Faithశ్రీ కృష్ణ దాస సాహిత్య రచనలు (Krishna Das)అలివేణీ మధుర మంజుల వాణీ | Aliveni Madhura Manjula Vani Video Song | Krishna Satyabhama Song
అలివేణీ మధుర మంజుల వాణీ | Aliveni Madhura Manjula Vani Video Song | Krishna Satyabhama Song
3.6× channel medianLong-form5:17MusicPublished Sep 21, 2026, 2:41 PM · 5w ago
Views
7,892
+0 views/hour
Views / hour now
0
measured 1d ago
Peak views / hour
—
First 24 hours
—
not tracked from upload
Engagement
0.9%
likes + comments / views
Likes
51
0.7% of views
Comments
17
0.21% of views
Est. ad revenue
$2–$5
lifetime, $0.21–0.63 RPM
Checked every 24 h while the video is this age · last check 1d ago · next in 0 min. YouTube itself updates public counts with a short delay.
Avg views / day
216
since upload
vs channel median
3.6×
this video's views ÷ the channel's usual
Rank in channel
#5
of 21 tracked
Views over time
0 readings
Total views Views gained per hour
Live tracking started
The chart fills in as FameX records new readings.
Description
శ్రీకృష్ణుడు మరియు సత్యభామల మధ్య జరిగే మధురమైన ప్రణయ కలహాన్ని (ముద్దుల అలకను) అత్యంత అందంగా ఆవిష్కరించే దివ్యమైన గీతం "అలివేణీ మధుర మంజుల వాణీ". నారద మహర్షి తెచ్చిన పారిజాత పుష్పం వల్ల సత్యభామ అలకపాన్పు ఎక్కితే, ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు పాడే లాలనా గీతం ఈ వీడియోలో సరికొత్త సినిమాటిక్ విజువల్స్‌తో మీ ముందుకు తీసుకువచ్చాం.ఈ అద్భుతమైన పౌరాణిక కావ్య గీతాన్ని మరియు విజువల్స్‌ని ఆస్వాదించండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ మరియు సబ్‌స్క్రైబ్ చేయండి!
song lyrics:
అలవేణీ మధుర మంజుల వాణీ
అలిగితివేలనో నాపై ఈ వేళ దయమాని
అలవేణీ మధుర మంజుల వాణీ
అలిగితివేలనో నాపై ఈ వేళ దయమాని
సత్యాజిత్తు ముద్దుల తనయవి
సత్యాజిత్తు ముద్దుల తనయవి
నరుకుని జంపిన వీర నారీమణివీ
నరుకుని జంపిన వీర నారీమణివీ
సత్యాజిత్తు ముద్దుల తనయవి
నరుకుని జంపిన వీర నారీమణివీ
మాట కఠినమైన నీ మనసు మధురమని
మాట కఠినమైన నీ మనసు మధురమని
నిన్నే నమ్మిన నీ పాదదాసుని గనీ
మాట కఠినమైన నీ మనసు మధురమని
నిన్నే నమ్మిన నీ పాదదాసుని గనీ
అలిగితివేలనో ఈ వేళ నాపై దయమాని
అలవేణీ మధుర మంజుల వాణీ
అలిగితివేలనో నాపై ఈ వేళ దయమాని
తడబడితి నీ అలుకలు నేగని
తడబడితి నీ అలుకలు నేగని
నీ తలపేతప్ప అన్యమెరుగనీ..
నీ తలపేతప్ప అన్యమెరుగనీ..
తడబడితి నీ అలుకలు నేగని
నీ తలపేతప్ప అన్యమెరుగనీ..
ఈ దాసుని గని తలుపు తీయవే రమణీమణి
ఈ దాసుని గని తలుపు తీయవే రమణీమణి
తడబడితి నీ అలుకలు నేగని
నీ తలపేతప్ప అన్యమెరుగని
నీ దాసుని గని తలుపు తీయవే రమణీమణి
నీ తలపేతప్ప అన్యమెరుగని
నీ దాసుని గని తలుపు తీయవే రమణీమణి
అలవేణీ మధుర మంజుల వాణీ
అలిగితివేలనో నాపై ఈ వేళ దయమాని
కలత చెందకు కు చెలులా మాట విని
కలత చెందకు కు చెలులా మాట విని
మదన పడకు ముని నారదుని బోధగని
మదన పడకు ముని నారదుని బోధగని
సత్య భామినివి సుధతులలో మిన్నవి
ఉదయాకాశమున వెలసిన నా రాణివి
సత్య భామినివి సుధతులలో మిన్నవి
ఉదయాకాశమున వెలసిన నా రాణివి
ఎందుకు అలుకా వదలవే చిలకా
సత్య భామినివి సుధతులలో మిన్నవి
ఉదయాకాశమున వెలసిన నా రాణివి
ఎందుకు అలుకా వదలవే చిలకా
అలవేణీ మధుర మంజుల వాణీ
అలిగితివేలనో నాపై ఈ వేళ దయమాని
అలుక మానవే దాసుని పై జాలిగని
అలవేణీ మధుర మంజుల వాణీ
అలుక మానవే దాసుని పై జాలిగని
#AliveniMadhuraManjulaVani #SriKrishna #Satyabhama #TeluguDevotionalSongs #CinematicMusicVideo #MythologicalSongs #TeluguLyrics #AliveniSong #KrishnadasaSahithyam #KrishnaDasaRachanalu
Tags
Aliveni Madhura Manjula VaniAliveni Madhura Manjula Vani SongAligeni Madhura Manjula VaniAliveni Song TeluguAligithivelano Naapai Ee Vela DayamaniSri Krishna Satyabhama SongsKrishna Satyabhama DialogueBhamakalapam SongsSri Krishna Thulabharam SongsTelugu Devotional Video Songs4K Cinematic Telugu SongsMythological Telugu SongsAliveni Madhura Manjula Vani RemixAliveni Song LyricsAliveni Full Video SongKrishna Songs Telugu
Details
- Published
- Sep 21, 2026, 2:41 PM
- Length
- 5:17 (317 s)
- Format
- Long-form
- Category
- Music
- Audio language
- TE
- Quality
- HD
- Captions
- No
- Made for kids
- No
- Licensed content
- Yes
- Video ID
- tSG6xGqI_RE
More from శ్రీ కృష్ణ దాస సాహిత్య రచనలు (Krishna Das)
నారాయణ నీ నామ సారామృతము | Narayana Nee Nama Saramrutham Video Song | Telugu Devotional Songs1.8K views · 1d ago · +52/h
మూతి ముడిచి ఉండబోకే మూగీ మనసా | Krishna Satyabhama Song4.8K views · 4d ago · +37/h
Thamburi Meetedhava Bhavabdi Dhatedhava | Traditional Haridasu Keerthana | Telugu Devotional Songs5.2K views · 6d ago
ఏమని వేడెదను శారదాంబ | Emani Vededanu Saradamba Video Song | Heart Touching Student Sentiment Song2.3K views · 1w ago · +19/h
గీత జ్ఞానము గోవింద నామము | Geeta Gnanamu Govinda Namamu Lord Krishna Devotional Song1.5K views · 1w ago · +1/h
దుర్గమ్మ తల్లి మంగళము | Durgamma Thalli Mangalamu Full Song | Durga Devi Mangala Harathi Songs1.7K views · 1w ago
అమ్మా లలితా ఆదరించవే | Amma Lalitha Adharinchave | Lalitha Devi Song988 views · 2w ago
రావే గోవింద రావే ముకుంద | Rave Govinda Rave Mukunda Devotional Song | New Krishna Bhajan 2026993 views · 2w ago
Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.