Faithశ్రీ కృష్ణ దాస సాహిత్య రచనలు (Krishna Das)నవ్యాతి నవ్యం గోవింద నామం అంతులేని కావ్యం గోవింద నామం | Govinda Namam Telugu Devotional Song
నవ్యాతి నవ్యం గోవింద నామం అంతులేని కావ్యం గోవింద నామం | Govinda Namam Telugu Devotional Song
2.0× channel medianLong-form4:20MusicPublished Oct 2, 2026, 2:09 PM · 3w ago
Views
4,766
+0 views/hour
Views / hour now
0
measured 9h ago
Peak views / hour
1
3d ago
First 24 hours
—
not tracked from upload
Engagement
1.1%
likes + comments / views
Likes
37
0.8% of views
Comments
18
0.38% of views
Est. ad revenue
$1–$3
lifetime, $0.21–0.63 RPM
Checked every 12 h while the video is this age · last check 9h ago · next in 132 min. YouTube itself updates public counts with a short delay.
Avg views / day
179
since upload
vs channel median
2.0×
this video's views ÷ the channel's usual
Rank in channel
#9
of 22 tracked
Views over time
8 readings
Total views Views gained per hour
Description
గోవింద నామ సంకీర్తనం - అత్యంత మధురమైన, హృదయపూర్వకమైన భక్తిభావంతో నిండిన అద్భుతమైన గీతం. నామస్మరణ యొక్క గొప్పతనాన్ని, భగవంతుని లీలలను ఎంతో సరళంగా, అందరికీ అర్థమయ్యేలా వివరించే దివ్య సంకీర్తన. ఎన్నిసార్లు విన్నా ఎప్పటికీ సరికొత్తగా అనిపించే ఆ గోవిందుని నామస్మరణను మీరూ విని తరించండి.
song lyrics:
1.గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
2.గోవింద గోవింద గోవింద గానం గోవింద గోవింద గోవింద నామం
3.గోవింద నామం గోవింద నామం అదే వేదసారం
గోవింద నామం గోవింద నామం అదే వేదసారం
4.గోవింద గానం గోవింద గానం అదే ఆనంద సాగరం
గోవింద గానం గోవింద గానం అదే ఆనంద సాగరం
5.ఎన్నిసార్లు విన్న గోవింద నామం నవ్యాతి నవ్యం గోవింద నామం
ఎన్నిసార్లు విన్న గోవింద నామం
నవ్యాతి నవ్యం గోవింద నామం
6.ఎంత పాడుకున్న గోవింద నామం అంతులేని కావ్యం గోవిందా నామం
ఎంత పాడుకున్న గోవింద నామం
అంతులేని కావ్యం గోవిందా నామం
7.గోవింద గోవింద గోవింద జై జై గోపాల శ్రీకృష్ణ గోవింద జై జై
గోవింద గోవింద గోవింద జై జై
గోపాల శ్రీకృష్ణ గోవింద జై జై
8.గోవిందా జై జై గోపాల జై జై గోవిందా జై జై గోపాల జై జై
9.శ్రీకృష్ణ జై జై శ్రీరామ జై జై శ్రీకృష్ణ జై జై శ్రీరామ జై జై
10.గోవింద గోవింద గోవింద జై జై శ్రీరామ శ్రీకృష్ణ గోవింద జై జై
గోవింద గోవింద గోవింద జై జై
శ్రీరామ శ్రీకృష్ణ గోవింద జై జై
గోవిందా.... గోవిందా.. గోవిందా..ఆ
11.ఎన్నిసార్లు విన్న గోవింద నామం నవ్యాతి నవ్యం గోవింద నామం
12.ఎంత పాడుకున్న గోవింద నామం అంతులేని కావ్యం గోవిందా నామం
13.చేద్దాం చేద్దాం గోవింద నామం గోవింద గోవింద గోవింద అంటూ గోపాలకృష్ణుని పిలవండో అమ్మ
.చేద్దాం చేద్దాం గోవింద నామం గోవింద గోవింద గోవింద అంటూ
గోవింద కృష్ణుని పిలవండిరన్నా
14.చేద్దాం చేద్దాం గోవింద నామం గోవింద గోవింద గోవింద అంటూ గోపాలకృష్ణుని పిలవండి అయ్యా
15.చేద్దాం చేద్దాం గోవిందా నామం గొంతెత్తి పాడేము గోవింద నామం
చేద్దాం చేద్దాం గోవిందా నామం
16.గొంతెత్తి పాడేమో గోవిందా నామం గోవింద గోవింద గోవింద గోవిందా
అఅఆ అఅఆ అఅఆఅఆ...
గోవిందా
#GovindaNamam #TeluguDevotionalSongs #GovindaSongs #LordKrishnaSongs #BhaktiSongs #TeluguBhakti #KrishnaSongs #VenkateswaraSwamySongs #Namasamkirthanam #KrishnadasaSahithyam #KrishnaDasaRachanalu
Tags
govinda namamnavyathi navyam govinda namamanthuleni kavyam govinda namamgovinda govinda namamgovinda govinda devotional songtelugu devotional songstelugu bhakti songslord krishna songs teluguvenkateswara swamy songsgovinda songs telugubhakti paatalusrinivasa govindatirumala govinda namamkrishna dasa sahithyamkrsna songsnamasamkirthanam telugupeaceful bhajan telugudaily devotional songs telugulatest telugu bhakti songs 2026
Details
- Published
- Oct 2, 2026, 2:09 PM
- Length
- 4:20 (260 s)
- Format
- Long-form
- Category
- Music
- Audio language
- TE
- Quality
- HD
- Captions
- No
- Made for kids
- No
- Licensed content
- Yes
- Video ID
- nmPX5ILtBxY
More from శ్రీ కృష్ణ దాస సాహిత్య రచనలు (Krishna Das)
జగన్నాథ చక్కనైన చక్కనైన తండ్రివి నీవయ్యా | Lord Jagannath Devotional Song133 views · 14h ago · +58/h
నారాయణ నీ నామ సారామృతము | Narayana Nee Nama Saramrutham Video Song | Telugu Devotional Songs2.4K views · 2d ago · +21/h
మూతి ముడిచి ఉండబోకే మూగీ మనసా | Krishna Satyabhama Song4.9K views · 5d ago · +8/h
Thamburi Meetedhava Bhavabdi Dhatedhava | Traditional Haridasu Keerthana | Telugu Devotional Songs5.3K views · 1w ago · +7/h
ఏమని వేడెదను శారదాంబ | Emani Vededanu Saradamba Video Song | Heart Touching Student Sentiment Song2.3K views · 1w ago · +2/h
గీత జ్ఞానము గోవింద నామము | Geeta Gnanamu Govinda Namamu Lord Krishna Devotional Song1.6K views · 1w ago
దుర్గమ్మ తల్లి మంగళము | Durgamma Thalli Mangalamu Full Song | Durga Devi Mangala Harathi Songs1.7K views · 1w ago
అమ్మా లలితా ఆదరించవే | Amma Lalitha Adharinchave | Lalitha Devi Song990 views · 2w ago
Statistics from the YouTube Data API, tracked by FameX. Views per hour, revenue and comparisons are FameX estimates.