Faithశ్రీ కృష్ణ దాస సాహిత్య రచనలు (Krishna Das)జగన్నాథ చక్కనైన చక్కనైన తండ్రివి నీవయ్యా | Lord Jagannath Devotional Song

జగన్నాథ చక్కనైన చక్కనైన తండ్రివి నీవయ్యా | Lord Jagannath Devotional Song

Long-form5:27MusicPublished Oct 28, 2026, 2:59 PM · 15h ago
Views
133
+58 views/hour
Views / hour now
58
measured 11h ago
Peak views / hour
58
11h ago
First 24 hours
—
not tracked from upload
Engagement
10.5%
likes + comments / views
Likes
6
4.5% of views
Comments
8
6.02% of views
Est. ad revenue
$0–$0
lifetime, $0.21–0.63 RPM

Checked every 30 min while the video is this age · last check 11h ago · next in 0 min. YouTube itself updates public counts with a short delay.

Avg views / day
133
since upload
vs channel median
0.1×
this video's views ÷ the channel's usual
Rank in channel
#22
of 22 tracked

Views over time

8 readings

Total views Views gained per hour

Description

అత్యంత భక్తిభావంతో, సంపూర్ణ శరణాగతి తత్వంతో కూడిన అద్భుతమైన జగన్నాథ స్వామి భక్తి కీర్తన "జగన్నాథ చక్కనైన చక్కనైన తండ్రివి నీవయ్యా". జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఆ జగన్నాథుడే మనల్ని ఆదుకుంటాడు అనే నమ్మకాన్ని, ప్రశాంతతను ఈ పాట మనసుకు కలిగిస్తుంది. వినండి, తరించండి! 🙏 ఓం జగన్నాథాయ నమః 🙏 🎵 Song Lyrics: జగన్నాథ, జగన్నాథ చక్కనైన చక్కనైన తండ్రివి నీవయ్యా.. నీవు చూడకపోతే నన్ను ఎవ్వరు చూస్తారు జగన్నాథ, జగన్నాథ చక్కనైన చక్కనైన తండ్రివి నీవయ్యా.. నీవు ఆదు కోక పోతే ఎవరు ఆదు కుంటారు ఈ బ్రతుకు నావ నీదే నయ్య, బ్రతుకు నావ నీదే నయ్య, ఈ బ్రతుకు నావ నీదే నయ్య, బ్రతుకు నావ నీదే నయ్య, నువ్వు నడపకపోతే ఇంకెవరు నడుపుతారు జగన్నాథ, జగన్నాథ చక్కనైన చక్కనైన తండ్రివి నీవయ్యా.. నీవు ఆదు కోక పోతే ఎవరు ఆదు కుంటారు జగన్నాథ జగన్నాథ నిన్ను విడిచి నిన్ను విడిచి ఎక్కడి కెళ్ళనూ.. ఏ ఇంటి గుమ్మం తొక్కనూ జగన్నాథ జగన్నాథ నిన్ను విడిచి నిన్ను విడిచి ఎక్కడి కెళ్ళనూ.. ఏ ఇంటి గుమ్మం తొక్కనూ జగన్నాథ జగన్నాథ నీవు తప్ప నీవు తప్ప ఎవరు ఉన్నారు? నాకు ఎవరు ఉన్నారు నీవు ఆదు కోక పోతే ఎవరు ఆదు కుంటారు నీవు ఆదు కోక పోతే ఎవరు ఆదు కుంటారు జగన్నాథ ,అయ్యా స్వామి, నా కంటి దీపమా జగన్నాథ ,అయ్యా స్వామి, నా కంటి దీపమా నా కర్మా లన్నీ కార్యా లన్నీ నీకే అంకితం నీకే అంకితం నీవు ఆదు కోక పోతే ఎవరు ఆదు కుంటారు నీవు ఆదు కోక పోతే ఎవరు ఆదు కుంటారు నీ దాసుడినయ్య జగన్నాథ నీ దాసుడినయ్య జగన్నాథ నీ దాసుడినయ్య జగన్నాథ నీ దాసుడినయ్య జగన్నాథ నా స్వామివి నీవయ్యా ఒప్పుకో స్వామి నన్ను చేర దీయ వయ్యా నీవు ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు నీవు ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు నీ పాదం పట్టి బంటూనంటి శరణూ అంటీ ఆదుకోవయ్యా స్వామి ఏలుకోవయ్యా నీ పాదం పట్టి బంటూనంటి శరణూ అంటీ ఆదుకోవయ్యా స్వామి ఏలుకోవయ్యా నీ ఇష్టా మయ్యా జగన్నాథ నన్ను వాడుకో నీ పని ముట్టున్నయ్య సేవ చేయించుకో నీవు ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు నీవు ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు నాది అన్నది ఏదీ లేదు అంతా నీదయ్యా ఇకపై అంతా నీ దయ నాది అన్నది ఏదీ లేదు అంతా నీదయ్యా ఇకపై అంతా నీ దయ నీవు ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు నీవు ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు జగన్నాథ, జగన్నాథ చక్కనైన చక్కనైన తండ్రివి నీవయ్యా.. జగన్నాథ, జగన్నాథ చక్కనైన చక్కనైన తండ్రివి నీవయ్యా.. నీవు ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు నీవు ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారయ్యా If you love this soulful devotional song, please Like, Share, and Subscribe to our channel for more beautiful spiritual videos and songs. #LordJagannath #DevotionalSongs #TeluguBhaktiSongs #JagannathSwami #SpiritualMusic #LordJagannathSongs #Bhakti #telugudevotionalsongs #KrishnadasaSahithyam #KrishnaDasaRachanalu
Tags
jagannatha chakkanaina thandrivi neevayyajagannatha chakkanaina thandrivi neevayya songneevu aadhukokapothe evaru aadhukuntaruee brathuku naava needhenayyalord jagannath telugu songsjagannath devotional songs telugutelugu bhakti paataluclassical jagannath bhajan telugusurrender songs to god telugulatest telugu devotional songs 2026lord jagannath status songtraditional telugu devotional musicsoul stirring bhakti songsjagannatha swami bhajan

Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.