అమ్మలగన్న అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మా //, తెలుగు భజన పాటలు //, తెలుగు devotional songs
Long-form5:48MusicPublished Oct 13, 2026, 4:46 AM · 1w ago
Views
4,718
views/hour after the next reading
Views / hour now
—
needs two readings
Peak views / hour
—
First 24 hours
—
not tracked from upload
Engagement
1.4%
likes + comments / views
Likes
35
0.7% of views
Comments
30
0.64% of views
Est. ad revenue
$3–$9
lifetime, $0.63–1.89 RPM
Checked every 12 h while the video is this age · last check 9h ago · next in 162 min. YouTube itself updates public counts with a short delay.
Avg views / day
545
since upload
vs channel median
1.1×
this video's views ÷ the channel's usual
Rank in channel
#10
of 20 tracked
Views over time
1 readings
Total views Views gained per hour
Live tracking started
The chart fills in as FameX records new readings.
Description
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
music generated by AI
లిరిక్స్
======
కిన్నెరసాని వచ్చిందమ్మా పాట స్టైల్
అమ్మలగన్న అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మా
కల్పవల్లివమ్మా - మా కనక దుర్గవమ్మా
కరుణ చూపవమ్మా కైలాస రాణివమ్మా
చల్లని తల్లీ - చక్కనితల్లీ - చల్లని తల్లీ చక్కనితల్లీ
అమ్మా కనరావా - నీ భక్తుల కావగలేవా
శంభుని రాణి అంబ భవాని - మంజుల వాణి ఓ అలివేణి
శుభమిడు జననీ - భవ భయ హరిణి
శరణం శరణం ఓ కళ్యాణి - మరువం నిరతం తలతు శివాని
శ్రీ గౌరి మము చేరి పాలింప రావమ్మా
మా శ్రీ గౌరి మము చేరి పాలింప రావమ్మా
పూలను కోసి మాలలు చేసి - నీ మెడలోన ముదముగ వేసి
పసుపు కుంకుమ - చందన గంధము
పరమేశ్వరి నీ పూజలు చేతుము - దయనే చూపి దీనుల కావుము
పాలాభిషేకాలు నిత్యము నీకమ్మా
ఈ పాలాభిషేకాలు నిత్యము నీకమ్మా
ముజ్జగములకే మూలపుటమ్మ- మహిషాసురునే దునిమితివమ్మా
మహినే ఎలాగా - రావా మాయమ్మా
మౌనం వీడి పలుకవదేలా - మొరలే వినగా కోపమదేలా
మహిలోన అప్పన్నదాసుని బ్రోవవమ్మా
ఈ మహిలోన అప్పన్న దాసుని బ్రోవవమ్మా
https://www.youtube.com/@vvreddy1
https://youtube.com/playlist?list=plxx00n-d9oe_hhw3fbob2lffjm1bgocxb&si=lbtpfrjs_n6jq2ce
https://youtube.com/playlist?list=plxx00n-d9oe9yh5dtsa7wi6fsxnqwsdpz&si=zxaj2ekg_zsweirk
https://youtube.com/playlist?list=plxx00n-d9oe-vul--gx2uetwkqujyhrp5&si=qj65kwhxpbroknph
https://youtube.com/playlist?list=plxx00n-d9oe8z6s1aukevkkurojuviqqu&si=bftqr8pyp7sicjh7
https://youtube.com/playlist?list=plxx00n-d9oe9pz5o_xo977znqdoncktsb&si=l0wuoqunu1rfbolg
https://youtube.com/playlist?list=plxx00n-d9oe840v8dhw4xx--87l9hldvo&si=zbpjs4h86ibrvzs7
https://youtube.com/playlist?list=plxx00n-d9oe9phmwo-f8nvqonhou577za&si=xpdjfxoxlibvclw4
https://youtube.com/playlist?list=plxx00n-d9oe9yx4ceykctbwta-bjwc1do&si=tzjgrcp6hlbgreoj
https://youtube.com/playlist?list=plxx00n-d9oe_cpqjtmqkl-7yo7xpw3z8s&si=rlzntyxxziumzgi6
https://www.youtube.com/@vvreddy2
https://youtube.com/playlist?list=plljwmaqz9mm5itchecvl8u8f0ky8xocxe&si=ba4pxtqwbte4v3kq
https://youtube.com/playlist?list=plljwmaqz9mm4xniiw3wdpetbylptzlyd4&si=xb3b8_za4sj5pfeu
https://youtube.com/playlist?list=plljwmaqz9mm5rwnkfhsie8grsauziwj3o&si=dydctofhqq7npycg
https://youtube.com/playlist?list=plljwmaqz9mm5smdolj4uv1zs2mrkur2fj&si=mpr-hq3plo8jqqcw
https://youtube.com/playlist?list=plljwmaqz9mm4bc_b970nceqf4bnjp6wpl&si=igyhkqsdnttivfyo
https://youtube.com/playlist?list=plljwmaqz9mm5tirexfhvbbizrstnw-lpj&si=5ayvz2ep-l0h3pqy
https://youtube.com/playlist?list=plljwmaqz9mm7ms0xqwffmte3t1dugjouj&si=h79rmuox5jjqz5gx
https://youtube.com/playlist?list=plljwmaqz9mm7o-xaiygcobjgntvhuayin&si=4x0lxryisory1a7y
https://www.youtube.com/@vvreddy3
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwdlyatf65jey0_bigqufgx&si=4yl8vloraghzctlc
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwtldjftzv2t7ikkjo_rzdm&si=hq1tgobbpb1vtxzg
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfyjgz23eizpbbwpxg-and9e&si=4zy9nefssfasoz0z
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwdttaraz8ztq5fbjyngqfy&si=3zae0ijbtfk8oylg
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfzdj-xnx7tfzkuqk_fqd1kv&si=8wz6nvdq_7syh3-h
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfxnsevpjk9q9mkalfjjrspg&si=z4vugb7pmrqpg5bb
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfyi10silpkcg0hsw7uwluqn&si=ynrcacfcuqdn7bfd
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwvzhi8ywtkjrhxvduezkzy&si=aeo5usakqepgvlov
Details
- Published
- Oct 13, 2026, 4:46 AM
- Length
- 5:48 (348 s)
- Format
- Long-form
- Category
- Music
- Audio language
- EN
- Quality
- HD
- Captions
- No
- Made for kids
- No
- Licensed content
- Yes
- Video ID
- yO4p2UPYNk4
More from vvreddy
నమో నందలాల నమో గోపాబాలా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs1.9K views · 19h ago · +339/h
విజయవాడ పోదాము మనమూ రారండి //, తెలుగు భజన పాటలు //, devotional songs2.3K views · 1d ago · +4/h
పాడితి ఒక కమ్మని పాటా చేసితిని భజన లీపూటా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs2.5K views · 1d ago · +2/h
దుర్గమ్మ వందనాలో మా తల్లీ శతకోటి వందనాలో //, తెలుగు భజన పాటలు //, telugu devotional songs5.2K views · 2d ago · +21/h
ఈశ్వరా వందే ఈశ్వరా //, తెలుగు భజన పాటలు //, తెలుగు devotional songs5K views · 2d ago · +13/h
రావమ్మా అంబ భవానీ //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs4.1K views · 3d ago · +19/h
నా గొంతు శృతిలోనా నీ కృతిని లయతోనా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs9.6K views · 4d ago · +43/h
ఎంత పిలిచినా చెంత నిలిచినా పలుకవదేమమ్మా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs3.2K views · 5d ago · +5/h
Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.