Faithశ్రీ కృష్ణ దాస సాహిత్య రచనలు (Krishna Das)వానమ్మ వానమ్మ రావే తల్లి మాయమ్మ | Vanamma Vanamma Song | Heart Touching Telugu Emotional Song 2026

వానమ్మ వానమ్మ రావే తల్లి మాయమ్మ | Vanamma Vanamma Song | Heart Touching Telugu Emotional Song 2026

Long-form4:55MusicPublished Sep 19, 2026, 1:27 PM · 5w ago
Views
1,256
+1 views/hour
Views / hour now
1
measured 1d ago
Peak views / hour
1
1d ago
First 24 hours
—
not tracked from upload
Engagement
2.7%
likes + comments / views
Likes
19
1.5% of views
Comments
15
1.19% of views
Est. ad revenue
$0–$1
lifetime, $0.21–0.63 RPM

Checked every 24 h while the video is this age · last check 1d ago · next in 0 min. YouTube itself updates public counts with a short delay.

Avg views / day
33
since upload
vs channel median
0.6×
this video's views ÷ the channel's usual
Rank in channel
#17
of 21 tracked

Views over time

0 readings

Total views Views gained per hour
Live tracking started
The chart fills in as FameX records new readings.

Description

krishnadasa sahithyam సమర్పిస్తున్న అద్భుతమైన హార్ట్ టచింగ్ గీతం "వానమ్మ వానమ్మ".ప్రకృతి కరుణ కోసం, ఎండిపోయిన భూముల్లో వాన తల్లి కురిపించే అమృతం కోసం అన్నదాతలు మరియు మూగజీవాలు పడే ఆవేదనను కళ్లకు కట్టేలా ఈ పాట సాగుతుంది. లోకానికి అన్నం పెట్టే రైతన్న కన్నీటి గాథను గుండెకు హత్తుకునేలా ఎంతో ఎమోషనల్‌గా అందించాము. song lyrics: 1.వానమ్మ వానమ్మ రావే తల్లి మాయమ్మ తడి ఆరిన గొంతుల్లో కాస్త నీళ్లు పోసి పోవమ్మ వానమ్మ వానమ్మ రావే తల్లి మాయమ్మ తడి ఆరిన గొంతుల్లో కాస్త నీళ్లు పోసి పోవమ్మ 2.వానమ్మ వానమ్మ రావే తల్లి మాయమ్మ వాగుల్లో నీరు లేదు వంకల్లో నీరు లేదు 3.చెరువుల్లో నీళ్లు లేవు బోరు బావుల్లో నీరులేవు 4.అన్నం పెట్టే రైతన్న కళ్ళల్లో నీళ్లు లేవు 5.వానమ్మ వానమ్మ రావే తల్లి మాయమ్ తడి ఆరిన గొంతుల్లో కాస్త నీళ్లు పోసి పోవమ్మ 6.వానమ్మ వానమ్మ రావే తల్లి మాయమ్మ కొమ్మమీద కోకిలమ్మ గొంతెండి మూగబోయే 7.ఎగిరేటి సిలకమ్మ వన్నెలన్నీ మాడిపోయే 8.అడవిలోని పక్షులన్నీ నీళ్లు లేక రాలిపాయే 9.వానమ్మ వానమ్మ రావే తల్లి మాయమ్మ తడి ఆరిన గొంతుల్లో కాస్త నీళ్లు పోసి పోవమ్మ 10.పచ్చగడ్డి చూద్దామన్న కనరాదే తల్లి వానమ్మ 11.పాలిచ్చే గోమాత గొంతెండి తల్లడిల్లెనే ఓయమ్మ 12.నాగలి మోసే బసవన్న డొక్కెండి అరవబట్టెనే మాయమ్మ ఇది ఏమి కాలంతల్లి మాయమ్మ వానమ్మ 13.వానమ్మ వానమ్మ రావే తల్లి మాయమ్మ తడి ఆరిన గొంతుల్లో కాస్త నీళ్లు పోసి పోవమ్మ 14.నింగి నుండి వాన బొట్టు ఒక్కటైన రాలదాయె 15.గగనం నుండి అగ్నివర్షం కురువబట్టే వానతల్లి 16.మంచు కొండలేమో తల్లి ఒక్కటొక్కటి కరగబట్టే ఇది ఏమీ కాలమమ్మ మా తల్లి వానమ్మ 17.వానమ్మ వానమ్మ రావే తల్లి మాయమ్మ తడి ఆరిన గొంతుల్లో కాస్త నీళ్లుపోసి పోవమ్మ 18.నిన్నే నమ్మి ఉన్నామమ్మ మమ్ము బ్రతికించవే తల్లి వానమ్మ వానమ్మ వానమ్మ రావే తల్లి మాయమ్మ 19.బీడు వారిన పొలాలమీద కాస్త కురిసిపోవే వానమ్మ 20.కాళీ కడుపులకు కాస్త అన్నం పెట్టవే తల్లి మాయమ్మ 21.వానమ్మ వానమ్మ రావే తల్లి మాయమ్మ తడి ఆరిన గొంతుల్లో కాస్త నీళ్లుపోసి పోవమ్మ వానమ్మ వానమ్మ రావే తల్లి మాయమ్మ తడి ఆరిన గొంతుల్లో కాస్త నీళ్లుపోసి పోవమ్మ #VanammaVanamma #TeluguSongs #HeartTouchingSong #RaithuSong #TeluguSongs2026 #EmotionalSong #TrendingTeluguSong #FarmerLife #KrishnadasaSahithyam #KrishnaDasaRachanalu
Tags
krishnadasa sahithyamkrishnadasa sahithyam vanamma vanammavanamma vanamma songvanamma vanamma raave talli mayammavanamma vanamma telugu songheart touching telugu songsraithu paatalu telugutelugu rhythmic songskaruvu paatalu teluguoriginal telugu songvanamma vanamma lyrical songlatest telugu songsemotional telugu songsfarmer struggle song teluguheart breaking telugu songs

Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.