Faithశ్రీ కృష్ణ దాస సాహిత్య రచనలు (Krishna Das)గీత జ్ఞానము గోవింద నామము | Geeta Gnanamu Govinda Namamu Lord Krishna Devotional Song

గీత జ్ఞానము గోవింద నామము | Geeta Gnanamu Govinda Namamu Lord Krishna Devotional Song

Long-form5:30MusicPublished Oct 17, 2026, 2:09 PM · 1w ago
Views
1,547
+1 views/hour
Views / hour now
1
measured 18h ago
Peak views / hour
2
1d ago
First 24 hours
—
not tracked from upload
Engagement
3.2%
likes + comments / views
Likes
35
2.3% of views
Comments
15
0.97% of views
Est. ad revenue
$0–$1
lifetime, $0.21–0.63 RPM

Checked every 12 h while the video is this age · last check 18h ago · next in 0 min. YouTube itself updates public counts with a short delay.

Avg views / day
147
since upload
vs channel median
0.7×
this video's views ÷ the channel's usual
Rank in channel
#14
of 21 tracked

Views over time

6 readings

Total views Views gained per hour

Description

శ్రీకృష్ణ పరమాత్ముని పవిత్రమైన భగవద్గీత జ్ఞానాన్ని మరియు గోవింద నామ స్మరణ యొక్క మహత్యాన్ని చాటిచెప్పే అత్యంత అద్భుతమైన దైవిక కీర్తన "గీత జ్ఞానము గోవింద నామము". మనసును ప్రశాంత పరిచే ఈ శాస్త్రీయ మధుర భక్తి గీతం ప్రతి ఒక్కరి హృదయంలో ఆధ్యాత్మిక వెలుగును నింపుతుంది. Experience the divine essence of Lord Krishna's eternal wisdom and the supreme power of chanting Govinda's holy name with this classical, deeply soul-stirring devotional melody "Geeta Gnanamu Govinda Namamu". song lyrics: గీత జ్ఞానము గోవింద నామము మదిలో నిలిచినా మనిషే ధన్యుడు గీత జ్ఞానము గోవింద నామము మదిలో నిలిపినా మనిషే ధన్యుడు మనసా. మనసా.. ఓ నా మనసా వ్యాస దేవుని కరుణ చేతను, గీతామాత మమత చేతను వ్యాస దేవుని కరుణ చేతను, గీతామాత మమత చేతను కృష్ణగోపికల కృప చేతను, హనుమంతుని దయ చేతను కృష్ణగోపికల కృప చేతను, హనుమంతుని దయ చేతను గీతా గానము చెవిని సోకునే మనసా గీతా గానము చెవిని సోకునే మనసా గీత జ్ఞానము గోవింద నామము మదిలో నిలిపినా మనిషే ధన్యుడు మనసా. మనసా.. ఓ నా మనసా సచ్చిదానంద ఘనరూపుడు, సాధు సజ్జన సమేతుడు సచ్చిదానంద ఘనరూపుడు, సాధు సజ్జన సమేతుడు జీవాత్మకు పరమాత్మకు వారధి తానైన మహితాత్ముడు జీవాత్మకు పరమాత్మకు వారధి తానైన మహితాత్ముడు నీ ఆత్మయై ఉన్నాడే మనసా అతడే వాసుదేవుడు నీ ఎదుటనున్న గురుదేవుడూ మరువకే మనసా.. గీత జ్ఞానము, గోవింద నామము, మదిలో నిలిపినా మనిషే ధన్యుడు మనసా. మనసా.. ఓ నా మనసా అండ పిండ బ్రహ్మాండ రూపుడు విశ్వము నిండిన గురు పూజ్యుడు అండ పిండ బ్రహ్మాండ రూపుడు విశ్వము నిండిన గురు పూజ్యుడు విశ్వము తానైన మహితాత్ముడు విశ్వము తానైన మహితాత్ముడు వాసుదేవ కృష్ణ పరమాత్ముడే మనసా కృష్ణా... కృష్ణా... ....ఆ.... కృష్ణా............అఅఆ...ఆ విశ్వము నిండిన గురు పూజ్యుడు వాసుదేవ కృష్ణ పరమాత్ముడే మనసా గీత జ్ఞానము, గోవింద నామము, మదిలో నిలిపినా మనిషే ధన్యుడు మనసా. మనసా.. ఓ నా మనసా #LordKrishna #GeetaGnanamu #GovindaNamam #KrishnaSongs #TeluguDevotional #lordkrishnasongs #GitaJnanamu #BhagavadGita #SpiritualMelody #Bhaktisongs #KrishnaDasaSahithyam #KrishnaDasaRachanalu
Tags
geeta gnanamu govinda namamugita gnanamu govinda namamumadilo nilichina manishe dhanyudulord krishna devotional songskrishna dasa sahithyamtelugu krishna songsclassical krishna bhajanbhagavad gita songs telugugovinda namam songkrishna dasa sahitya rachanalupowerful krishna devotionallord krishna songs telugudevotional melody songsgovinda namalukrishnudu bhakti pataluclassical melody devotional

Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.