Faithశ్రీ కృష్ణ దాస సాహిత్య రచనలు (Krishna Das)జయ జయ శ్రీమన్నారాయణ | శ్రీమన్నారాయణ దశావతార కీర్తన | Jaya Jaya Srimannarayana Song
జయ జయ శ్రీమన్నారాయణ | శ్రీమన్నారాయణ దశావతార కీర్తన | Jaya Jaya Srimannarayana Song
Long-form4:45MusicPublished Oct 6, 2026, 2:09 PM · 3w ago
Views
1,484
+0 views/hour
Views / hour now
0
measured 18h ago
Peak views / hour
2
1d ago
First 24 hours
—
not tracked from upload
Engagement
3.4%
likes + comments / views
Likes
38
2.6% of views
Comments
13
0.88% of views
Est. ad revenue
$0–$1
lifetime, $0.21–0.63 RPM
Checked every 12 h while the video is this age · last check 18h ago · next in 0 min. YouTube itself updates public counts with a short delay.
Avg views / day
69
since upload
vs channel median
0.7×
this video's views ÷ the channel's usual
Rank in channel
#15
of 21 tracked
Views over time
6 readings
Total views Views gained per hour
Description
శ్రీమన్నారాయణుని దశావతారాలను కీర్తిస్తూ సాగే ఎంతో మధురమైన, భక్తిభావంతో కూడిన "దశావతార కీర్తన (స్తోత్రం)". మత్స్య అవతారం నుండి కల్కి అవతారం వరకు ప్రతి అవతారం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని, విశిష్టతను ఎంతో లయబద్ధంగా వివరించే అద్భుతమైన భక్తి తరంగం. ఈ పవిత్రమైన స్తోత్రాన్ని వినడం మరియు పఠించడం వల్ల లక్ష్మీ సమేతుడైన నారాయణుడి అనుగ్రహం, ఇంట సౌభాగ్యం, ప్రశాంతత లభిస్తాయని నమ్మకం.
song lyrics:
1.జయ జయ శ్రీమన్నారాయణ జయ విజయీభవ నారాయణా
జయ జయ శ్రీమన్నారాయణ
జయ విజయీభవ నారాయణా
జయ జయ శ్రీమన్నారాయణ
2.జలనిధి సొచ్చి సోమకు ద్రుంచి వేదాల గాచిన మీనావతారా
3.క్షీర జలధి మధనమ్మునమంధర గిరిని మోసిన కూర్మావతారా
4.ఓం నమో నారాయణా ఓం నమో లక్ష్మీనారాయణ
5.జయ జయ శ్రీమన్నారాయణ జయ విజయీభవ నారాయణా
జయ జయ శ్రీమన్నారాయణ
6.ధర చాప చుట్టిన ధనుజుని బరిమార్చి
7.ధారుణి నేలిన వారహావతారా
8.వరదుడవై ప్రహ్లాదుని కావగ తరలిన వర నరసింహావతారా
9.ఓం నమో నారాయణా ఓం నమో లక్ష్మీనారాయణ
10.జయ జయ శ్రీమన్నారాయణ జయ విజయీభవ నారాయణా
జయ జయ శ్రీమన్నారాయణ
11.దాన మడిగి మూడడుగుల నేల బలి దానవు నణిచిన వామనావతారా
12.ఇటు బ్రాహ్మంబని అటు క్షాత్రంబను పటుతర పరశురామావతారా
13.ఓం నమో నారాయణా ఓం నమో లక్ష్మీనారాయణ
14.జయ జయ శ్రీమన్నారాయణ జయ విజయీభవ నారాయణా
జయ జయ శ్రీమన్నారాయణ
15.దశరధు నానతి కానలకేగి దశకంఠు దునిమిన రామావతారా
16.కాళీయ విషమ నాగు గర్వము నణచి
17.కంసుని కూల్చిన కృష్ణావతారా సా దపమగరీసా
18.ఓం నమో నారాయణా ఓం నమో లక్ష్మీనారాయణ
19.జయ జయ శ్రీమన్నారాయణ జయ విజయీభవ నారాయణా
జయ జయ శ్రీమన్నారాయణ
20.సత్యమహింసయే పరమ ధర్మమని బోధన చేసిన బుద్దావతారా
21.ధర్మము తొలగిన ధరలో కలిలో ధర్మము నిలిపే కల్కావతారా...
22.ఓం నమో నారాయణా ఓం నమో లక్ష్మీనారాయణ
23.జయ జయ శ్రీమన్నారాయణ జయ విజయీభవ నారాయణా
జయ జయ శ్రీమన్నారాయణ..
#JayaJayaSrimannarayana #DashavatarStotram #LordVishnuSongs #TeluguDevotional #Srimannarayana #BhaktiSongs #VishnuDashavatar #OmNamoNarayana #KrishnadasaSahithyam #KrishnaDasaRachanalu
Tags
jaya jaya srimannarayanasrimannarayana dashavatara stotramdashavatara kirtana telugusrimannarayana songstelugu devotional songslord vishnu songs teluguvishnu dashavatar songom namo narayana chantlakshmi narayana songsmatsya avatar songnarasimha avatar songramavatar kirtanakrishnavatar stotramkalki avatar songtelugu bhakti paataluclassical devotional songsdaily prayer songs telugusrimannarayana sthothramdashavatar stotram
Details
- Published
- Oct 6, 2026, 2:09 PM
- Length
- 4:45 (285 s)
- Format
- Long-form
- Category
- Music
- Audio language
- TE
- Quality
- HD
- Captions
- No
- Made for kids
- No
- Licensed content
- Yes
- Video ID
- cL-Q6ZbOXxY
More from శ్రీ కృష్ణ దాస సాహిత్య రచనలు (Krishna Das)
నారాయణ నీ నామ సారామృతము | Narayana Nee Nama Saramrutham Video Song | Telugu Devotional Songs1.8K views · 1d ago · +52/h
మూతి ముడిచి ఉండబోకే మూగీ మనసా | Krishna Satyabhama Song4.8K views · 4d ago · +37/h
Thamburi Meetedhava Bhavabdi Dhatedhava | Traditional Haridasu Keerthana | Telugu Devotional Songs5.2K views · 6d ago
ఏమని వేడెదను శారదాంబ | Emani Vededanu Saradamba Video Song | Heart Touching Student Sentiment Song2.3K views · 1w ago · +19/h
గీత జ్ఞానము గోవింద నామము | Geeta Gnanamu Govinda Namamu Lord Krishna Devotional Song1.5K views · 1w ago · +1/h
దుర్గమ్మ తల్లి మంగళము | Durgamma Thalli Mangalamu Full Song | Durga Devi Mangala Harathi Songs1.7K views · 1w ago
అమ్మా లలితా ఆదరించవే | Amma Lalitha Adharinchave | Lalitha Devi Song988 views · 2w ago
రావే గోవింద రావే ముకుంద | Rave Govinda Rave Mukunda Devotional Song | New Krishna Bhajan 2026993 views · 2w ago
Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.