Faithశ్రీ కృష్ణ దాస సాహిత్య రచనలు (Krishna Das)అమ్మా లలితా ఆదరించవే | Amma Lalitha Adharinchave | Lalitha Devi Song
అమ్మా లలితా ఆదరించవే | Amma Lalitha Adharinchave | Lalitha Devi Song
Long-form4:45MusicPublished Oct 13, 2026, 2:09 PM · 2w ago
Views
988
+0 views/hour
Views / hour now
0
measured 18h ago
Peak views / hour
—
First 24 hours
—
not tracked from upload
Engagement
3.0%
likes + comments / views
Likes
19
1.9% of views
Comments
11
1.11% of views
Est. ad revenue
$0–$1
lifetime, $0.21–0.63 RPM
Checked every 12 h while the video is this age · last check 18h ago · next in 0 min. YouTube itself updates public counts with a short delay.
Avg views / day
68
since upload
vs channel median
0.5×
this video's views ÷ the channel's usual
Rank in channel
#20
of 21 tracked
Views over time
6 readings
Total views Views gained per hour
Description
నలిగిన బ్రతుకును ఆదరించి, అలసిన జీవితానికి ఆలంబన ఇచ్చే జగన్మాత శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి భక్తి గీతం "అమ్మా లలితా ఆదరించవే". పూర్తి భావోద్వేగభరితమైన సాహిత్యంతో కూడిన ఈ ప్రశాంతమైన మెలోడీ పాట మీ మనసుకు ఎంతో ప్రశాంతతను చేకూరుస్తుంది.
ఈ అద్భుతమైన భక్తి రస గీతాన్ని ఆస్వాదించండి, అమ్మవారి కృపకు పాత్రులుకండి. మరిన్ని పవిత్రమైన ఆధ్యాత్మిక గీతాల కోసం మా 'కృష్ణదాస సాహిత్యం' (Krishnadasa Sahithyam) ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
song lyrics:
అమ్మా లలితా... ఆదరించవే...
నలిగిన బ్రతుకును కాస్త చక్కదిద్దవే...
అమ్మా లలితా... కరుణించవే...
అలసిన జీవితానికి ఆలంబన నివ్వవే...
ఆశల వెంటపడి అలసిన అడుగులు...
అనుబంధాలు చేసిన మరుపురాని గాయాలు...
ఆశల వెంటపడి అలసిన అడుగులు...
అనుబంధాలు చేసిన మరుపురాని గాయాలు...
కలలన్నీ కల్లలై కన్నీరై కరుగగా...
అమ్మలకు అమ్మవని నీ చెంత నిలిచాను...
కలలన్నీ కల్లలై కన్నీరై కరుగగా...
అమ్మలకు అమ్మవని నీ చెంత నిలిచాను...
అమ్మా లలితా... ఆదరించవే...
నలిగిన బ్రతుకును కాస్త చక్కదిద్దవే...
అమ్మా లలితా... కరుణించవే...
అలసిన జీవితానికి ఆలంబన నివ్వవే...
దెబ్బ తగిలితే 'అమ్మా' అని అరవడం తప్ప...
మంత్రాలు నాకేమి తెలుసమ్మా నారాయణీ...
దెబ్బ తగిలితే 'అమ్మా' అని పిలవడం తప్ప...
మంత్రాలు నాకేమి తెలుసమ్మా నారాయణీ...
భయమైన వేళలో 'భవానీ' అనడం తప్ప...
భవబంధాలలోన బ్రతుకుతున్న వాడను...
శ్రీ చక్ర సంచారిణీ... చింతలన్నీ తీర్చవమ్మా...
చీకటి నిండిన జీవితాన వెలుగులు నింపవమ్మా...
శ్రీ చక్ర సంచారిణీ... చింతలన్నీ తీర్చవమ్మా...
చీకటి జీవితాన వెలుగులు నింపవమ్మా...
అమ్మా లలితా... ఆదరించవే...
నలిగిన బ్రతుకును కాస్త చక్కదిద్దవే...
అమ్మా లలితా... కరుణించవే...
అలసిన జీవితానికి ఆలంబన నివ్వవే...
కలలన్నీ కల్లలై కన్నీరై కరుగగా...
అమ్మలకు అమ్మవని నీ చెంత నిలిచాను...
అమ్మలకు అమ్మవని నీ చెంత నిలిచాను...
#AmmaLalitha #LalithaDeviSongs #TeluguDevotional #BhaktiGeethalu #SriChakra #LalithaTripuraSundari #TeluguBhaktiPaatalu #KrishnadasaSahithyam #KrishnaDasaRachanalu
Tags
Amma Lalitha AdharinchaveAmma Lalitha SongLalitha Devi Songs TeluguKrishnadasa SahithyamAmma Lalitha Adharinchave SongTelugu Devotional SongsLalitha Tripura Sundari SongsNew Telugu Bhakti GeethaluPeaceful Telugu Devotional SongsMelodious Telugu Bhakti SongsAmma Bhakti PaataluNarayani Devi SongsBhavani Devi Songs TeluguSri Chakra Sancharini Song2026 Telugu Devotional SongsAmma Lalitha Lyrics Songలలితా దేవి భక్తి పాటలుకృష్ణదాస సాహిత్యం పాటలు
Details
- Published
- Oct 13, 2026, 2:09 PM
- Length
- 4:45 (285 s)
- Format
- Long-form
- Category
- Music
- Audio language
- TE
- Quality
- HD
- Captions
- No
- Made for kids
- No
- Licensed content
- Yes
- Video ID
- JlMA80yzJ34
More from శ్రీ కృష్ణ దాస సాహిత్య రచనలు (Krishna Das)
నారాయణ నీ నామ సారామృతము | Narayana Nee Nama Saramrutham Video Song | Telugu Devotional Songs1.8K views · 1d ago · +52/h
మూతి ముడిచి ఉండబోకే మూగీ మనసా | Krishna Satyabhama Song4.8K views · 4d ago · +37/h
Thamburi Meetedhava Bhavabdi Dhatedhava | Traditional Haridasu Keerthana | Telugu Devotional Songs5.2K views · 6d ago
ఏమని వేడెదను శారదాంబ | Emani Vededanu Saradamba Video Song | Heart Touching Student Sentiment Song2.3K views · 1w ago · +19/h
గీత జ్ఞానము గోవింద నామము | Geeta Gnanamu Govinda Namamu Lord Krishna Devotional Song1.5K views · 1w ago · +1/h
దుర్గమ్మ తల్లి మంగళము | Durgamma Thalli Mangalamu Full Song | Durga Devi Mangala Harathi Songs1.7K views · 1w ago
రావే గోవింద రావే ముకుంద | Rave Govinda Rave Mukunda Devotional Song | New Krishna Bhajan 2026993 views · 2w ago
పలకవే కృష్ణ నామం మనసా | Palkave Krishna Namam Manasa | Lord Krishna Devotional Song8.7K views · 2w ago · +1/h
Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.