మరువమయా నీ నామ స్మరణా జానకి ప్రియ రమణా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs
Long-form5:16MusicPublished Oct 10, 2026, 2:18 AM · 1w ago
Views
3,528
views/hour after the next reading
Views / hour now
—
needs two readings
Peak views / hour
—
First 24 hours
—
not tracked from upload
Engagement
1.6%
likes + comments / views
Likes
34
1.0% of views
Comments
22
0.62% of views
Est. ad revenue
$2–$7
lifetime, $0.63–1.89 RPM
Checked every 12 h while the video is this age · last check 9h ago · next in 157 min. YouTube itself updates public counts with a short delay.
Avg views / day
300
since upload
vs channel median
0.8×
this video's views ÷ the channel's usual
Rank in channel
#12
of 20 tracked
Views over time
1 readings
Total views Views gained per hour
Live tracking started
The chart fills in as FameX records new readings.
Description
#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
music generated by AI
లిరిక్స్
======
భైరవదీపం సినిమాలో విరిసినది వసంతగానం పాట స్టైల్
జయ జయ రామ్ - జయ రఘురామ్ - జగదభిరామ్ - జై శ్రీరామ్
మరువమయా నీ నామ స్మరణా జానకి ప్రియ రమణా
శరణమయా రాకేందు వదన వరమిడు శుభ చరణా
నిను కొలిచితి - ఎదలో నిను నిలిపితి
రామయ్యా కావ రావయ్యా
ఎందుంటివయ్యా రఘురామా కనరావా సుగుణధామా
ఏమనుచు నిన్ను పిలవాలి కొలవాలి దివ్య నామా
ఏ పూలతో స్వామి నిన్ను పూజింతును
ఏ పాటను పాడి నిన్ను మెప్పింతును
ఏలరా జాగేలరా ఇకనైన కనవేరా
నీ మందిరాన భక్తి తోడ భజన చేయ వచ్చినాము
నీ సేవ చేయ ప్రణమిల్లి నీ దరికే చేరినాము
నిను నమ్మినామయా నీవే మా తోడయా
నీ కృపను చూపుమా కళ్యాణ రామయా
నీ దరి మము చేర్చగా మోక్షమ్ము నీయుమా
నీ నామ గానం అతి మధురం పాడగను అమృతపానం
నీ పుణ్యపాదం అనవరతం తాకగను జన్మ ధన్యం
నీ మధుర గాధలే వినినంత పుణ్యము
నీదివ్యరూపమే కాంచినను భాగ్యము
నీ పద దాసుండను అప్పన్ననే గనుమా
https://www.youtube.com/@vvreddy1
https://youtube.com/playlist?list=plxx00n-d9oe_hhw3fbob2lffjm1bgocxb&si=lbtpfrjs_n6jq2ce
https://youtube.com/playlist?list=plxx00n-d9oe9yh5dtsa7wi6fsxnqwsdpz&si=zxaj2ekg_zsweirk
https://youtube.com/playlist?list=plxx00n-d9oe-vul--gx2uetwkqujyhrp5&si=qj65kwhxpbroknph
https://youtube.com/playlist?list=plxx00n-d9oe8z6s1aukevkkurojuviqqu&si=bftqr8pyp7sicjh7
https://youtube.com/playlist?list=plxx00n-d9oe9pz5o_xo977znqdoncktsb&si=l0wuoqunu1rfbolg
https://youtube.com/playlist?list=plxx00n-d9oe840v8dhw4xx--87l9hldvo&si=zbpjs4h86ibrvzs7
https://youtube.com/playlist?list=plxx00n-d9oe9phmwo-f8nvqonhou577za&si=xpdjfxoxlibvclw4
https://youtube.com/playlist?list=plxx00n-d9oe9yx4ceykctbwta-bjwc1do&si=tzjgrcp6hlbgreoj
https://youtube.com/playlist?list=plxx00n-d9oe_cpqjtmqkl-7yo7xpw3z8s&si=rlzntyxxziumzgi6
https://www.youtube.com/@vvreddy2
https://youtube.com/playlist?list=plljwmaqz9mm5itchecvl8u8f0ky8xocxe&si=ba4pxtqwbte4v3kq
https://youtube.com/playlist?list=plljwmaqz9mm4xniiw3wdpetbylptzlyd4&si=xb3b8_za4sj5pfeu
https://youtube.com/playlist?list=plljwmaqz9mm5rwnkfhsie8grsauziwj3o&si=dydctofhqq7npycg
https://youtube.com/playlist?list=plljwmaqz9mm5smdolj4uv1zs2mrkur2fj&si=mpr-hq3plo8jqqcw
https://youtube.com/playlist?list=plljwmaqz9mm4bc_b970nceqf4bnjp6wpl&si=igyhkqsdnttivfyo
https://youtube.com/playlist?list=plljwmaqz9mm5tirexfhvbbizrstnw-lpj&si=5ayvz2ep-l0h3pqy
https://youtube.com/playlist?list=plljwmaqz9mm7ms0xqwffmte3t1dugjouj&si=h79rmuox5jjqz5gx
https://youtube.com/playlist?list=plljwmaqz9mm7o-xaiygcobjgntvhuayin&si=4x0lxryisory1a7y
https://www.youtube.com/@vvreddy3
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwdlyatf65jey0_bigqufgx&si=4yl8vloraghzctlc
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwtldjftzv2t7ikkjo_rzdm&si=hq1tgobbpb1vtxzg
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfyjgz23eizpbbwpxg-and9e&si=4zy9nefssfasoz0z
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwdttaraz8ztq5fbjyngqfy&si=3zae0ijbtfk8oylg
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfzdj-xnx7tfzkuqk_fqd1kv&si=8wz6nvdq_7syh3-h
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfxnsevpjk9q9mkalfjjrspg&si=z4vugb7pmrqpg5bb
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfyi10silpkcg0hsw7uwluqn&si=ynrcacfcuqdn7bfd
https://youtube.com/playlist?list=pl_jxdjqnghfwvzhi8ywtkjrhxvduezkzy&si=aeo5usakqepgvlov
Details
- Published
- Oct 10, 2026, 2:18 AM
- Length
- 5:16 (316 s)
- Format
- Long-form
- Category
- Music
- Audio language
- EN
- Quality
- HD
- Captions
- No
- Made for kids
- No
- Licensed content
- Yes
- Video ID
- z6FUlXk3TD4
More from vvreddy
నమో నందలాల నమో గోపాబాలా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs1.9K views · 19h ago · +339/h
విజయవాడ పోదాము మనమూ రారండి //, తెలుగు భజన పాటలు //, devotional songs2.3K views · 1d ago · +4/h
పాడితి ఒక కమ్మని పాటా చేసితిని భజన లీపూటా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs2.5K views · 1d ago · +2/h
దుర్గమ్మ వందనాలో మా తల్లీ శతకోటి వందనాలో //, తెలుగు భజన పాటలు //, telugu devotional songs5.2K views · 2d ago · +21/h
ఈశ్వరా వందే ఈశ్వరా //, తెలుగు భజన పాటలు //, తెలుగు devotional songs5K views · 2d ago · +13/h
రావమ్మా అంబ భవానీ //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs4.1K views · 3d ago · +19/h
నా గొంతు శృతిలోనా నీ కృతిని లయతోనా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs9.6K views · 4d ago · +43/h
ఎంత పిలిచినా చెంత నిలిచినా పలుకవదేమమ్మా //, తెలుగు భజన పాటలు //, Telugu devotional songs3.2K views · 5d ago · +5/h
Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.