_jxdjqnghfyi10silpkcg0hsw7uwluqn&si=ynrcacfcuqdn7bfd https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwvzhi8ywtkjrhxvduezkzy&si=aeo5usakqepgvlov

Details

Published
Oct 15, 2026, 5:14 AM
Length
5:31 (331 s)
Format
Long-form
Category
Music
Audio language
EN
Quality
HD
Captions
No
Made for kids
No
Licensed content
Yes
Video ID
rdk1wI_TnV0

More from vvreddy

Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.