Faithశ్రీ కృష్ణ దాస సాహిత్య రచనలు (Krishna Das)దుర్గమ్మ తల్లి మంగళము | Durgamma Thalli Mangalamu Full Song | Durga Devi Mangala Harathi Songs

దుర్గమ్మ తల్లి మంగళము | Durgamma Thalli Mangalamu Full Song | Durga Devi Mangala Harathi Songs

Long-form4:20MusicPublished Oct 15, 2026, 2:09 PM · 1w ago
Views
1,712
+0 views/hour
Views / hour now
0
measured 18h ago
Peak views / hour
2
1d ago
First 24 hours
—
not tracked from upload
Engagement
1.5%
likes + comments / views
Likes
18
1.1% of views
Comments
8
0.47% of views
Est. ad revenue
$0–$1
lifetime, $0.21–0.63 RPM

Checked every 12 h while the video is this age · last check 18h ago · next in 0 min. YouTube itself updates public counts with a short delay.

Avg views / day
136
since upload
vs channel median
0.8×
this video's views ÷ the channel's usual
Rank in channel
#13
of 21 tracked

Views over time

6 readings

Total views Views gained per hour

Description

దుర్గమ్మ తల్లి మంగళము మమ్మేలు తల్లి మంగళమూ.. 🌸✨ జగన్మాత, విజయవాడ కనకదుర్గమ్మ దేవి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ భక్తిరసంతో కూడిన "దుర్గమ్మ తల్లి మంగళము" పూర్తి పాటను మీ ముందుకు తీసుకువచ్చాము. దేవి నవరాత్రులు, దసరా పండుగ సందర్భాలలో ఇంట్లో, గుడిలో అమ్మవారికి మంగళ హారతి ఇచ్చేటప్పుడు పాడుకునే అత్యంత పవిత్రమైన పాట ఇది. ప్రకృతి-పురుషుల ఐక్యత అయిన అర్ధనారీశ్వర తత్వాన్ని, నామస్మరణ మహిమను తెలిపే ఈ అద్భుతమైన సాహిత్యాన్ని విని, అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులు అవ్వండి. song lyrics: దుర్గమ్మ తల్లి మంగళము.. .. దుర్గమ్మ తల్లి మంగళము.. మమ్మేలు తల్లి మంగళమూ దుర్గమ్మ తల్లి మంగళము.. మమ్మేలు తల్లి మంగళమూ అమ్మా నీ ..లీలలన్నీ చిత్రము జగదీశ్వరి అమ్మా నీ.. లీలలన్నీ చిత్రము జగదీశ్వరి దుర్గమ్మ తల్లి మంగళము.. మమ్మేలు తల్లి మంగళమూ మంగళమో అమ్మమ్మా........అఆ సింహముపైన నీ సవారీ సింహముపైన నీ సవారీ నంది పైనేమో శంకరుడు సింహము పైన నీ సవారీ నంది పైనేమో శంకరుడు ఇద్ద రిద్ద రిద్దరైన.. ఇద్దరూ.. ఒకటే నమ్మా ఇద్దరిద్దరిద్దరైన.. ఇద్దరూ ఒకటేనమ్మా అర్ధనారీశ్వర తత్వము ఈ జగతి సమస్తమూ అర్ధనారీశ్వర తత్వము ఈ జగతి సమస్తమూ దుర్గమ్మ తల్లి మంగళము.. మమ్మేలు తల్లి మంగళమూ అమ్మా నీ లీలలన్నీ చిత్రము జగదీశ్వరి మంగళమో అమ్మమ్మా..... అమ్మా...అఆ కుంకుమ బొట్టు పెట్టి.. చిటికెడు గంధం పూసి కుంకుమ బొట్టు పెట్టి.. చిటికెడు గంధం పూసి పట్టెడంతా పసుపు కుంకుమ.. పట్టెడంతా పసుపు కుంకుమ పెట్టిన చాలమ్మ సంతసంబు నీకు.. పట్టెడంతా పసుపు కుంకుమ పెట్టిన చాలమ్మ సంతసంబు నీకు దుర్గమ్మ తల్లి మంగళము.. మమ్మేలు తల్లి మంగళమూ అమ్మా నీ లీలలన్నీ చిత్రము జగదీశ్వరి మంగళమో అమ్మమ్మా..... ...అఆ నీ స్మరణే మంగళము.. నిను గాంచిన మంగళము నీ స్మరణే మంగళము.. నిను గాంచిన మంగళము నిరతము నీ స్మరణ జేసిన నిఖిల జగతి మంగళము నిరతము నీ స్మరణ చేసిన నిఖిల జగతి మంగళము దుర్గమ్మ తల్లి మంగళము.. మమ్మేలు తల్లి మంగళమూ అమ్మా నీ లీలలన్నీ చిత్రము జగదీశ్వరి మంగళమో అమ్మమ్మా..... అమ్మా...అఆ If you love this video, please Like, Share, and Subscribe to our channel for more beautiful Telugu devotional songs, stotrams, and mantras! 🙏✨ #DurgammaThalliMangalamu #DurgaDeviSongs #MangalaHarathi #TeluguDevotional #KanakaDurga #Dussehra2026 #NavratriSongs #AmmaVariPaatalu #DevotionalSongsTelugu #DurgaAarti #KrishnadasaSahithyam #KrishnaDasaRachanalu
Tags
durgamma thalli mangalamudurgamma thalli mangalamu songdurga devi mangala harathi songskanaka durga mangalam songdurga mangala harathi telugutelugu devotional songsammavari mangala harathi paataludussehra special songs telugunavratri songs telugudurga devi songskanaka durgamma paataluardhanarishvara tatvamu songdevotional songs teluguclassical devotional songslatest telugu devotional videotop devotional songs 2026durgamma aarti song telugu

Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.