Faithశ్రీ కృష్ణ దాస సాహిత్య రచనలు (Krishna Das)Thamburi Meetedhava Bhavabdi Dhatedhava | Traditional Haridasu Keerthana | Telugu Devotional Songs
Thamburi Meetedhava Bhavabdi Dhatedhava | Traditional Haridasu Keerthana | Telugu Devotional Songs
2.4× channel medianLong-form5:07MusicPublished Oct 21, 2026, 2:09 PM · 6d ago
Views
5,234
+0 views/hour
Views / hour now
0
measured 8h ago
Peak views / hour
20
2d ago
First 24 hours
—
not tracked from upload
Engagement
1.5%
likes + comments / views
Likes
58
1.1% of views
Comments
20
0.38% of views
Est. ad revenue
$1–$3
lifetime, $0.21–0.63 RPM
Checked every 3 h while the video is this age · last check 8h ago · next in 0 min. YouTube itself updates public counts with a short delay.
Avg views / day
798
since upload
vs channel median
2.4×
this video's views ÷ the channel's usual
Rank in channel
#7
of 21 tracked
Views over time
16 readings
Total views Views gained per hour
Description
నమస్కారం,
భగవంతుని చేరుకోవడానికి అత్యంత పవిత్రమైన సాధన నామస్మరణ అని చాటిచెప్పే అద్భుతమైన హరిదాసు కీర్తన "తంబూరి మీటెదవా భవాబ్ది దాటెదవా" (Thamburi Meetedhava Bhavabdi Dhatedhava) పూర్తి వీడియోను ఈరోజు మీ ముందుకు తీసుకువచ్చాము.
మనిషిలోని అరిషట్వర్గాలను అణచివేసి, సంసార సాగరాన్ని దాటించి, చివరికి వైకుంఠ ధామానికి చేర్చే నామ సంకీర్తన యొక్క అంతరార్థం ఈ పాటలో ఎంతో అద్భుతంగా వివరించబడింది.
మా కంటెంట్ గనుక మీకు నచ్చినట్లయితే, దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి!
song lyrics:
తంబూరి మీటెదవా…..
తంబూరి మీటెదవా భవాబ్ది దాటెదవ
తంబూరి మీటెదవా భవాబ్ది దాటెదవ
తాళం తట్టెదవా హరి గానం చేసెదవా
గోవిందా గోవిందా గోవిందా యంటూ
హరిదాసు వై పాడెదవా
తాళం తట్టెదవా హరి గానం చేసేదవా
గోవిందా గోవిందా గోవిందా యంటూ
హరిదాసు వై పాడెదవా
తంబూరి మీటెదవా భవాబ్ది దాటెదవ
తంబూరి మీటెదవా భవాబ్ది దాటెదవ
గజ్జెలు కట్టెదవా …….
గజ్జెలు కట్టెదవ.. నృత్యం చేసెదవా
గజ్జెలు కట్టెదవ..నృత్యం చేసెదవ
నృత్యం చేసెదవా.. అరిషట్వర్గముల ననిచెదవా..
నృత్యం చేసెదవా.. అరిషట్వర్గముల ననిచెదవా..
తంబూరి మీటెదవా భవాబ్ది దాటెదవ
తంబూరి మీటెదవా భవాబ్ది దాటెదవ
గానం చేసెదవా
గానం చేసెదవా హరినామం పాడెదవా
గానం చేసెదవా హరినామం పాడెదవా
హరినామం పాడెదవా.. హరినే చూసెదవ
హరినామం పాడెదవా.. హరినే చూసెదవ
తంబూరి మీటిదవా భవాబ్ది దాటిదవ
తంబూరి మీటిదవా భవాబ్ది దాటిదవ
తాళం వేసెదవా..
తాళం వేసెదవా.. చప్పట్లే కొట్టెదవ
తాళం వేసెదవా.. చప్పట్లే కొట్టెదవ
చప్పట్లే కొట్టెదవా.. చేసిన కర్మల తుంచెదవా
చప్పట్లే కొట్టెదవా.. చేసిన కర్మల తుంచెదవా..
తంబూరి మీటిదవా భవాబ్ది దాటిదవ
తంబూరి మీటిదవా భవాబ్ది దాటిదవ
వైకుంఠం చేరెదవా...
వైకుంఠం చేరెదవా.. శ్రీహరినే చూసెదవా
వైకుంఠం చేరెదవా.. శ్రీహరినే చూసెదవా..
శ్రీహరినే చూసెదవా.. కైవల్యం చెందెదవ
శ్రీహరినే చూసెదవా.. కైవల్యం చెందెదవ
తంబూరి మీటెదవా భవాబ్ది దాటెదవ
తంబూరి మీటెదవా భవాబ్ది దాటెదవ
తాళం తట్టెదవా హరి గానం చేసెదవా
గోవిందా గోవిందా గోవిందా యంటూ
హరిదాసు వై పాడెదవా
తంబూరి మీటెదవా భవాబ్ది దాటెదవ
తంబూరి మీటెదవా భవాబ్ది దాటెదవ
#ThamburiMeetedhava #HaridasuKeerthanalu #TeluguDevotionalSongs #BhavabdiDhatedhava #GovindaChants #LordVishnuSongs #TeluguBhakthi #SpiritualMusic #TraditionalTeluguSongs
#telugubhaktisongs #telugudevotionalsongs #KrishnadasaSahithyam #KrishnaDasaRachanalu
Tags
Thamburi MeetedhavaBhavabdi Dhatedhavaతంబూరి మీటెదవా భవాబ్ది దాటెదవThamburi Meetedhava songHaridasu KeerthanaHaridasu PataluTelugu Devotional SongsLord Vishnu SongsGovinda Govinda ChantsAnnamayya KeerthanaluRamadasu KeerthanaluTraditional Telugu SongsTelugu Bhakthi PataluOld Telugu Devotional SongsThamburi Meetedhava LyricsSpiritual Telugu SongsHaridasu Patalu TeluguGovinda SongsBhakthi PataluTelugu Devotional 2026
Details
- Published
- Oct 21, 2026, 2:09 PM
- Length
- 5:07 (307 s)
- Format
- Long-form
- Category
- Music
- Audio language
- TE
- Quality
- HD
- Captions
- No
- Made for kids
- No
- Licensed content
- Yes
- Video ID
- yZ94iUH4YSw
More from శ్రీ కృష్ణ దాస సాహిత్య రచనలు (Krishna Das)
నారాయణ నీ నామ సారామృతము | Narayana Nee Nama Saramrutham Video Song | Telugu Devotional Songs1.8K views · 1d ago · +52/h
మూతి ముడిచి ఉండబోకే మూగీ మనసా | Krishna Satyabhama Song4.8K views · 4d ago · +37/h
ఏమని వేడెదను శారదాంబ | Emani Vededanu Saradamba Video Song | Heart Touching Student Sentiment Song2.3K views · 1w ago · +19/h
గీత జ్ఞానము గోవింద నామము | Geeta Gnanamu Govinda Namamu Lord Krishna Devotional Song1.5K views · 1w ago · +1/h
దుర్గమ్మ తల్లి మంగళము | Durgamma Thalli Mangalamu Full Song | Durga Devi Mangala Harathi Songs1.7K views · 1w ago
అమ్మా లలితా ఆదరించవే | Amma Lalitha Adharinchave | Lalitha Devi Song988 views · 2w ago
రావే గోవింద రావే ముకుంద | Rave Govinda Rave Mukunda Devotional Song | New Krishna Bhajan 2026993 views · 2w ago
పలకవే కృష్ణ నామం మనసా | Palkave Krishna Namam Manasa | Lord Krishna Devotional Song8.7K views · 2w ago · +1/h
Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.