Faithశ్రీ కృష్ణ దాస సాహిత్య రచనలు (Krishna Das)ఏమని వేడెదను శారదాంబ | Emani Vededanu Saradamba Video Song | Heart Touching Student Sentiment Song

ఏమని వేడెదను శారదాంబ | Emani Vededanu Saradamba Video Song | Heart Touching Student Sentiment Song

Long-form5:38MusicPublished Oct 19, 2026, 2:09 PM · 1w ago
Views
2,297
+19 views/hour
Views / hour now
19
measured 8h ago
Peak views / hour
19
8h ago
First 24 hours
—
not tracked from upload
Engagement
2.3%
likes + comments / views
Likes
38
1.7% of views
Comments
14
0.61% of views
Est. ad revenue
$0–$1
lifetime, $0.21–0.63 RPM

Checked every 12 h while the video is this age · last check 8h ago · next in 231 min. YouTube itself updates public counts with a short delay.

Avg views / day
269
since upload
vs channel median
1.1×
this video's views ÷ the channel's usual
Rank in channel
#10
of 21 tracked

Views over time

11 readings

Total views Views gained per hour

Description

అమ్మ శారదాంబను వేడుకుంటూ, ప్రతి విద్యార్థి మనసులోని ఆవేదనను, పరీక్షల భయాన్ని మరియు తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే తపనను ప్రతిబింబించే అద్భుతమైన ఎమోషనల్ వీడియో సాంగ్ "ఏమని వేడెదను శారదాంబ". ఎంత చదివినా గుర్తుకురాని ఒక విద్యార్థి పడే మానసిక ఒత్తిడిని ఈ పాట హృదయానికి హత్తుకునేలా చూపిస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి! song lyrics: ఏమని వేడెదను శారదాంబ ఏమని వేడదను శారదాంబా నిను ఎంతని చదివిన గుర్తురాదే నాకు ఏమని వేడదను శారదాంబ నిను ఎంతని చదివినా గుర్తురాదే నాకు ఏమని వేడదను శారదాంబ నిను ఎంతని చదివినా గుర్తురాదే నాకు ఏమని వేడదను శారదాంబ...ఆఅ నాదు కన్నవారు నన్నే.. నమ్ముకున్నారమ్మా తల్లిదండ్రుల ఋణము.. తీర్చుకొందు ననుచు నాదు కన్నవారు నన్నే నమ్ముకున్నారమ్మా తల్లిదండ్రుల ఋణము.. తీర్చుకొందు ననుచు ఆశలన్నియు ఆవిరై పోయెనమ్మా ఆశలన్నియు ఆవిరై పోయెనమ్మా వారి ఆశలను రక్షించే దిక్కేదమ్మా ఏమని వేడదను శారదాంబ నిను ఎంతని చదివినా గుర్తురాదే నాకు ఏమని వేడదను శారదాంబా...ఆఅ రాత్రి పగలనక నేను.. కష్టపడి చదివినా పరీక్ష గదిలోన మతికి ..రాకపాయేనమ్మ రాత్రి పగలనక నేను... కష్టపడి చదివినా పరీక్ష గదిలోన మతికి రాకపాయేనమ్మ చదువుల తల్లి నను.. కరుణించవా చదువుల తల్లి నను ..కరుణించవా నాదు భవితకు ఇక నీవె ఆధారమమ్మా ఏమని వేడదను శారదాంబ నిను ఎంతని చదివినా గుర్తురాదే నాకు ఏమని వేడదను శారదాంబ...ఆఅ కన్న వారి రుణమ్ము.. తీర్చుకునేలాగ మంచి పేరును తెచ్చే.. త్రోవ చూపమ్మా కన్న వారి రుణమ్ము... తీర్చుకునేలాగ మంచి పేరును తెచ్చే... త్రోవ చూపమ్మా నాదు జన్మను ధన్యం చేయవమ్మా నాదు జన్మను ధన్యం చేయవమ్మా ఒక గొప్ప కొడుకుగా నన్ను నిలుపుమమ్మా ఏమని వేడదను శారదాంబ నిను ఎంతని చదివినా గుర్తురాదే నాకు ఏమని వేడదను శారదాంబ...ఆఅ #EmaniVededanuSaradamba #StudentSentimentSong #TeluguEmotionalSongs #ExamFear #SaradambaSongs #HeartTouchingSongs #TeluguDevotional #StudentLife #sarswatidevisongs #telugubhaktisongs #KrishnadasaSahithyam #KrishnaDasaRachanalu
Tags
emani vededanu saradambaemani vededanu saradamba video songtelugu student sentiment songsexam fear telugu songsheart touching telugu songsemotional student video songsaradamba telugu songstelugu devotional songsstudents emotional songsamg sangeetham songskanti kapaadu gouthami songamg telugu songsstudent life bonding songs teluguclass 10 students emotional songs telugumemory power telugu songmotivational songs for students telugu

Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.