Faithశ్రీ కృష్ణ దాస సాహిత్య రచనలు (Krishna Das)మూతి ముడిచి ఉండబోకే మూగీ మనసా | Krishna Satyabhama Song
మూతి ముడిచి ఉండబోకే మూగీ మనసా | Krishna Satyabhama Song
2.2× channel medianLong-form5:28MusicPublished Oct 23, 2026, 2:09 PM · 4d ago
Views
4,799
+37 views/hour
Views / hour now
37
measured 8h ago
Peak views / hour
277
2d ago
First 24 hours
—
not tracked from upload
Engagement
0.9%
likes + comments / views
Likes
36
0.8% of views
Comments
9
0.19% of views
Est. ad revenue
$1–$3
lifetime, $0.21–0.63 RPM
Checked every 3 h while the video is this age · last check 8h ago · next in 0 min. YouTube itself updates public counts with a short delay.
Avg views / day
1.1K
since upload
vs channel median
2.2×
this video's views ÷ the channel's usual
Rank in channel
#8
of 21 tracked
Views over time
32 readings
Total views Views gained per hour
Description
శ్రీకృష్ణుడు మరియు ముద్దుల సత్యభామల మధ్య జరిగిన అందమైన ప్రణయ కలహాన్ని ప్రతిబింబించే అద్భుతమైన భక్తి/భావ గీతం "మూతి ముడిచి ఉండబోకే మూగీ మనసా". సత్యభామ అలకను తీరుస్తూ, కృష్ణుడు తన పరమాత్మ తత్వాన్ని మరియు ప్రేమను చాటిచెప్పే లోతైన అర్థంతో కూడిన సాహిత్యం ఈ పాట సొంతం.
🎵 Listen and Enjoy the Beautiful Conceptual Song!
If you love this video, please Like, Share, and Subscribe for more devotional and mythological musical concepts!
song lyrics:
మూతి ముడిచి ఉండబోకే మూగీ మనసా
మాట మంచి ఉండాలీ మౌనమెందుకే, నీకు మౌనమెందుకే
మూతి ముడిచి ఉండబోకే మూగీ మనసా
మాట మంచి ఉండాలీ మౌనమెందుకే, నీకు మౌనమెందుకే
ఎంత పెద్ద తప్పులున్నా పనికిమాలిన మగడై ఉన్నా
తాళి కట్టిన భర్త నీకు పరమ దైవమే
ఓ.. తాళి కట్టిన భర్త నీకు పరమ దైవమే
ఎంత పెద్ద తప్పులున్నా పనికిమాలిన మగడై ఉన్నా
తాళి కట్టిన భర్త నీకు పరమ దైవమే
తప్పులెన్ని ఉన్నా అవి నేరాలే అయిఉన్నా
తప్పులెన్ని ఉన్నా అవి నేరాలే అయిఉన్నా
క్షమించే గుణముండాలి మనిషి జన్మలోనా
తప్పులేని వాడు ఈ జగాన లేనే లేడు
మూతి ముడిచి ఉండబోకే మూగీ మనసా
మాట మంచి ఉండాలీ మౌనమెందుకే, నీకు మౌనమెందుకే
ప్రతి ప్రాణి రూపంలో మారువేషాన ఇలలో
పరమాత్ముడు ఉన్నాడే ఓ పిచ్చి మనసా
ప్రతి ప్రాణి రూపంలో మారువేషాన ఇలలో
పరమాత్ముడు ఉన్నాడే ఓ పిచ్చి మనసా
పలికేటి మాటల్లో ప్రేమలుంటే చాలూ
పలికేటి మాటల్లో ప్రేమలుంటే చాలూ
చూసేటి చూపులన్నీ పువ్వులవ్వాలే
అప్పుడే నీ బ్రతుకు ధన్యమౌతుందే
మూతి ముడిచి ఉండబోకే మూగీ మనసా
మాట మంచి ఉండాలీ మౌనమెందుకే, నీకు మౌనమెందుకే
అందమైన అధరముతో ఆప్యాయపు మాటలలో
మంటలెందుకే నా ముద్దుల గుమ్మా
ఓ.. మంటలెందుకే నా ముద్దుల గుమ్మా
కాటుకైన కన్నులతో కమ్మనైన చూపులలో
చురకలెందుకే నా ముద్దుల గుమ్మా
చూపులన్నీ పువ్వులల్లే నన్ను చేరనీ..
చూపులన్నీ పువ్వులల్లే నన్ను చేరనీ..
కౌగిలిలో బంధించి కరుణ చూపనీ..
కౌగిలిలో బంధించి కరుణ చూపనీ..
మూతి ముడిచి ఉండబోకే మూగీ మనసా
మాట మంచి ఉండాలీ మౌనమెందుకే, నీకు మౌనమెందుకే
మూతి ముడిచి ఉండబోకే మూగీ మనసా
మాట మంచి ఉండాలీ మౌనమెందుకే, నీకు మౌనమెందుకే
#MugiManasa #KrishnaSatyabhama #TeluguDevotionalSongs #SatyabhamaAlaka #LordKrishnaSongs #TeluguLyrics #MythologicalSongs #Telugubhaktisongs #KrishnadasaSahithyam #KrishnaDasaRachanalu
Tags
మూతి ముడిచి ఉండబోకే మూగీ మనసాMugi Manasa SongMuthi Mudichi Undaboke Mugi ManasaMouna Menthuke Neeku MounamendhukeKrishna Satyabhama SongSri Krishna Satyabhama Pranaya KalahamSatyabhama Alaka SongsBhama Kalapam SongsTelugu Devotional SongsLord Krishna Telugu SongsTelugu Mythological Concept SongsLord Krishna LeelaluTrending Telugu SongsTelugu Song Lyrics VideoLatest Telugu Devotionalశ్రీకృష్ణ సత్యభామల ప్రణయ కలహంమౌనమెందుకే నీకు మౌనమెందుకే
Details
- Published
- Oct 23, 2026, 2:09 PM
- Length
- 5:28 (328 s)
- Format
- Long-form
- Category
- Music
- Audio language
- TE
- Quality
- HD
- Captions
- No
- Made for kids
- No
- Licensed content
- Yes
- Video ID
- Lpjt9qcl52E
More from శ్రీ కృష్ణ దాస సాహిత్య రచనలు (Krishna Das)
నారాయణ నీ నామ సారామృతము | Narayana Nee Nama Saramrutham Video Song | Telugu Devotional Songs1.8K views · 1d ago · +52/h
Thamburi Meetedhava Bhavabdi Dhatedhava | Traditional Haridasu Keerthana | Telugu Devotional Songs5.2K views · 6d ago
ఏమని వేడెదను శారదాంబ | Emani Vededanu Saradamba Video Song | Heart Touching Student Sentiment Song2.3K views · 1w ago · +19/h
గీత జ్ఞానము గోవింద నామము | Geeta Gnanamu Govinda Namamu Lord Krishna Devotional Song1.5K views · 1w ago · +1/h
దుర్గమ్మ తల్లి మంగళము | Durgamma Thalli Mangalamu Full Song | Durga Devi Mangala Harathi Songs1.7K views · 1w ago
అమ్మా లలితా ఆదరించవే | Amma Lalitha Adharinchave | Lalitha Devi Song988 views · 2w ago
రావే గోవింద రావే ముకుంద | Rave Govinda Rave Mukunda Devotional Song | New Krishna Bhajan 2026993 views · 2w ago
పలకవే కృష్ణ నామం మనసా | Palkave Krishna Namam Manasa | Lord Krishna Devotional Song8.7K views · 2w ago · +1/h
Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.